చంద్రబాబు హయాంలో టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్‌కాయ్ సంస్థ పోలవరంలో ప్రధాన టెండర్లను చేజిక్కుంచుకున్న సంగతి తెలిసిందే. గత ఐదేళ్లలో ట్రాన్స్‌కాయ్ సంస్థ పలు అవకతవకలకు పాల్పడినట్లు, చంద్రబాబు ఎస్టిమేషన్లను భారీగా పెంచేసి, ట్రాన్స్‌కాయ్‌కు లబ్ది చేకూర్చినట్లు, ప్రతిగా భారీగా కమీషన్లు పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా మాజీ ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు ఇంట్లో మంగళవారం సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీలు …
Read More »