క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒకప్పుడు అలవాటు లేని పదం కానీ ఇప్పుడు అందరికీ పరిచయం అయిపోయింది. ముఖ్యంగా రెండేళ్ల కింద మీటూ ఉద్యమం జరిగినపుడు దేశవ్యాప్తంగా ఇది ట్రెండింగ్ అయింది. దానికి తోడు తెలుగు ఇండస్ట్రీలో శ్రీ రెడ్డి కూడా నానా రచ్చ చేయడంతో అమ్మో అనుకున్నారంతా. అప్పట్నుంచి ఇప్పటి వరకు క్యాస్టింగ్ కౌచ్ అనేది ట్రెండ్ అవుతూనే ఉంది. అవకాశం ఇవ్వాలంటే మాకు కావాల్సింది ఇవ్వాలంటూ హీరోయిన్లను వేధించే …
Read More »శ్రీరెడ్డి మరో సంచలనం..అదేగాని జరిగితే అంతే సంగతులు..?
శ్రీరెడ్డి..టాలీవుడ్ లో ఒక వివాదస్పద నటిగా బాగానే పేరు తెచ్చుకున్నది. కాస్టింగ్ కౌచ్ విషయంలో వెలుగులోకి వచ్చిన శ్రీరెడ్డి హేమాహేమీలను సైతం సోషల్ మీడియా వేదికగా వారిపై రెచ్చిపోయింది. పవన్ కళ్యాణ్, నాని, అల్లు అర్జున్ ఇంకా టాప్ డైరెక్టర్స్ అందరిని బయటకు లాగింది. ఎన్ని చేసినప్పటికీ తనకు మాత్రం సినిమాల్లో ఎటువంటి అవకాశాలు రావడంలేదు. అయితే ప్రస్తుతం శ్రీ రెడ్డి మీడియా ముందుకు వచ్చి ఒక సంచలన నిర్ణయం …
Read More »రాజకీయాల్లోకి శ్రీరెడ్డి..?.. ఏ పార్టీలో చేరతారంటే..?
శ్రీరెడ్డి క్యాస్టింగ్ కౌచ్ అంశంతో తెలుగు సినిమా ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్. ఈ వివాదంతో యావత్ ఇండస్ట్రీలోని హేమీహేమీలనే గడగడలాడించింది. సినిమాల కంటే ఇలాంటి వివాదాలతోనే ఈ ముద్దుగుమ్మ మీడియాలో ప్రసిద్దికెక్కింది. తాజాగా ఆమె తమిళ హీరో,స్టాలిన్ రాజకీయ వారసుడు ఉదయ్ స్టాలిన్ తో ఒక ప్రముఖ రెస్టారెంట్ లో రోజంతా గడిపింది అని తమిళ మీడియాలో.. సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తనపై వస్తోన్న వార్తల …
Read More »శిరీషా సంచలన ఆరోపణలు.. నీ రేటు ఎంత అని అడిగిన రవిబాబు..?
టాలీవుడ్ దర్శకుడు రవిబాబుపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ఇండస్ట్రీ షాక్ అయ్యింది. రవిబాబు తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నటి శిరీషా ఆరోపణలు చేయడం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. శిరీషా 50 సినిమాలకుపైగానే నటించింది. క్యారెక్టర్ ఆర్టిస్టు, ఐటమ్ గర్ల్‌గా ఆమె అదరగొట్టింది. ఇంకా రవిబాబు దర్శకత్వంలో నువ్విలా సినిమాలో నటించింది. కానీ ప్రస్తుతం అవకాశాలు రాకపోవడంతో తనపై రవిబాబు బెదిరింపులకు పాల్పడుతున్నాడని వాపోయింది. దర్శకులు నిర్మాతల పక్కల్లోకి …
Read More »ఇప్పటివరకూ సినిమాల్లోనే ఉండే క్యాస్టింగ్ కౌచ్ ని రాజకీయాల్లోకి తెచ్చిన జనసేన.. వీరమహిళ ఆందోళన
టాలీవుడ్ ఫిలిం చాంబర్ వద్ద గతంలో శ్రీరెడ్డి ఆందోళన చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే.. అలాగే మరో యువతి, జూ.ఆర్టిస్ట్, జనసేన వీర మహిళ కూడా ఫిలిం చాంబర్ వద్ద నిరసనకు దిగింది. తనను తాను గొలుసులతో బంధించుకుని నిరసన తెలియజేసింది ఆమె. మంగళవారం రాత్రి ఫిలించాంబర్ వద్ద నిరసనకు దిగిన బోయ సునీత అనే జూనియర్ ఆర్టిస్టును పోలీసులు బుధవారం ఉదయం ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. …
Read More »నాతో పడుకుని కామ కోర్కెలు తీర్చుకున్నవారందరి వీడియోలు .. బహిర్గతం
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ పై పోరాడుతూ..ఏ విధంగా …ఎలా ఉంటాయో చెప్పి తెలుగు సినీ ప్రపంచంలో కలకలం రేపిన వర్తమాన నటి శ్రీరెడ్డి. వెండితెర వెనుక జరిగే చీకటి భాగోతాల చిట్టాలు చాలానే విప్పి ఒక సంచలనం రేపింది . తెలుగు చిత్ర పరిశ్రమలో మహిళా ఆర్టిస్టులు, చిన్న చిన్న హీరోయిన్లలు విపరీతంగా వాడుకుంటున్నారని.. అనేక సందర్భాల్లో హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతలే కాకుండా రాజకీయ నాయకుల దగ్గర కూడా …
Read More »తెరపైకి శ్రీరెడ్డి…!
క్యాస్టింగ్ కౌచ్ అంటూ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన నటి శ్రీరెడ్డి.. క్యారెక్టర్ ఆర్టిస్టు దగ్గర నుండి స్టార్ హీరో వరకు.. ప్లే బ్యాక్ సింగర్ దగ్గర నుండి మ్యూజిక్ డైరెక్టర్ వరకు.. లైట్ మెన్ దగ్గర నుండి స్టార్ దర్శకుడు వరకు ఇలా అందర్నీ ఏకిపారేసింది అమ్మడు. అంతటితో ఆగకుండా తాజాగా ఆమె కోలీవుడ్ పై పడింది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు అయిన ఏఆర్ మురుగదాస్ ,సుందర్ …
Read More »మరోసారి పవన్ ఇజ్జత్ తీసిన శ్రీరెడ్డి..!
టాలీవుడ్ ఇండస్ట్రీను గత కొన్నాళ్ళుగా షేక్ చేస్తున్న ప్రముఖ నటి శ్రీరెడ్డి మరోసారి స్టార్ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.ఈసారి ఏకంగా ఆధారాలను తన సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ విరుచుకుపడ్డారు.ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి స్త్రీలో అమ్మాయిని కాదు అమ్మను చూడాలని . అప్పుడే ఆడవారిపై దారుణాలు ఆగుతాయి.వార్ని గౌరవించడం మన బాధ్యత అని చెప్పిన సంగతి తేల్సిందే. అయితే పవన్ …
Read More »కాస్టింగ్ కోచ్ కు గురైన ప్రముఖ హిరోయిన్ నీతూ చంద్ర
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నా ఇష్యూ క్యాస్టింగ్ కౌచ్.ఈ ఆంశం గురించి గత కొన్నాళ్ళుగా ఎడతెరగని పోరాటం చేస్తుంది ప్రముఖ నటి శ్రీరెడ్డి.అయితే ఈ క్యాస్టింగ్ కౌచ్ కు నేను కూడా బాధితురాలినే అంటున్నారు ప్రముఖ హీరోయిన్..యువ హీరో మంచు విష్ణు దగ్గర నుండి టాలీవుడ్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున వరకు అందరి సరసన నటించిన హాట్ భామ. ఆమె నీతు చంద్ర. see also:వివాదాల్లో బ్రాహ్మణుల …
Read More »రకుల్ తో సహా 36మంది పేర్లను బయటపెట్టిన శ్రీరెడ్డి ..
చికాగో సెక్స్ రాకెట్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేస్తున్న ప్రధాన అంశం ..ఈ రాకెట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ దగ్గర నుండి స్టార్ హీరోయిన్ల వరకు …జూనియర్ యాంకర్ నుండి సీనియర్ యాంకర్ వరకు కొంతమంది పాత్ర ఉందని వార్తలు వచ్చాయి.ఈ క్రమంలో గత కొన్నాళ్లుగా క్యాస్టింగ్ కౌచ్ మీద పోరాడుతూ వార్తల్లో నిలిచిన ప్రముఖ నటి శ్రీరెడ్డి మరోసంచలనానికి కేంద్ర బిందువైంది.ఈ క్రమంలో ఆమె ఒక ముప్పై ఆరు …
Read More »