జనసేన పార్టీకి మళ్లీ గ్లాసు గుర్తు వచ్చింనందుకు అధినేత పవన్ కల్యాణ్‌తో సహా..జనసైనికులు మురిసిపోతున్నారు..గత సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన 137 స్థానాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సహా ఆ పార్టీ అభ్యర్థులంతా ఘోర పరాజయం పాలయ్యారు. ఒక్క రాజోలులో జనసేన తరపున గెలిచిన రాపాక వర ప్రసాద్‌రావు..ఆ వెంటనే అధికార వైఎస్ఆర్‌సీపీలో చేరారు. దీంతో అసెంబ్లీలో జనసేనకు ప్రాతినిధ్యం కూడా లేకుండా పోయింది..ఈ నేపథ్యంలో ఈ ఏడాది …
Read More »బిగ్ బ్రేకింగ్..తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారు…?
తెలంగాణలో ఎన్నికల హడావుడి మొదలైంది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ సూర్యాపేట సభలో ఎన్నికల శంఖారావం పూరించారు. ఇవాళ 105 అభ్యర్థుల జాబితాను ప్రకటించడం ఖాయమని మీడియాలో వార్తలు వస్తున్నాయి. అటు కాంగ్రెస్, బీజేపీలు కూడా క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రచారానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కాగా తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ సెకండ్ వీక్ లో రావచ్చని , పోలింగ్ నవంబర్ చివరివారం లేదా డిసెంబర్ మొదటివారంలో జరగవచ్చు అని …
Read More »4 రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతానికి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సీఈసీ
నాలుగు రాష్ర్టాలు పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, ఓ కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు శుక్రవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. అదేవిధంగా వివిధ రాష్ర్టాల్లోని ఖాళీ స్థానాలకు ఉప ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా సునీల్ ఆరోరా ఆయా రాష్ర్టాల ఎన్నికల షెడ్యూల్‌ను మీడియా సమావేశం ద్వారా వెల్లడిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని 294 …
Read More »అమెరికాలో చిక్కుక్కున్న సునీల్ ఆరోరా
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా అమెరికాలో చిక్కుకుపోయారు. వ్యక్తిగత సెలవుపై సునీల్ ఆరోరా మార్చి 7న అమెరికా వెళ్లారు. ఏప్రిల్ 4వ తేదీన ఇండియాకు ఆరోరా తిరుగు ప్రయాణం కావాల్సి ఉండే. కానీ కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో మార్చి 23న కేంద్ర ప్రభుత్వం అన్ని అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సునీల్ ఆరోరా అమెరికాలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తనతో …
Read More »లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.
యావత్తు దేశమంతా గత కొద్ది రోజులుగా ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. లోక్ సభతో పాటు త్వరలోనే పదవీ కాలం ముగుస్తున్న ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం షెడ్యూలును విడుదల చేసింది. గత ఎన్నికల తరహాలోనే ఈసారి కూడా దేశవ్యాప్తంగా 7 విడతల్లో ఎన్నికల ప్రక్రియ ముగించనుంది.చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, …
Read More »కేంద్ర ఎన్నికల కమిషనర్‌తో భేటి అయ్యి టీడీపీ అక్రమాలను సాక్ష్యాలతో సహా వివరించిన జగన్
ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక రీతిలో అధికార టీడీపీ ఓటర్ల జాబితాలో అవకతవకలకు పాల్పడుతుండడం, అధికార యంత్రాంగాన్ని, పోలీసు వ్యవస్థను దర్వినియోగం చేస్తున్న తీరుపై జగన్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశాలను ప్రస్తావించారు. సర్వేల పేరుతో టీడీపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలిగిస్తుండడాన్ని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి …
Read More »