ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి రాష్ట్రంలో అంతంతమాత్రంగానే ఉంటూ.. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు అయ్యింది. ఇక అసలు మ్యాటర్‌లోకి వెళితే.. ఏపీలో అధికార టీడీపీ-కేంద్రంలో ఎన్డీయేకు కూటమిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే కొద్ది రోజులుగా టీడీపీ-బీజేపీ దోస్తీ పై రాజకీయ వర్గాల్లో రకరకాల చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా హాట్ టాపిక్ అయిన లగడపాటి సర్వే దెబ్బకి …
Read More »మోదీ సర్కార్ బడ్జెట్… అజ్ఞాతంలో జనసేనాని.. ఇందుకు కదా మిమ్మల్ని అలా అనేది కళ్యాణ్‌జీ..!
రాజకీయాల్లోకి ప్రశ్నించడానికే వచ్చానంటూ జనసేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. తాజాగా కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రశ్నలు ఎక్కడా అంటూ సోషల్ మీడియాలో జనాలు ప్రశ్నిస్తున్నారు. కరెక్ట్‌గా చెప్పాలంటే పవన్‌కు ఇది మంచి అవకాశమని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయ పడుతున్నారు. ఎందుకంటే.. గత ఎన్నికల్లో బీజేపీ తరపు ప్రచారం చేపట్టిన పవన్ ప్రత్యేక హోదా అంశంలో మోడీ సర్కార్ మోసం చేసిందని ఆ పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు …
Read More »