కేంద్ర ప్రభుత్వం నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టింది.. అందులో దేశాభివృద్ధి కోసం నిధులు కేటాయించినట్లు కనపడటంలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఎన్నికల కోసమే ప్రభుత్వాలు పనిచేస్తాయని విమర్శించారు. చైనా, జపాన్ లాంటి దేశాలు అభివృద్ధిలో ముందున్నాయని చెప్పారు. భారత్‌లో ఆర్థికాభివృద్ధి కన్నా.. రాజకీయాలపై దృష్టిపెడతారు. అయితే ఇతర దేశాల్లా మన దేశంలోనూ ఆర్థిక అభివృద్ధిపై దృష్టిసారిస్తే నంబర్ వన్‌గా ఎదుగుతామని వెల్లడించారు. ప్రపంచంలో గుర్తించదగిన బ్రాండ్స్ మన దేశం నుంచి …
Read More »కేంద్ర ఆర్థిక మంత్రిగా పని చేస్తే ప్రధాని మంత్రి అవుతారా..?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంట్ లో దేశ సాధారణ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మహిళా ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌కి ఇది నాలుగవ బడ్జెట్. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది 10వ బడ్జెట్. అయితే ఆర్థిక మంత్రుల స్థాయి నుంచి ప్రధాని, రాష్ట్రపతి పదవుల వరకూ ఎదిగిన ఏడుగురు ప్రముఖుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొరార్జీ దేశాయ్ మాజీ ప్రధాని మొరార్జీ …
Read More »3ప్రధానాంశాలతో కేంద్ర బడ్జెట్
కేంద్ర బడ్జెట్ మూడు ప్రధానాంశాలతో రూపు దిద్దుకుంది. ఈ రోజు శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాల గురించి ఆమె ప్రస్తావించారు.పదహారు పాయింట్ల యాక్షన్ ప్లాన్ ద్వారా దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆమె వెల్లడించారు. బడ్జెట్లో ఉన్న మూడు ప్రధానాంశాలు. 1)వ్యవసాయం,సాగునీరు,గ్రామీణాభివృద్ధి 2)ఆరోగ్యం,పారిశుధ్యం,తాగునీరు 3)విద్య,చిన్నారుల సంక్షేమం
Read More »సంప్రదాయాన్ని మార్చిన కేంద్ర ఆర్థిక మంత్రి
కేంద్ర బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టే సంప్రదాయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మార్చివేశారు. ప్రతిసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టే సమయంలో బడ్జెట్ ప్రతిని మాములుగా సూట్ కేసులో తీసుకువచ్చే సంప్రదాయం గత కొన్నేళ్ళుగా కొనసాగుతూ వస్తుంది. కానీ ఈసారి మాత్రం ఆమె గతంలో మాదిరిగా కాకుండా బడ్జెట్ ప్రతిని సూట్ కేసులో కాకుండా ఎరుపు రంగు బస్తాలో పార్లమెంట్ కు తీసుకువచ్చారు. భారతీయులు ఎక్కువగా …
Read More »బడ్జెట్ అంటే ఏంటి..?. ఎన్ని రకాలు..?
బడ్జెట్ అనే పదం BOUGETTE అనే పదం నుండి పుట్టింది. BOUGETTE అంటే తోలు సంచి అని అర్ధం. భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా బడ్జెట్ అనే పదం లేదు. కానీ నూట పన్నెండో ఆర్టికల్ ప్రకారం వార్షిక ఆర్థిక నివేదికగా పేర్కొనబడింది.సాధారణంగా ఆర్థిక శాఖ మంత్రి ప్రవేశపెట్టే బడ్జెట్లో ఒక సంవత్సరకాలంలో రాబోయే ఆదాయం,చేయబోయే వ్యయం గురించిన లెక్కలు మాత్రమే ఉంటాయి.
Read More »ఈ యేడాది కేంద్ర బడ్జెట్ ఇదే
2020-21 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఎనిమిది నెలల కిందటే లోక్‌సభ ఎన్నికలు ముగియడం, మోదీ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్ కావడంతో దేశ ప్రజలంతా ఆసక్తిగా బడ్జెట్ ప్రసంగాన్ని తిలకిస్తున్నారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయం, విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలకు కేంద్రం పెద్ద పీట వేసింది. బడ్జెట్‌లోని ముఖ్యాంశాలివి… 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు 6.1 కోట్ల …
Read More »కేంద్ర బడ్జెట్ ఆదాయపన్ను శ్లాబుల్లో భారీ మార్పులు
కేంద్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో బడ్జెన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు శనివారం ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ ఆదాయపన్ను శ్లాబుల్లో చోటు చేసుకున్న భారీ మార్పులు ఇలా ఉన్నాయి * మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతికి ఊరటనిచ్చేలా చర్యలు * ఆదాయపన్ను శ్లాబ్‌లు 3 నుంచి 6 శ్లాబ్‌లకు పెంపు * ఇంతకు ముందు 0 నుంచి 2.25 లక్షల వరకు ఎలాంటి ఆదాయ పన్ను …
Read More »