Home / Tag Archives: cases (page 2)

Tag Archives: cases

తెలంగాణలో లక్ష దాటిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు లక్ష మార్క్‌ను దాటాయి. ఈరోజు ఒక్క రోజే కరోనా కేసులు రెండు వేల మార్క్‌ను దాటాయి. తాజాగా 2,474 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు వైద్యశాఖ ప్రకటించింది. దీంతో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 1,01,865గా నమోదు అయ్యింది. గడిచిన 24 గంటల్లో 7 మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 744కు చేరింది. కొత్తగా 1768 …

Read More »

తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు

తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో 48, మేడ్చల్ లో 54, సంగారెడ్డిలో 7,కరీంనగర్ లో 5, మహబూబ్ నగర్ జిల్లాలో 7, గద్వాల్ జిల్లాలో 1 సూర్యాపేట జిల్లాలో 4, ఖమ్మంలో 18, కామారెడ్డిలో 2కేసులు నమోదయ్యాయి. నల్గొండ 8, సిద్దిపేటలో 1, ములుగులో 4, వరంగల్ (R)లో 10, జగిత్యాలలో 4, మహబూబాబాద్ లో5, నిర్మల్ లో 4, మెదక్ జిల్లాలో 1, యాదాద్రి 1, నిజామాబాద్ లో …

Read More »

తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం 879కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 652కేసులు నమోదయ్యాయి.మరోవైపు మిగిలిన కేసులను జిల్లాల వారీగా చూస్తే మేడ్చల్ 112,రంగారెడ్డి 64,వరంగల్ రూరల్ 14నమోదయ్యాయి. కామారెడ్డి 10,వరంగల్ అర్భన్ 9,జనగాం 7,నాగర్ కర్నూల్ 4,మహబూబాబాద్,సంగారెడ్డి,మంచిర్యాల లో 2, మెదక్ 1 కేసులు నమోదయ్యాయి.

Read More »

తెలంగాణలో ఒకే కుటుంబంలో నలుగురికి కరోనా

తెలంగాణ రాష్ట్రంలో ఒకే ఒక్కరోజు శుక్రవారం నాడు డెబ్బై ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 229కి చేరుకుంది.మరోవైపు శుక్రవారం రోజు పదిహేను మంది కరోనా కు చికిత్స పొంది పూర్తిగా నయమై డి శార్జ్ అయి ఇంటికెళ్ళారు. మరోవైపు కరోనా కారణంగా శుక్రవారం ఒక్కరోజే ఇద్దరు మృత్యువాత పడ్డారు .ఇప్పటివరకు ముప్పై రెండు మంది పూర్తిగా నయమై …

Read More »

కాకినాడ పోర్ట్ లో కలకలం…చైనా బ్యాచ్ ఎంట్రీ !

దేశం మొత్తం మీద రాష్ట్రాల వారీగా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు కొంచెం మంచిగానే ఉన్నాయని చెప్పాలి. అక్కడ కరోనా ప్రభావం తక్కువగానే ఉందని అందరు అంటున్నారు. కాని ఇప్పుడు అక్కడే అసలు ప్రమాదం మొదలైంది. తాజాగా ఈరోజు 17 కేసులు నమోదు అయ్యాయి. దాంతో కేసుల సంఖ్యా కాస్తా 23 నుంచి 40 కి చేరుకుంది. ఇదంతా మర్కజ్ ప్రభావమే అని అంటున్నారు.ఇక తాజాగా కాకుండా పోర్ట్ లో ఇదే …

Read More »

కరోనా బుల్లెటిన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం !

ఏపీ కరోనా వివరాల బులెటిన్‌‌ను ప్రభుత్వం విడుదల చేసింది.ఇప్పటి వరకు విదేశాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 26,590 మంది వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపింది. 25,942 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచామని, కరోనా అనుమానిత లక్షణాలతో 117మందికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 289 మందికి నెగెటివ్, 10 మందికి పాజిటివ్ వచ్చిందని తెలిపింది. 33 మంది శాంపిల్స్‌ నివేదిక రావాల్సి ఉందని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ -19కి …

Read More »

కరోనా అప్డేట్స్..ఇండియాలో 258కి చేరుకున్న కేసులు !

ప్రపంచవ్యాప్తంగా ప్రజల్ని గజగజ వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావం రోజురోజికి పెరిగిపోతుంది. చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలకు పాకింది. ఈ వైరస్ తాకినవారి సంఖ్య లక్షలకు చేరుకుంది. మృతుల సంఖ్య వేళ్ళల్లో ఉంది. ఇక ఈ వైరస్ ప్రస్తుతం ఇండియాను కూడా వణికిస్తుంది. దేశవ్యాప్తంగా కేసులు నమోదైన సంఖ్య 258కు చేరుకుంది కాగా ఇందులో నలుగురు చనిపోయారు. ఇండియాలో రాష్ట్రాల వారిగా చూసుకుంటే …

Read More »

కరోనా లైవ్ అప్డేట్స్..దేశవ్యాప్తంగా 125కు చేరుకున్న కేసులు !

ప్రపంచవ్యాప్తంగా ప్రతీఒక్కరిని కంటిమీద కునుక లేకుండా చేస్తున్న కరోనా వైరస్ తగ్గుమొకం పెడుతుందా లేదా అనేది ఇంకా తెలియడం లేదు. ఎందుకంటే రోజురోజుకి కేసులు పెరిగిపోతున్నాయి. మరోపక్క ఈ వైరస్ చైనాలోని వ్యూహాన్ ప్రాంతంలో పుట్టగా అక్కడ విపరీతంగా కేసులు నమోదు అవుతున్నాయి. మొత్తం మీద ప్రపంచం మొత్తం చూసుకుంటే 1,67,414 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 6507మంది మరణించారు. ఇక కొత్తగా 16,051 కేసులు నమోదు అయ్యాయి. ఇండియా …

Read More »

కరోనా కోసం కంగారు వద్దు..తగ్గుతున్న కేసులు !

ప్రపంచవ్యాప్తంగా వణికిస్తున్న కరోనా వైరస్ కు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ చూసినా కరోనా భయం. వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. ఇండియా పరంగా చూసుకుంటే మొత్తం మీద 110 కేసులు నమోదు అయ్యాయి. ఇక అసలు విషయానికి వస్తే రోజుల సంఖ్య పెరగడం కాకుండా తగ్గుమొకం పెడుతున్నారు. రాజస్తాన్ కు చెందిన ముగ్గురు రోగులకు నయం అయ్యింది. దాంతో ఇండియాలో ఇప్పటివరకు వైరస్ నుండి విముక్తి చెందిన …

Read More »

భారత్ లో 107కరోనా కేసులు

ప్రపంచాన్ని గజగజ వణికిస్తోన్న కరోనా వైరస్ బాధితుల సంఖ్య ఇండియాలో 107కి చేరుకుంది. రోజు రోజుకి భారత్ లో ఈ వైరస్ భారీన పడుతున్న సంఖ్య పెరుగుతుంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 107కి చేరుకుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో కొత్తగా పద్నాలుగు మందికి వైరస్ సోకడంతో దేశంలో 107కు చేరింది. కొత్తగా ఈ వ్యాధి భారీన పడిన వారిలో విదేశీయులు కూడా ఉన్నారని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat