Home / Tag Archives: cases (page 5)

Tag Archives: cases

వాట్సాప్‌లో భర్త తలాక్..ముంబైలో త్రిపుల్ తలాక్‌  ఫస్ట్ కేసు నమోదు..!

ఎన్డేయే ప్రభుత్వం మంగళవారం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది. దీంతో ఎట్టకేలకు తలాక్ బిల్లు చట్ట రూపం దాల్చింది. రాష్ట్రపతి ఆమోదం, గెజిట్ విడుదలతో దేశవ్యాప్తంగా కొత్తచట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం ప్రకారం అకారణంగా తలాక్ చెప్పిన వారికి మూడేళ్లపాటు జైలు శిక్ష పడుతుంది. ఈ మూడేళ్లు సదరు భర్త..భార్యా పిల్లల పోషణ కోసం భరణం చెల్లించాలి. అంతే కాదు ఈ కేసులో …

Read More »

శ్రీ లక్ష్మికి హైకోర్టులో ఊరట..కేసులు కొట్టివేత

దాల్మియా సిమెంట్స్ కంపెనీకి సున్నపురాయి లీజు మంజూరుకు సంబంధించిన కేసులో నిదితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మికి హైకోర్టు ఊరటనిచ్చింది.కాపు అనే దుగ్ధతో ఐఏఎస్ ఆఫీసర్ శ్రీ లక్ష్మి గారు తప్పు లేకున్నా దాదాపుగా వికలాంగురాలిగా చేశారనేది గుర్తుంచుకోండి… అదే బాబు వర్గపు ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్ అయితే ఈ విధంగా చేశేవారా?గతంలో చంద్రబాబు సీఎంగా  ఉన్నప్పుడు నిజాయితీగా వ్యవహరించినందుకు, కాపు కుల అనే అక్కసుతో చంద్రబాబు ఆమెని …

Read More »

సంబరాల్లో వైసీపీ శ్రేణులు.. త్వరలోనే న్యాయ విచారణలో అన్ని కేసులు వీగిపోతాయంటూ హర్షం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పెట్టిన అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ డైరెక్టర్ జెల్లా జగన్మోహన్ రెడ్డికి ఊరట లభించింది. ఈ కేసులో భాగస్వామ్యం ఉందంటూ గతంలో ఈడీ జెల్లా జగన్మోహన్ రెడ్డి ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. కాగా… ఆ ఆస్తులను తిరిగి ఇవ్వాలంటూ అప్పిలేట్ ట్రైబ్యునల్ తాజాగా తీర్పు వెలువరించింది. జెల్లా జగన్మోహన్ రెడ్డికి.. వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో ప్రమేయం ఉందని ఈడీ ఆరోపిస్తోంది. …

Read More »

కోడెల కుటుంబానికి చుక్కెదురు..ఇక జైలుకే

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలిగింది. తన కుమార్తె విజయలక్ష్మికి  హైకోర్టులో చుక్కెదురు అయింది. ఆమె ముందస్తు బెయిల్‌ కోసం నాలుగు పిటిషన్లను దాఖలు చేయగా అన్నింటిని న్యాయస్థానం తిరస్కరించడం జరిగింది. నరసరావుపేట టౌన్‌, రూరల్‌ పోలీస్‌ స్టేషన్లలో ఈ నాలుగు కేసులు నమోదు కాగా, అవన్నీ అక్రమ కేసులని, వాటిని రద్దు చెయ్యాలని కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం ఈ బెయిల్ ను …

Read More »

ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ చేసిన పెద్ద తప్పిదమే జగన్‌కు ప్లస్ అయ్యిందా.?

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి క్విడ్ ప్రోకో కేసులో భారీ ఊరట లభించింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ చేసిన చిన్న తప్పిదం వల్ల జగన్ ఈకేసు నుంచి ఊరట లభించింది. కేవలం 11కోట్ల రూపాయల లబ్ది కోసం రూ.45కోట్లు లంచం ఇచ్చారంటూ ఈడీ పేర్కొనడాన్ని అపిలేట్ ట్రిబ్యునల్ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. జగన్పై అనేక కేసులు నమోదైవున్న విషయం తెల్సిందే. ఇందులో క్విడ్ ప్రోకో కూడా ఒకటి. ఈకేసులో పెన్నా సిమెంట్ …

Read More »

డైరెక్ట్ ఛాలెంజ్..కోడెలను పార్టీ నుంచి బహిష్కరించే దమ్ముందా చంద్రబాబూ ?

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ రికార్డు స్థాయి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.ఫ్యాన్ గాలి దెబ్బకు తెలుగు తమ్ముళ్ళు ఎగిరిపోయారు.టీడీపీ అధికార పార్టీ అయిఉండి కూడా కనీస సీట్లు గెలవలేకపోయింది.ఆ పార్టీ సీనియర్ నాయకులు,మంత్రులు సైతం జగన్ దెబ్బకు ఓడిపోయారు.చంద్రబాబు హయంలో ఈ ఐదేల్లో అధికారం అడ్డుపెట్టుకొని టీడీపీ నాయకులు చేసిన అన్యాయాలు,దౌర్జన్యాలు అన్నీ ఇన్నీ కాదు.ప్రజలను మోసం చేసి,రైతుల కొడుపు కొట్టారు.దీనిపై ట్విట్టర్ వేదికగా …

Read More »

కోడెల శివప్రసాద్ కుమార్తెపై మరో కేసు..ఛీ ఛీ ఇంత నీచమా

ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివ ప్రసాద్ అండ చూసుకుని కొడుకుతో పాటు కూతురు పూనాటి విజయలక్ష్మి కూడా అక్రమాలకు హద్దు లేకుండా తయారైంది. సొంత తెలివితేటలతో ‘కే’ ట్యాక్స్ విధించడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో సంచలనమైన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆయన కుమారుడు, కుమార్తెపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. తాజాగా కోడెల కుమార్తె విజయలక్ష్మిపై చీటింగ్‌ కేసు నమోదు చేశారు …

Read More »

గంటా గుండెల్లో రైళ్ళు..జగన్ అస్సలు వదలడు !

యావత్‌ రాష్ట్రాన్ని కుదిపేసిన విశాఖ భూరికార్డుల ట్యాంపరింగ్‌ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. గతంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) 6 నెలలు విచారించింది. లక్షల ఎకరాల భూరికార్డులు ట్యాంపరింగ్‌, గల్లంతైన విషయంపై సిట్‌ చేపట్టిన దర్యాప్తు కేబినెట్‌ చేతిలో పడేసరికి అందులోని కీలక నిందితులు చీకట్లోనే ఉండిపోయారనేది బహిరంగ వాస్తవం.. ఇవే అనుమానాలు విశాఖ ప్రాంత ప్రజలు నివృత్తి చేస్తున్నారు. సిట్‌ నివేదికను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయంగా వినియోగించాలని …

Read More »

కోడెల దుర్మార్గాలపై ఫిర్యాదులు ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టిన బాధితులు.. పాపం పండిందా.?

టీడీపీ సీనియర్‌ నేత, మాజీస్పీకర్‌ కోడెల శివప్రసాదరావు కుటుంబ దాష్టీకాలు బయటపడుతున్నాయి. అధికారాన్ని అడ్డంపెట్టుకొని కే ట్యాక్స్‌ పేరుతో కోడెల కుటుంబం విచ్చలవిడిగా సాగించిన అవినీతి, అరాచకాలు వెలుగులోకి వస్తున్నాయి. గుంటూరుజిల్లా నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో కోడెల కుమారుడు కోడెల శివరాం, కుమార్తె విజయలక్ష్మి చేసిన దారుణమైన దందాలు, వసూళ్లతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్డాయి. అధికారానికి భయపడి అణచివేతకు గురైన గొంతుకలు కొత్త ప్రభుత్వం ఇచ్చిన ధైర్యంతో తిరగబడుతున్నాయి. కే …

Read More »

చింతమనేని పాపం పండిందా.? అతి త్వరలో జైలుకు వెళ్లనున్నాడా.?

చింతమనేని ప్రభాకర్.. పశ్చిమగోదావరి జిల్లాలో ఇతని పేరు తెలియని వ్యక్తి ఉండరు. ముఖ్యంగా చింతమనేని ఆగడాలు, అరాచకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.. గతంలో ఎమ్మెల్యే చింతమనేని మాజీమంత్రి వట్టి వసంత్ కుమార్ పై చేయి చేసుకున్నారు. ఈ కేసులో న్యాయస్థానం ఆయనకు ఆర్నెల్ల జైలుశిక్ష కూడా విధించింది. 2011లో అప్పటి మంత్రి వసంత్‌కుమార్‌పై చింతమనేని చేయి చేసుకున్నారు. అదే సమయంలో ఎంపీ కావూరి సాంబశివరావు పైనా దౌర్జన్యం చేశారు.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat