పూర్వం పొద్దున్నే పళ్లు తోముకోవడానికి వేపపుల్లలు వాడేవారు, లేకుంటే బొగ్గువాడేవారు..కానీ కాలక్రమేణా టూత్‌పేస్ట్‌లు అందుబాటులో వచ్చాయి. ఇప్పుడు పల్లెటూళ్లలో కూడా వేపపుల్లలు, బొగ్గుతో పళ్లు రుద్దుకోవడం మాయమైపోయింది. మారుమూల పల్లెలలో కూడా టూత్ పేస్ట్‌ల వాడకం పెరిగిపోయింది. మార్కెట్‌లో రకరకాల టూత్‌పేస్ట్‌లు అందుబాటులోకి వచ్చాయి. మనందరికీ …పొద్దున్నే లేవగానే టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేసుకోవడం అలవాటైపోయింది. ఒకోసారి మనకు తెలియకుండానే టూత్‌పేస్ట్ మింగేస్తుంటాం కూడా. అయితే డైలీ టూత్‌పేస్ట్‌తో బ్రష్ చేయడం …
Read More »ఫ్రెంచ్ కిస్‌తో ఎన్ని రోగాలు వస్తాయో తెలిస్తే.. జన్మలో మీ పార్టనర్‌కు ముద్దు పెట్టరు…?
ఫ్రెంచ్‌కిస్…స్త్రీ, పురుషుల మధ్య ఉన్న ప్రేమ గాఢతను తెలిపే..ముద్దు. భార్యభర్తలు, ప్రేమికులు.. ఒకరిపెదాలు మరొకరు జుర్రుకుంటూ, ఒకరి నాలికను మరొకరు చప్పరిస్తూ.. ఫ్రెంచ్‌కిస్‌తో అంతులేని ఆనందాన్ని పొందుతారు. ముద్దుల్లోనే ప్రత్యేకమైన ఈ ఫ్రెంచ్‌కిస్‌ను లాగించని వారు ఉండరూ..అయితే ఈ ఫ్రెంచ్ కిస్‌తో అనారోగ్యానికి ముప్పు అని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. ముఖ్యంగా గనేరియా వంటి సుఖవ్యాధులు ఈ ఫ్రెంచ్ కిస్ వల్ల వస్తుందని ఆస్ట్రేలియాలోని మోనాష్ యూనివర్సిటీ సైంటిస్టులు …
Read More »ఈ ఆర్టికల్ చదివితే జన్మలో కూల్‌డింక్స్ తాగరు…!
ప్రస్తుతం పెద్దల దగ్గర నుంచి చిన్నారుల వరకు కూల్ డింక్స్ తాగడం అలవాటుగా మారింది. ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినా..ఏదైనా పార్టీ జరిగినా.. కంపల్సరీగా కూల్ డింక్స్‌తో మర్యాద చేయాల్సిందే. ఇదివరకు కూల్ డింక్స్ కేవలం సమ్మర్‌లో మాత్రమే తాగేవారు. ఇప్పుడు కాలంతో నిమిత్తం లేకుండా రెయినీ సీజన్, వింటర్‌లో కూడా కూల్ డింక్స్ తాగడం ఫ్యాషన్ అయిపోయింది. అయితే కాలంతో సంబంధం లేకుండా ఇంపీరియల్ కాలేజీ స్కాలర్ల రీసెర్చ్‌లో …
Read More »విద్యార్థుల ఆత్మహత్యలపై చంద్రబాబు సర్కార్ సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఈ ఏడాది ఎక్కువే అని చెప్పాలి. అక్టోబర్ మాసంలో అయితే ఏకంగా 20 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అందులోను కార్పొరేట్ కళాశాలలైన నారాయణ, శ్రీ చైతన్య కాలేజీల్లో చదివే విద్యార్థులే ఆత్మహత్యకు పాల్పడిన వారిలో ఎక్కువ. ఓ వైపు తమ కళాశాల ప్రతిష్టను కాపాడుకునేందుకు ర్యాంకుల వేటలోపడి విద్యార్థులపై ఒత్తిడి పెంచడం.. మరో వైపు తల్లిదండ్రులు కట్టిన ఫీజుకు తగ్గ సౌకర్యాలు …
Read More »