దేశంలోనే తొలిసారిగా భారీగా ప్రైవేటీకరణకు సిద్ధమయింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వ సంస్థల్లో ప్రయివేటీకరణకు కేంద్ర క్యాబినేట్ అనుమతిస్తూ నిన్న జరిగిన క్యాబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బీపీసీఎల్,షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ,టీహెచ్డీసీ ఇండియా,నార్త్ ఈస్ట్రన్ ఎలక్ఱ్రిక్ పవర్ కార్పొరేషన్లలో వాటాలను విక్రయించేందుకు కేంద్ర క్యాబినేట్ ఆమోదం తెలిపింది. బీపీసీఎల్ లో 53.29% వాటా,షిప్పింగ్ కార్పొరేషన్ లో 53.75% ,కాంకర్ లో …
Read More »