స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలో టీడీపీ బడుగు, బలహీనవర్గాల పార్టీగా పేరు పొందింది. దళితులకు, బీసీలకు, ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. పుష్పరాజ్, మోత్కుపల్లి, బాలయోగి వంటి ఎందరో దళిత నేతలకు ఎన్టీఆర్ పెద్ద పీట వేశారు. అయితే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ క్రమంగా దళితులకు, బీసీలకు దూరమవుతూ వస్తుంది. చంద్రబాబులో మొదటి నుంచి కులాభిమానం ఎక్కువ. గత 30 ఏళ్లుగా తన సొంత …
Read More »బాబు అమరావతి రాజకీయంపై మంత్రి పెద్దిరెడ్డి ఘాటైన వ్యాఖ్యలు…!
టీడీపీ అధినేత చంద్రబాబు కేవలం తన కుల ప్రయోజనాల కోసమే పని చేస్తున్నారంటూ ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. గత రెండున్నర నెలలుగా మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని గ్రామాల రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి విదితమే. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు స్వయంగా అమరావతి వద్దు..మూడు రాజధానులు ముద్దు అంటూ జేఏసీ ఏర్పాటు చేసి కృత్రిమ ఉద్యమాన్ని నడిపిస్తున్నాడు. తాను స్వయంగా జోలెపట్టి …
Read More »చంద్రబాబు కుల రాజకీయంపై మంత్రి అనిల్‌కుమార్ ఫైర్..!
రాజకీయాల్లో కులం కార్డు ఉపయోగించడంలో టీడీపీ అధినేత చంద్రబాబు తర్వాతే ఎవరైనా.. తనపై విమర్శలను చేస్తున్న ప్రత్యర్థి పార్టీల నాయకులను తిట్టించడానికి కులం కార్డునే ప్రయోగిస్తాడు. ప్రత్యర్థులు ఏ కులం చెందిన వారో చూసి..అదే కులానికి చెందిన నాయకులచే ఎదురుదాడి చేయించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్న విషయం చాలామార్లు రుజువైంది..అంతే కాదు..తానుకాని…తన పార్టీ వాళ్లు ఏదైనా అవినీతి స్కామ్‌లో ఇరుక్కుంటే..ఇదిగో మాపై దాడి కాదు మా కులాలపై దాడి అంటూ రెచ్చగొట్టడంలో …
Read More »టీడీపీ కులపార్టీ అయిందంటే.. మీ తండ్రీకొడుకుల పుణ్యమే లోకేషూ..!
స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తెలుగుదేశం పార్టీ బడుగు, బలహీనవర్గాల పార్టీగా పేరుపొందింది. నిజంగా ఎన్టీఆర్ హయాంలో బీసీల్లో రాజకీయ చైతన్యం కలిగించింది టీడీపీ పార్టీనే…మోత్కుపల్లి, జీఎంసీ బాలయోగి, ప్రతిబాభారతి, పుష్పరాజ్ వంటి దళితనేతలు రాజకీయంగా ఎదిగారంటే అది ఎన్టీఆర్ పుణ్యమే.. అందుకే టీడీపీకి దళిత, బడుగు, బలహీనవర్గాలు అండగా నిలిచాయి. కానీ ఎప్పుడైతే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు హస్తగతం చేసుకున్నాడో…అప్పటి నుంచి టీడీపీ దళితులకు, …
Read More »టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తున్న వాస్తవం.. జగన్ ధాటి తట్టుకోలేకే చంద్రబాబు
ఈ ఎన్నికల్లో క్వీన్‌స్వీప్ చేసే పార్టీల్లో వైఎస్సార్‌సీపీ మొదటి స్థానంలో ఉంటదని స్పష్టమైంది. వైఎస్ జగన్ నిజాయితీ, నిబద్ధతలకు తగిన ప్రతిఫలం లభించనుంది. 2014 ఓటమి తర్వాత నుంచి జగన్ ప్రణాళికాబద్ధంగా గ్రౌండ్ వర్క్ చేయడం, పాదయాత్ర ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరువకావడం వైసీపీ పట్ల ఆదరణ పెరగటానికి కారణాలుగా తెలుస్తున్నాయి. హోదా విషయంలో చంద్రబాబు కప్పదాటు వైఖరి, పార్టీకోసం జగన్ అవిశ్రాంత కృషి, పార్టీ పునర్నిర్మాణంతో తీసుకున్న జాగ్రత్తలు …
Read More »