దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదు. ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ను విచారించకుండానే హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఏసీబీ కోర్టులో ఇదే పిటిషన్ రేవంత్ రెడ్డి దాఖలు చేయగా అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇటీవలే ఈ కేసుపై …
Read More »రేవంత్ అరెస్ట్ తప్పదా…?
తెలంగాణ ,ఏపీ రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణకు హాజరుకాకపోతే వారెంట్ జారీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఏసీబీ కోర్టు హెచ్చరించింది. నిన్న విచారణకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ ఉదయ్ సింహ హాజరుకాగా, పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి రాలేదు. ఇవాళ మాత్రం తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలతో వీలైనంత వేగంగా విచారణ చేపట్టాలని పేర్కొంది
Read More »ఏపీ సీఎం చంద్రబాబుపై కేసు …!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గురించి ప్రస్తుతం ఇటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అటు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రధానమైన వార్త త్వరలోనే సరిగ్గా రెండు యేండ్ల కిందట పెను సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో జైలుకు పోవడం ఖాయం ..ఇప్పటికే ఏసీబీ కేసు ఫైల్ చేసింది.అందుకు తగ్గట్లు అన్ని ఆధారాలను కూడా సంపాదించింది అని కూడా వార్తలు వస్తున్నాయి. …
Read More »వైసీపీ అధినేత జగన్ మగాడు ..మరి టీడీపీ అధినేత చంద్రబాబో ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అప్పటి ఉమ్మడి ఏపీలో పాలక ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్ టీడీపీ నేతలు కుట్రలు పన్ని మరి అక్రమకేసులు బనాయించిన సంగతి విదితమే.అయితే గతనాలుగు ఏండ్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న అక్రమ కేసులను న్యాయస్థానాలు క్రమక్రమంగా కొట్టేస్తున్నాయి.మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు …
Read More »ఏపీలో మరో “ఓటుకు నోటు “కేసు ఉదంతం..!ఇరకాటంలో చంద్రబాబు..!
తెలంగాణలో అప్పటి టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ ఎమ్మెల్యే అనుముల రేవంత్ రెడ్డి 2015లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీపెన్ సన్ కు యాబై లక్షల రూపాయాలిస్తూ అడ్డంగా దొరికిన సంగతి తెల్సిందే.అప్పట్లో ఈ వ్యవహారం పెను సంచలనం సృష్టించింది.ఈ వ్యవహరంతోనే ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఏకంగా పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా …
Read More »ఓటుకు నోటు కేసులో బాబు నిర్దోషి ..మంత్రి చంద్రమోహన్ రెడ్డి..
ఇటు తెలంగాణ అటు ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఒక ఊపు ఊపిన సంఘటన ఓటుకు నోటు కేసు.తెలంగాణ రాష్ట్ర టీడీపీ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,ప్రస్తుత కాంగ్రెస్ నేత అయిన కోడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అప్పట్లో ఎమ్మెల్సీను కొనబోయి అడ్డంగా బుక్ అయిన సంగతి తెల్సిందే.ఈ వ్యవహారం అంతా టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కన్నుసైగలోనే జరిగిందని ఆడియో టేపులు …
Read More »బాబు మరో “ఓటుకు నోటు స్కామ్”-వైసీపీ ఎమ్మెల్యేకు 600 కోట్లు ..
ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో అప్పటి టీటీడీపీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ,కోడంగల్ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి చేత సహచర ఎమ్మెల్యే అయిన స్టీఫెన్సన్ కు యాబై లక్షలు ఇస్తూ అడ్డంగా దొరికిన కేసులో ముద్దాయిగా ఉన్నాడని వార్తలతో పాటుగా ..బాబు సదరు ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడిన వాయిస్ ఆడియో టేఫులు …
Read More »