ఏపీ సీఎం ,అధికార పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులు జారీ చేసింది. జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామకృష్ణరాజు పిటిషన్పై నోటీసులు ఇచ్చిన కోర్టు.. వివరణ ఇవ్వాలని జగన్తో పాటు సీబీఐను ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7వ తేదీకి వాయిదా వేసింది.
Read More »చంద్రబాబుకు, ఎల్లోమీడియాకు చలిజ్వరం తెచ్చేవార్త…!
ఎనిమిదేళ్ల క్రితం ఆదాయానికి మించిన ఆస్తుల ఉన్నాయనే ఆరోపణలతో ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌పై సీబీఐ 11 అక్రమ కేసులు బనాయించిన సంగతి తెలిసిందే. ఇందులో దాదాపు 9 కేసులు వీగిపోయాయి. మిగిలిన రెండు, మూడు కేసుల నిమిత్తం జగన్ ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరవుతున్నారు. ప్రతిపక్ష నేతగా ఏడాదికి పైగా సుదీర్థ పాదయాత్ర నిర్వహించిన సమయంలో ప్రతి శుక్రవారం పాదయాత్రకు విరామం ఇచ్చి హైదరాబాద్‌కు వచ్చి సీబీఐ …
Read More »బ్రేకింగ్ న్యూస్.. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి బెంగళూరు బయల్దేరిన జగన్
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో 46వ రోజు ముగిసింది. నేటి(గురువారం) ఉదయం చిత్తూరు జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలోనికి పాదయాత్ర ప్రవేశించింది. అనంతపురం జిల్లా బలిజపల్లి శివారు నుంచి నేటి యాత్రను ప్రారంభించిన జగన్ తంబళ్లపల్లి మండలం ఎద్దులవారికోట గ్రామం నుంచి చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించారు. ఈరోజుతో వైఎస్ జగన్ పాదయాత్ర 46 రోజులు పూర్తిచేసుకుంది. నేడు …
Read More »సీబీఐ కోర్టు విచారణ మరోసారి వాయిదా.. జగన్ నేరుగా..?
జగన్ పాదయాత్రకి యధావిధిగా శుక్రవారం బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శుక్రవారం సీబీఐ కోర్టకు జగన్ హాజరయిన సంగతి తెలిసిందే. విచారణను ఈ నెల 15వ తేదీకి న్యాయమూర్తి వాయిదా వేశారు. కోర్టు విచారణకు పూర్తయిన తర్వాత జగన్ వైసీపీ సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శలు, పోలవరం ప్రాజెక్టును వైసీపీ నేతల సందర్శన వంటి అంశాలపై జగన్ వారితో …
Read More »జగన్ పిటీషన్ కొట్టివేత.. పై కోర్టులను ఆశ్రయిస్తారా..?
ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్‌కు సీబీఐ కోర్టులో చుక్కెదురయింది. పాదయాత్ర సందర్భంగా ప్రతి శుక్రవారం తాను వ్యక్తిగతంగా హాజరుకాలేనని, ఇందుకు మినహాయింపు ఇవ్వాలని వైఎస్ జగన్ పిటిషన్ వేశారు. అయితే దీనిపై సీబీఐ న్యాయస్థానం కొట్టేసింది. కేసు విచారణలో ఆలస్యమవుతుందని, అందువల్ల ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరుకావాల్సిందేనని కొత్తగా ఏం చెప్పకుండా పాత పాటే పాడింది. దీంతో వైసీపీ నేతలు నిరాశ పడ్డారు. పాదయాత్రలో బ్రేకులు తప్పవని …
Read More »