ముందస్తు ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్,బీజేపీలు కంకణం కట్టుకున్నాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ తనకు సిద్ధాంతపరంగా బద్దశత్రువైన టీడీపీతో అనైతిక పొత్తు పెట్టుకోగా…బీజేపీ మత రాజకీయం చేస్తోందని పలువురు చర్చించుకుంటున్నారు. తాజాగా ఈ రెండు పార్టీలు చేసిన కార్యక్రమాలను చూసి రాజకీయ వర్గాలు ఈ మేరకు వ్యాఖ్యానిస్తున్నాయి. సికింద్రాబాద్‌లోని బిషప్ హౌస్ లో కాంగ్రెస్ ముఖ్య నేతలు బిషప్‌లతో సమావేశం అయ్యారు. రానున్న ఎన్నికల్లో …
Read More »