జపాన్‌కు చెందిన అతి పురాతనమైన ఇకబెన కళను మంగళవారం మాదాపూర్‌లోని శిల్పకళా వేధికలో తెలంగాణ టూరిజం, ఇకబెన ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ -250 ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బ్రిటిషు డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బతుకమ్మ, దేవి నవరాత్రులలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇకబెన ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ సభ్యులు రేఖారెడ్డి ఇకబెన రూపొందించే విధానాలను వివరించారు. పువ్వులు, ఆకులు, కొమ్మలను …
Read More »