కుమారి 21ఎఫ్ ఫేం హెబ్బా పటేల్ వన్ ఆఫ్ ది లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం ‘ఓదెల రైల్వే స్టేషన్’ . ఓదెల అనే చిన్న గ్రామంలో 2002 కాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిస్తున్నారు. పూజిత పొన్నాడ, వశిష్ణ ఎస్ సింహా, సాయి రోనక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు.ఓదెల గ్రామంలో కొత్తగా పెళ్లైన ఓ మహిళపై జరిగిన హత్యాచార …
Read More »OTT లోకి నేరుగా కంగనా రనౌత్ లేటెస్ట్ మూవీ
బాలీవుడ్ హాట్ బ్యూటీ…. విషయాల్లో కంటే వివాదాల్లోనే ఎక్కువగా నిలిచే హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన కొత్త సినిమా ‘తేజస్’. ఈ చిత్రంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పైలట్ పాత్రలో కనిపించనుందీ తార. రోనీస్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించారు. సర్వేష్ మెవారా దర్శకుడు. ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు చిత్ర దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. కంగనా గత సినిమా ‘ధాకద్’ బాక్సాఫీస్ వద్ద అతి పెద్ద …
Read More »‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల
‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, ప్రియమణి జంటగా నటించిన ఈ సినిమా జులై 20న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముదుకురాబోతోంది. ఇందులో వెంకీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఇటీవలే మొదటి పాట ‘చలాకి చిన్నమ్మి’ పాటను విడుదల చేయగా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ‘ఓ.. నారప్ప.. నువ్వంటే …
Read More »ఆమెపై టీడీపీ నేతలు కుల వివక్ష చూపించారు.. ఈరోజు ఆమె ఒకరి ప్రాణాలు కాపాడింది
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన ఓ మంచి పనిపట్ల సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.. తాజాగా విజయవాడలో ఉదయాన్నే ఓ టీవీ చర్చ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఓ సందర్భంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఓ ప్రమాదం చూశారు.. పెదకాకాని వద్ద అటుగా వెళుతున్న బైక్ టైర్ పగలడంతో ఆ బైక్ అక్కడికక్కడే ఆగిపోయింది. దీంతో వెనుకనుండి వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది.. దాంతో సదరు వ్యక్తికి …
Read More »మంత్రి అనిల్‌కుమార్‌పై కులం పేరుతో దూషణ.. పోలీసుల అదుపులో టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్…!
ఇటీవల కృష్ణానదికి వరద పోటెత్తడంతో చంద్రబాబు అక్రమ నివాసంతో పాటు…అమరావతిలోని పలు ప్రాంతాలు వరద ముంపుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో వరద సహాయక చర్యల్లో వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు చురుకుగ్గా పాల్గొన్ని ప్రాణ నష్టం జరుగకుండా బాధితులకు తగిన సహాయక చర్యలు అందించారు. అయితే రైతు వేషంలో ఒక టీడీపీ పెయిడ్ ఆర్టిస్ట్ వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని దుమ్మెత్తిపోశాడు. అంతే కాదు మంత్రి అనిల్ కుమార్ …
Read More »పవన్ కల్యాణ్ లాగా నాకు కుల గజ్జి లేదు – కత్తి మహేష్
టాలీవుడ్ సినీ క్రిటిక్ మహేష్ కత్తి మరో సారి జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్‌పై ఫైరయ్యారు. ఇటీవల జరిగిన ఓ లైవ్ షోలో పవన్ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి నీది కాదంటూ పవన్ కల్యాణ్ అభిమాని మహేష్‌కత్తిపై లైవ్ షోలోనే బండబూతులు తిట్టాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన కత్తి మహేష్ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కన్నా తాను నాలుగు ఆకులు ఎక్కువే చదువుకున్నానని సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్ కేవలం 12 …
Read More »