న్యూజిలాండ్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా రెండోరోజు ఆట ప్రారంభించిన కివీస్ భారత బౌలర్స్ దెబ్బకు తట్టుకోలేకపోయింది. ఇండియన్ బౌలర్స్ దెబ్బకు కివీస్ 235 పరుగులకే ఆల్లౌట్ అయ్యింది. మొదటిరోజు విషయానికి వస్తే ఇండియా 242 పరుగులకు ఆల్లౌట్ అయ్యింది. ఇక అసలు విషయానికి వస్తే ఈ మ్యాచ్ లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతం సృష్టించాడు. కివీస్ బౌలర్ వాగ్నర్ బ్యాట్టింగ్ ఆడుతున్న …
Read More »‘శభాశ్ కర్నూల్ పోలీస్’
రన్నింగ్ వాహనాలే లక్ష్యంగా వరుస దోపిడీలకు పాల్పడి.. పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన ‘హైవే దొంగలు’ పట్టుబడ్డారు. మంగళవారం రాత్రి వెల్దుర్తి, పాణ్యం వద్ద హైవేలపై పక్కా స్కెచ్‌తో వారిని పట్టుకుని ‘శభాశ్ పోలీస్’ అనిపించారు. ముగ్గురు దొంగలతో పాటు రెండు లారీలను అదుపులోకి తీసుకున్నారు. దొంగలను రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నారు. ఈ సందర్భంగా విస్తుగొలిపే వాస్తవాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. దొంగతనాలు చేసే తీరు, ముఠా తీరుతెన్నులు, …
Read More »భార్య ప్రియుడితో రాసలీలల్లో ఉండగా..రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
నెల్లూరులో వాట్సాప్ ప్రేమాయణం ఓ కుటుంబంలో చిచ్చుపెట్టింది. భర్త ఇద్దరు పిల్లలున్న ఓ భార్య ప్రియుడితో వాట్సాప్ ప్రేయాయణం నసాగించింది.చివరకు విషయం బయట పడటంతో ప్రియుడ్ని చితకబాది పోలీసులకు అప్పగించాడు భర్త. నెల్లూరు వైయస్సార్ నగర్‌లో నివాసం ఉండే సలీం, ఫర్వాన్‌కు పదేళ్ల క్రితం వివాహమైంది. సలీం ఆటో మెకానిక్ కాగా, ఫర్వీన్ ఇంట్లోనే ఉండేది. ఇటీవల పరిచయమైన షేక్ షుకూర్‌తో ఫర్వీన్ వాట్సాప్ చాట్ చేయటం మొదలుపెట్టింది. వీరు …
Read More »గాల్లోకి డైవ్ కొట్టి ఒంటిచేత్తో క్యాచ్..వీడియో వైరల్
క్రికెట్ ఆటలో క్యాచ్‌లు సర్వసాధారణం. గతంలో ఫీల్డర్లు తమ దగ్గరకు వచ్చిన క్యాచ్‌లను కూడా వదిలేవారు. కానీ.. ఇప్పుడలా లేదు. కొందరు ఫీల్డర్లు బౌండరీ లైన్ దాటుతున్న బంతులను కూడా క్యాచ్ పట్టి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేస్తున్నారు. మరికొందరు దూరంగా వెళ్తున్న బంతులను కూడా గాల్లో డైవ్ కొట్టి మరి అందుకుంటున్నారు. సరిగ్గా ఇలాంటి క్యాచ్‌నే తాజాగా ఆస్ట్రేలియా ఆటగాడు కామెరాన్ వాలెంటే అందుకున్నాడు. మార్ష్ వన్డే కప్‌లో భాగంగా …
Read More »అనంతలో దొంగను పట్టుకోవటానికి రంగంలోకి దిగిన వెయ్యిమంది..వీడియో వైరల్
అనంతపురం జిల్లాలో మహిళను బెదిరించి ఆమె వద్ద ఉన్న డబ్బుల బ్యాగును దోచుకెళ్లిన దొంగకు ప్రజలు చుక్కలు చూపించారు. దొంగతనం జరిగిన కొన్ని గంటలకే అతన్ని పట్టి, దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. జిల్లాలోని యల్లనూరు మండలం తిమ్మంపల్లికి చెందిన నాగలక్ష్మమ్మ అనే పంచాయతీ కార్యదర్శి వృద్ధాప్య పింఛన్లు పంపిణీ చేసేందుకు 16 లక్షల రూపాయల నగదును బ్యాంకునుంచి డ్రా చేసింది. వాటిని బ్యాగులో ఉంచి ఆటోలో తీసుకెళుతుండగా కుళ్లాయప్ప …
Read More »14 రాష్ట్రాల పోలీసులు ప్రయత్నించిన చిక్కని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్..ఏపీ పోలీసులు పక్కాగా స్కెచ్ తో
నెల్లూరు పోలీసులు ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ను అరెస్ట్ చేశారు. అతడి పేరు సందీప్. హర్యానా రాష్ట్రానికి చెందిన సందీప్ ఆషామాషీ క్రిమినల్ కాదు. అతడిపై దేశవ్యాప్తంగా 1000 వరకు కేసులున్నాయి. మనరాష్ట్రంలో 47 కేసులు నమోదయ్యాయి. సందీప్ కోసం 14 రాష్ట్రాల పోలీసులు తీవ్రస్థాయిలో ప్రయత్నించారు. అయితే, ఏపీ పోలీసులు పక్కాగా వలపన్ని ఆ కేటుగాడ్ని పట్టుకున్నారు. నెల్లూరు దర్గామిట్ట ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు …
Read More »భువనేశ్వర్ కళ్లు చెదిరే అద్భుతమైన క్యాచ్..వీడియో హల్ చల్
భారత్ -వెస్టిండీస్ మధ్య ఆదివారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా పేసర్ భువనేశ్వర్ కుమార్ కళ్లు చెదిరే సూపర్ క్యాచ్ పట్టాడు. విండీస్ బ్యాట్స్‌మన్ ఛేజ్ 35వ ఓవర్‌లో బ్యాటింగ్ చేస్తుండగా భువి బౌలింగ్‌కు వచ్చాడు. గుడ్‌లెంగ్త్‌లో పడిన ఐదో బంతిని ఛేజ్.. బౌలర్ పక్కనుంచి ఆడబోయి రిటర్న్ క్యాచ్‌లో దొరికిపోయాడు. బంతి తనవైపు వస్తున్న విషయం గమనించిన భువి వెంటనే ఎడమ వైపు డైవ్ చేస్తూ ఒంటి చేత్తో …
Read More »కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన హర్ధిక్ పాండ్యా ..వీడియో హల్ చల్
న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఆల్‌రౌండర్ హర్ధిక్ పాండ్యా కళ్లుచెదిరే క్యాచ్‌తో ఔరా అనిపించాడు. మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలతో నిషేదానికి గురై భారత జట్టులో స్థానం కోల్పోయిన పాండ్యా.. టీమ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన హర్ధిక్ పాండ్యా అప్పుడే తన పవర్ ఏంటో చూపించాడు. చహల్ వేసిన 17వ ఓవర్ తొలి బంతిని కివీస్ కెప్టెన్ విలియమ్సన్ ముందుకొచ్చి షాట్ ఆడగా.. ఫార్వార్డ్ ఫీల్డింగ్ ఉన్న పాండ్యా సూపర్ …
Read More »నాలుగో వన్డేలో .. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో కళ్లు చెదిరే క్యాచ్…వీడియో
దక్షిణాఫ్రికాతో భారత్ న్యూ వాండరర్స్ మైదానంలో శనివారం జరిగిన నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ ఎయిడెన్ మార్‌క్రమ్ కళ్లు చెదిరే క్యాచ్ పట్టేశాడు. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో క్యాచ్ పట్టి ఔరా! అనిపించాడు. ఈ క్యాచ్‌తో భారత్ భారీ స్కోరు చేసే అవకాశాన్ని కోల్పోయింది. సఫారీ స్పీడ్‌స్టర్ రబాడ వేసిన 47వ ఓవర్ ఆఖరి బంతిని భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య భారీ షాట్‌కు ప్రయత్నించాడు. ఐతే …
Read More »