నారావారి పుత్రరత్నం లోకేష్ బాబుకు మైండ్ దొబ్బందో ఏంటీ కానీ…ట్విట్టర్ వేదికగా గ్రామవాలంటీర్లపై దారుణ వ్యాఖ‌్యలు చేశాడు. గ్రామవాలంటీర్లపై టీడీపీ మొదటి నుంచి అక్కసు ప్రదర్శిస్తూనే ఉంది. గ్రామవాలంటీర్లను ఇంటింటికి సరుకులు మోసే కూలీలుగా చిత్రీకరించింది. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు గ్రామవాలంటీర్లకు జీతం ఎంత..పిల్లను కూడా ఇవ్వరు అంటూ కించపర్చాడు..అంతే కాదు ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు గ్రామవాలంటీర్లు వచ్చి తలుపులు కొడితే…ఆ ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటని అంటూ …
Read More »అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై రాజధాని రైతుల కేసులు..!
ఏపీ వికేంద్రీకరణకు వ్యతిరేకంగా అమరావతి గ్రామాల రైతులు రెండున్నర నెలలుగా ఆందోళనలు చేస్తున్న సంగతి విదితమే. అయితే ఈ ఆందోళనలు టీడీపీ అధినేత చంద్రబాబు సామాజిక వర్గం నడిపిస్తున్న కృత్రిమ ఉద్యమమని విమర్శలు వెల్లువెత్తున్నాయి. ముఖ్యంగా రాజధాని గ్రామాల్లో నిరసన కార్యక్రమాలు చేస్తున్న వారిలో 80 శాతం చంద్రబాబు సామాజికవర్గానికి చెందినవారు కావడమే గమనార్హం. ఇప్పటికే అమరావతి అందరి రాజధాని కాదు..కుల రాజధానిగా ముద్రపడింది. అందుకే రాజధాని రైతులు ఎంత …
Read More »