జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన ప్రసంగాలలో పదేపదే ఒక కవిత ప్రస్తావిస్తుంటారు…ప్రఖ్యాత కవి గుంటూరు శేషేంద్ర శర్మ రాసిన .”సముద్రం ఒకడి కాళ్ల దగ్గర కూర్చుని మొరగదు.. తుపాను గొంతు చిత్తం అనడం ఎరుగదు.. పర్వతం వంగి ఎవడికి సలాం చెయ్యదు.. నేను ఒక పిడికెడంత మట్టే కావచ్చు.. కానీ తల ఎత్తితే ఈ దేశపు జెండాకున్నంత పొగరుంది” అనే కవితను పవన్ కల్యాణ్ తనదైన ఆవేశంతో ఊగిపోతూ …
Read More »చంద్రబాబు 118 కోట్ల స్కామ్‌పై సీబీఐ మాజీ జేడీ సంచలన కామెంట్స్..!
టీడీపీ అధినేత చంద్రబాబు 118 కోట్ల ముడుపుల బాగోతంలో అడ్డంగా ఇరుక్కున్నారు. తన చేతికి మట్టి అంటకుండా కనీసం ఆధారాలు కూడా దొర్కకుండా…బినామీల పేరుతో , బోగస్ కంపెనీల పేరుతో వేల కోట్లు నొక్కేసి కూడా తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబును ఇప్పుడు ఈ 118 కోట్ల స్కామ్ భయపెడుతోంది..దీనికి కారణం చంద్రబాబు ఏ ఏ షెల్ కంపెనీలు సృష్టించి..ప్రజా ధనాన్ని దారి మళ్లించి…పాపూర్ జీ పల్లోంజీ గ్రూపు …
Read More »సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు సోమిరెడ్డి కౌంటర్..!
జనసేన పార్టీ కీలకనేత సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా వ్యవహారం ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తన రాజీనామా లేఖలో అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తిరిగి సినిమాల్లో నటించడాన్ని లక్ష్మీనారాయణ తీవ్రంగా వ్యతిరేకించారు. పూర్తి జీవితం ప్రజాసేవకే అని, సినిమాలలో నటించనని గతంలో పలుసార్లు చెప్పారు..ఇప్పుడు మళ్లీ సినిమాలలో నటించాలని తీసుకున్న నిర్ణయం ద్వారా మీలో నిలకడైన విధి విధానాలు లేవని తెలుస్తోంది..అందుకే పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లక్ష్మీనారాయణ …
Read More »పవన్ కల్యాణ్‌కు భారీ షాక్…జనసేనకు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా..!
జనసేన పార్టీకి ఆ పార్టీ కీలక నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను డైరెక్ట్‌గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి పంపారు. వైయస్ జగన్ అక్రమాస్థుల కేసుల్లో ఈ మాజీ సీబీఐ అధికారి వ్యవహరించిన తీరుపై అప్పట్లో తీవ్ర విమర్శల వెల్లువెత్తాయి. అయితే గత సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన లక్ష్మీనారాయణ…తొలుత …
Read More »సీఎ జగన్‌పై సీబీఐ మాజీ జేడీ సంచలన వ్యాఖ్యలు…!
ఏపీ సీఎం జగన్ పాలనపై సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ ప్రశంసలు కురిపించాడు…యుపీఏ హయాంలో సోనియాగాంధీ, చంద్రబాబుల కుట్రలతో జగన్‌పై సీబీఐ అక్రమాస్థుల కేసుల్లో ఇరికించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సీబీఐ జేడీగా లక్ష్మీ నారాయణ అత్యుత్సాహం ప్రదర్శించాడు. జగన్‌పై కేసులు బనాయించి, 16 నెలలు జైల్లో పెట్టించడంలో లక్ష్మీనారాయణ కీలక పాత్ర పోషించాడు. అప్పట్లో ఈయనను నీతి, నిజాయితీకి ప్రతిరూపంగా టీడీపీ శ్రేణులు, ఎల్లోమీడియా ఆకాశానికి ఎత్తేసింది. …
Read More »జనసేనకు సీబీఐ మాజీ జేడీ గుడ్‌బై… పవన్‌తో ఎక్కడ చెడింది…?
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ త్వరలో జనసేన పార్టీని వీడనున్నట్లు విశ్వసనీయ సమాచారం…జనసేన పార్టీ కీలక కమిటీలలో లక్ష్మీ నారాయణకు చోటు దక్కలేదు…దీనికి తోడు పవన్‌ను కలిసేందుకు కూడా ఈ మాజీ జేడీ రావడం లేదు…దీంతో పవన్‌కు లక్ష్మీ నారాయణల మధ్య సత్సంబంధాలు లేవని, త్వరలో జనసేన పార్టీకి ఆయన గుడ్‌బై చెప్పడం ఖాయమని ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జేడీ లక్ష్మీ నారాయణ…జగన్‌పై అక్రమాస్థుల కేసులు …
Read More »ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ..?
ఏపీ బీజేపీ సీఎం అభ్యర్థిగా సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ..? అవును, ఇప్పుడు ఇదే న్యూస్ రాజకీయ వర్గాల్లో పెను సంచలనం రేపుతోంది. అయితే, ఏపీలో సీబీఐ జేడీగా విధులు నిర్వహించిన లక్ష్మీ నారాయణ ముంబై అడిషనల్ డీజీపీగా బదిలీ అయిన విషయం తెలిసిందే. ఇక అప్పట్నుంచి లక్ష్మీ నారాయణ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారంటూ పలు వార్తా పత్రికలు కథనాలను ప్రచురించాయి. అందరూ భావించినట్టే లక్ష్మీ నారాయణ తన …
Read More »