ఇటీవల హైదరాబాద్‌లో చెడ్డీ గ్యాంగ్ స్వైర విహారం చేసింది. అర్థరాత్రి పూట అపార్ట్‌మెంట్లు, ఇండ్లలో దూరి, మొదట సీసీ కెమెరాలు ఉంటే వాటిని ధ్వంసం చేసి..లేకుంటే వాటి పవర్ లైన్స్ కట్ చేసి…దోపిడీకి పాల్పడ్డేవారు. ఇప్పుడు చెడ్డా గ్యాంగ్ తరహాలోనే అసెంబ్లీలో సీసీ కెమెరాలు ఆపేసి ఫర్నీచర్‌ను తరలించుకుపోయిన ఘటన సంచలనంగా మారింది. టీడీపీ అంటే దోపిడీకి కేరాఫ్ అడ్రస్‌కు మారింది. చిన బాబు, పెదబాబుల నుంచి జన్మభూమి కమిటీల …
Read More »