నారాయణఖేడ్ మండలంలోని సంజీవనరావుపేట్ గ్రామంలో తెలంగాణ పౌరసరపరాల శాఖ జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ కేసిఆర్ గారిది రైతు ప్రభుత్వం అని ప్రతి పంటను రైతు మద్దత్తు ధర ఇచ్చి రైతులకు అన్ని విధాలుగా తమ ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.మద్దత్తు ధర A గ్రేడ్ 2060,కామన్ …
Read More »తగ్గిన కేంద్రం అప్పులు
గతంలోని ఉన్న ఆర్థిక సంవత్సరాలతో పోలిస్తే ఈ ఏడాది కేంద్రం అప్పులు తగ్గాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. 2014మార్చి నాటికి 52.2% గా ఉన్న కేంద్ర్తం అప్పులు 2019మార్చి నాటికి 48.7% కి తగ్గినట్లు కేంద్ర మంత్రి పేర్కొన్నారు. చిన్న సన్నకారు,మధ్య తరహా పరిశ్రమలకు ఎంతో లాభం కలుగుతుంది. రూ.1లక్షల కోట్లు దీని వలన ఆదా అయినట్లు ఆమె వివరించారు.
Read More »