సిమెంట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌రెడ్డి సమావేశమయ్యారు. సిమెంట్ ధరను తగ్గించాలని మంత్రులు కేటీఆర్, ప్రశాంత్‌రెడ్డి కంపెనీల ప్రతినిధులను కోరారు. ప్రభుత్వ సూచనలకు సిమెంట్ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. వచ్చే వారంలో ఏ మేరకు ధర తగ్గించే విషయాన్ని తెలియజేస్తామని కంపెనీల ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేశారు. మరో మూడేళ్లపాటు డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణంతోపాటు ప్రభుత్వపథకాలకు రూ.230కి ఒక సిమెంట్ బస్తా ఇచ్చేందుకు సిమెంట్ కంపెనీలు అంగీకారం తెలిపినట్లు …
Read More »