కరోనా నిరోధక చర్యల్లో భాగంగా అమల్లోకి వచ్చిన లాక్‌డౌన్ ప్రభావంతో నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు ప్రభుత్వం కొన్ని ఉపశమనాలు కల్పిస్తోంది. పగటిపూట ఆంక్షల్ని సడలిస్తూ ప్రతి నగరవాసి తాము నివసించే ప్రాంతానికి మూడు కిలోమీటర్ల పరిధిలో తిరగడానికి అవకావశం ఇచ్చింది. కేవలం నిత్యావసర వస్తువులు, ఔషధాలు వంటివి ఖరీదు చేసుకోవడానికి ఉద్దేశించిన ఈ వెసులుబాటును అనేక మంది దుర్వినియోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ …
Read More »నడి రోడ్డుపై ఓ ప్రేమ జంట..సీసీ కెమెరాల్లో రికార్డు
నడి రోడ్డుపై ఓ ప్రేమ జంట గొడవకు దిగిన ఘటన కర్ణాటకలోని బొమ్మనహళ్లిలో చోటు చేసుకుంది. ప్రియుడు ప్రియురాలిపై దాడి చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో అవి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. పోలీసుల వివరాల మేరకు.. ఈ జంట బైక్‌పై వస్తూ ఓ చోట కిందకు దిగి వాగ్వాదానికి దిగారు. ఇదే క్రమంలో యువకుడు యువతిపై దాడికి యత్నించాడు. విషయాన్ని గుర్తించిన ఓ వ్యక్తి అడ్డుకునే యత్నం …
Read More »కనక దుర్గమ్మ సాక్షిగా….గుడిలోని మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో మరో వివాదం చెలరేగింది . అధికారుల నిర్వాకం బయటపడింది. సి.వి.రెడ్డి ఛారిటీస్ ట్రస్టు డార్మిటరీలో మహిళలు దుస్తులు మార్చుకునే రూంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సోమవారం వెలుగులోకి వచ్చింది. నాలుగు నెలలుగా సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. మహిళలు ఉండే గదుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. see also:సామాన్యుల నడ్డీ విరిచే నిర్ణయం తీసుకున్న ఏపీ ఆర్టీసీ ..! …
Read More »కళాశాల టాయిలెట్‌లలో సీసీ కెమెరాలు..వెనుకభాగం మాత్రమే రికార్డు
ఓ కళాశాల యాజమాన్యం చూపించిన అత్యుత్సాహం వల్ల జరిగిన సంఘటన తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… అలీగఢ్‌లోని ధర్మసమాజ్ డిగ్రీ కళాశాలలో ఈ సీసీ కెమెరాలు దర్శనమిచ్చాయి. దీంతో వెంటనే సీసీ కెమెరాలను తొలగించకపోతే ఉద్యమిస్తామని విద్యార్థి సంఘాలు హెచ్చరించాయి. అసలేజరిగిందంటే… స్టూడెంట్స్ పరీక్ష సమయంలో మూత్రశాలకు వెళ్లి చిట్టిలు తీసుకొచ్చి చూచిరాతలకు పాల్పడుతుంటారనే కారణంతో ధరమ్ సమాజ్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ హేమ ప్రకాష్‌కు ఈ వినూత్న ఐడియా వచ్చింది. …
Read More »భర్త డ్యూటీకి వెళ్లగానే భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం…?
దేశంలో ఎక్కడ చూసిన అక్రమ సంబంధాలు వీపరీతంగా జరుగుతున్నాయి. మగవారే అనుకుంటే ఆడవారు కూడ ఈ మద్య అక్రమ సంబంధాలు ఎక్కువగా కొనసాగిస్తున్నారు. తాజాగా భర్త డ్యూటీపై వెళ్లగానే భార్య మరో వ్యక్తితో గుట్టుగా అక్రమ సంబంధం సాగిస్తోన్న రాసలీలలు భర్త అమర్చిన రహస్య సీసీటీవీ ఫుటేజ్ లో వెలుగుచూశాయి. ఈ ఘటన మహారాష్ట్ర పూణే నగరంలోని అంబేగామ్ ప్రాంతంలో జరిగింది. పూణే నగరానికి చెందిన ఓ యువకుడు ఓ …
Read More »నలుపు ఆకారంలోని ఓ దెయ్యం నడిచి వెళ్తున్నట్లు దృశ్యాలు సీసీటీవీ వీడియోలో
ఐర్లాండ్‌లోని ఓ పాఠశాలలో దెయ్యం ప్రవేశించింది. ఎవ్వరూ లేని సమయంలో పాఠశాలలోకి వెళ్లిన ఆ దెయ్యం విద్యార్థులు లాకర్లలో వుంచిన పుస్తకాలను విసిరివేసింది. లాకర్లను కదిలించింది. మూసి వుంచిన లాకర్లలో గల వస్తువులను బయటికి తోసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఐర్లాండ్‌లోని కార్గ్ నగరంలో 1828వ సంవత్సరం నిర్మించబడిన పాఠశాల ఒకటి వుంది. ఈ పాఠశాలలో అనేక మంది విద్యార్థులు విద్యను …
Read More »సీసీ కెమెరాలను ప్రారంబించిన హోంమంత్రి నాయిని
హైదరాబాద్ నగరంలోని వెస్ట్‌మారేడ్‌పల్లిలో రూ. 45 లక్షలతో ఏర్పాటు చేసిన 65 సీసీ కెమెరాలను హోంమంత్రి ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న, ఎమ్మెల్సీలు ప్రభాకర్‌రావు, స్టీఫెన్‌సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హోంమత్రి మాట్లాడుతూ.. సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల హైదరాబాద్‌లో నేరాలు తగ్గుముఖం పట్టి ప్రశాంత వాతావరణం నెలకొందని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నగరంలో రౌడీయిజం, గుండాయిజం తగ్గుముఖం పట్టాయన్నారు. సీసీ …
Read More »