పశ్చిమబెంగాల్ కి చెందిన అధికార పార్టీ టీఎంసీ నేత.. ఆ రాష్ట్ర న్యాయశాఖ మంత్రి మొలోయ్ ఘటక్ ఇళ్లపై సీబీఐ దాడులు నిర్వహిస్తున్నది. కోల్‌కతాలోని నాలుగు ప్రాంతాల్లో, అసన్‌సోల్‌లోని ఆయన ఇంట్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. బొగ్గు కుంభకోణంలో మొలోయ్‌పై ఆరోపణల నేపథ్యంలో మొత్తం ఐదు ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఆయనను ఈడీ ప్రశ్నించింది. కాగా, రాష్ట్రంలో బొగ్గు స్మగ్లింగ్‌పై పార్టీ ప్రధాన కార్యదర్శి …
Read More »సంచలనం..టీడీపీకి మాజీ ఎంపీ రాజీనామా..ఆందోళనలో చంద్రబాబు..!
టీడీపీ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు సంబంధించిన ట్రాన్స్‌కాయ్ సంస్థ బ్యాంకు రుణాలు ఎగవేశారంటూ యూనియన్ బ్యాంకు చేసిన ఫిర్యాదుతో సీబీఐ రంగంలో దిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్..గుంటూరు, విజయవాడ, బెంగుళూరులలో రాయపాటికి చెందిన నివాసాల్లో, కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు చేసిన సీబీఐ అధికారులు ఈ మేరకు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. రుణాలు ఎగవేత కారణంపై రాయపాటి సాంబశివరావుపై 120(బీ), రెడ్ విత్ 420, 406, 468, 477(ఏ), …
Read More »