Home / Tag Archives: case (page 9)

Tag Archives: case

చంద్రబాబు, డీజీపీ ఠాకూర్, మంత్రులు, టీడీపీ నేతల్లో మొదలైన వణుకు

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డిపై విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసును ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసుపై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు ఎన్‌ఐఏ యాక్ట్‌ ప్రకారం కేసును ఎన్‌ఐఏకి బదిలీ చేయాలని వైఎస్‌ జగన్‌ తరపు న్యాయవాది గత విచారణలో కోర్టును కోరారు. కేసు దర్యాప్తు ఆలస్యమైతే సాక్ష్యాధారాలు తారుమారు అయ్యే అవకాశం ఉందని …

Read More »

తన ఇంటిని సీజ్ చేయడంపై హైకోర్టును ఆశ్రయించిన హీరో ప్రభాస్.

ఆక్రమిత స్థలంలో ఉందంటూ తన గెస్ట్ హౌస్ ను శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు సీజ్ చేయడాన్ని సవాల్ చేస్తూ హీరో ప్రభాస్ నేడు హైకోర్టును ఆశ్రయించారు. నందిని హిల్స్ లోని తన ఇంటికి తాళం వేసిన అధికారులు, నోటీస్ అంటించారని చెబుతూ, తాను ఇంటిని క్రమబద్ధీకరించుకునేందుకు దరఖాస్తు చేసివున్నానని, దానిపై నిర్ణయం వెలువడకుండానే ఎలా సీజ్ చేస్తారని ప్రశ్నించారు. రెవెన్యూ అధికారుల నిర్ణయంపై స్టే విధించాలని ప్రభాస్ తరఫున ఆయన …

Read More »

సుజనాకు చుక్కెదురు..కోర్టుకు హాజరుకావాల్సిందే

టీడీపీ ఎంపీ సుజనా చౌదరికి హైకోర్టులో చుక్కెదురయ్యింది. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి, రూ.5వేల700 కోట్ల రూపాయలు బ్యాంకులను మోసగించారని ఆరోపణలు ఎదుర్కోంటున్నారు. తన సంస్ధలో పని చేసే ఉద్యోగులే డైరెక్టర్లుగా దాదాపు 120 షెల్ కంపెనీలు స్ధాపించి వాటి ద్వారా బ్యాంకు రుణాలు తీసుకుని వాటిని ఎగ్గొట్టినట్లు ఈడీ ఆరోపించింది. సుజనాచౌదరికి చెందిన సుజనా గ్రూప్ ఆప్ కంపెనీస్ కార్యాలయం, హైదరాబాద్ ,పంజాగుట్ట చిరునామాతో …

Read More »

క‌ర్నూల్ జిల్లా మారెళ్ల‌లో బ‌య‌య‌ప‌డ్డ టీడీపీ నేత‌ల బాగోతం..సాక్ష్యాలతో స‌హా

*  158 ఎక‌రాల దేవుని మాన్యాలు అన్యాక్రాంతం….!! *  టీడీపి వ‌ర్గాల అక్ర‌మ‌ణ‌లో ఇనామ్ భూములు..శిథిలావ‌స్త‌లో దేవాల‌యాలు.. *  ప్ర‌జ‌ల చందాలు మాయం…ఆలయాల‌ నిర్మాణం శూన్యం… *  వేలం వేసేదిలేదు….సాగు చేసుకుంటాం ఏవ‌డు అడిగేది…!! *  ఏదేచ్చ‌గా సాగుచేసుకుంటున్న ఇనాం భూములు… * మీ భూమిలో ఫిర్యాదుచేసినా ప‌ట్టించుకోని దేవాదాయశాఖ‌..!! ఆ గ్రామానికి నూట యాభై ఎక‌రాల‌కు పైగా దేవుని మాన్యాలు ఉన్న ఆలయాలు నేడు దూప, దీప, నైవేద్యాలకు …

Read More »

చంద్రబాబుకు సిగ్గులేదు….తలసాని సంచలన వ్యాక్యలు

చంద్రబాబుకు బాబ్లీ విషయంలో నాన్ బెయిలబుల్ వారెంట్ రావడం తెలిసిందే. అయితే దీని వెనుక కేసీఆర్ కుట్ర ఉందంటూ టీడీపీ నేతలు ఆరోపించడంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడుపై కుట్ర పన్నాల్సిన అవసరం లేదని ఆయన మండిపడ్డారు. ఆ పార్టీ నాయకులకు బుద్ది, జ్ఞానం ఉన్నాయా అని ఆయన ధ్వజమెత్తారు .   బాబ్లీ సంఘటన కాంగ్రెస్ హయంలో …

Read More »

టాలీవుడ్ లో సంచలనం..వ్యభిచార కేసులో శ్రీరెడ్డి అరెస్ట్‌

నటి శ్రీరెడ్డి వ్యభిచారం చేస్తున్నట్టు అంగీకరించిందని అందువల్ల ఆమెను వ్యభిచారం కేసులో అరెస్టు చేయాలంటూ తమిళ నటుడు వారాహి చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్యాస్టింగ్ కౌచ్ అంశంతో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. పలువురు టాలీవుడ్ నటీనటులపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. ఇపుడు కోలీవుడ్‌పై దృష్టిసారించింది. కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్, సుందర్‌.సి నుంచి నటుడు రాఘవ లారెన్స్, శ్రీకాంత్‌(తెలుగులో శ్రీరామ్‌) …

Read More »

హైకోర్టును ఆశ్రయించిన బాబు గోగినేని..!

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా సోషల్ మీడియాలోను .. టీవీ చానళ్లలోను బాబు గోగినేని విమర్శలు చేస్తున్నారనీ, నిబంధనలకు విరుద్ధంగా ఆధార్ కార్డు నెంబర్లను సేకరిస్తున్నారని మాదాపూర్ పోలీస్ స్టేషన్లో క్రితం నెల 26వ తేదీన వీరనారాయణ ఫిర్యాదు చేశారు. దాంతో బాబు గోగినేనిపై దేశద్రోహం .. ఆధార్ చట్టంతో పాటు పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఆయనకి నోటీసులు ఇవ్వడానికి పోలీసులు సిద్ధమయ్యారు. అయితే తాను బిగ్ బాస్ …

Read More »

ఏపీలో నకిలీ బాబా గుట్టు రట్టు..ఏం చేశాడో తెలుసా…!

కృష్ణా జిల్లాలో ఓ నకిలీ స్వామిజీ గుట్టు రట్టయింది. పూజల పేరుతో అందరి జీవితాలను మార్చేస్తానని చెప్పి అమాయక మహిళలను ఆకర్షిస్తున్న బాబా.. వారి నుంచి భారీగా డబ్బు గుంజుతున్నాడు. బాబా మోసాలను గ్రహించిన ఓ మహిళ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. రామ శివ చైతన్యం తత్వపీఠం నిర్వహిస్తూ గత కొంతకాలంగా స్వామిజీగా చలామణి అవుతున్నాడు. తనకు మంత్రతంత్రాలు తెలుసునని …

Read More »

దెందులూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన..సినీ నటి అపూర్వ..ఎందుకో తెలుసా

ఏపీలో ఇటీవల కాలంలో భూ కబ్జాలు ఎక్కువ అయ్యాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతకాలం క్రితం వైజాగ్ లో భూముల కబ్జాలపై ఏపీ అధికారపక్ష నేతల మధ్యన జరిగిన వాదనను మర్చిపోలేం. అధికారపక్షానికి చెందిన నేతలు విశాఖలో కబ్జాలకు నువ్వు కారణం అంటే నువ్వే కారణమని బాహాటంగా విమర్శలు చేసుకున్నారు. ఇదిలా ఉంటే.. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు చిత్రాల్లో నటించిన నటి అపూర్వకు చెందిన భూమిని కబ్జాకు …

Read More »

వైఎస్ జగన్ కేసులో..ఈడీకి మరో దిమ్మతిరిగే షాక్..!

తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కుమ్మ‌క్కై జ‌గ‌న్ ని కేసుల్లో ఇరికించారు అని ఉభ‌య‌తెలుగు రాష్ట్రాల‌కు అర్ద‌మ‌వుతోంది.. ఇటీవ‌ల ప‌లు చార్జ్ షీట్లు కొట్టివేయ‌ప‌డుతున్నాయి. తాజాగా జ‌రిగిన మ‌రో కేసు విష‌యం కూడా జ‌గ‌న్ కు కాస్త ఊర‌టనిచ్చింది వైఎస్ జగన్ మీద పెట్టిన ఏ కేసు నిలవదు.. మరో కేసు కొట్టివేత. … అనాడు టీడీపీ పార్టీ కి చెందిన మాజీ ఎమ్మెల్యే శంకర్రావు ,దివంగత మాజీ ఎంపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat