Home / Tag Archives: case (page 4)

Tag Archives: case

బ్రేకింగ్.. దిశ కేసులో కీలక మలుపు..!!

షాద్‌నగర్‌ సమీపంలో జరిగిన దిశ హత్యాచారం కేసు యావత్‌ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులపై సత్వరమే విచారణ జరిపి..వెంటనే ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను వేగవంతంగా కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. ఈ క్రమంలోనే ఇవాళ జస్టిస్‌ ఫర్‌ దిశ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు …

Read More »

ధోని మ్యాచ్ ఆడడం తర్వాత..ముందు జైలుకు వెళ్ళకుండా చూసుకో !

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ప్రపంచకప్ తరువాత ఆటకు దూరంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఎప్పుడు గ్రౌండ్ లో అడుగుపెడతాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో వార్త ఇప్పుడు బయటకు వచ్చింది అది ఫ్యాన్స్ జీర్ణించుకోలేని వార్త అని చెప్పాలి. అసలు ఏం జరిగిందంటే అమ్రాపాలి గ్రూప్ ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ గృహాలను నిర్మిస్తామని పేరిట వేలాది మంది ప్రజలను …

Read More »

దిగొచ్చిన వర్మ..ఏ రాయయితే ఏముంది పళ్ళు రాలగొట్టుకోడానికి !

టాలీవుడ్ వివాదాస్పద మరియు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కమ్మ రాజ్యంలో కడప రెడ్లు చిత్రంతో రాజకీయాల్లో సెగను రేపిన విషయం అందరికి తెలిసిందే. జగన్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కేఎ పాల్ ఇలా అందరిని వాడుకున్నాడు. ప్రత్యేకంగా చెప్పాలంటే ఈ చిత్రంలో ఒక పార్టీని మాత్రం టార్గెట్ చేసాడు. అయితే ఈ చిత్రానికి సంబంధించి తాను విడుదల చేసిన ప్రతీ క్లిక్ ఇప్పుడు దుమారం రేపుతుంది. అయితే …

Read More »

అడ్డంగా దొరికిపోయి కోర్టు మెట్లెక్కిన యంగ్ హీరో..గట్టిగా మందలించిన జడ్జ్ !

టాలీవుడ్ యంగ్ హీరో హైదరాబాద్ పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. యంగ్ హీరో ప్రిన్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు దొరికిపోయాడు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ మెట్లు ఎక్కాడు ప్రిన్స్. ఈ నెల 24న బాచుపల్లి సమీపంలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా అక్కడ పోలీసులకు దొరికాడు. దాంతో వారు కేసు నమోదు చేసుకున్నారు. ఈ మేరకు ఈరోజు కోర్ట్ లో హాజరయిన ప్రిన్స్ కు జరిమానా …

Read More »

బ్లౌజ్ కారణంగా హీరోయిన్ పై కేసు..ఎందుకో తెలుసా

ఒక్క బ్లౌజ్ కారణంగా హీరోయిన్ పై కేసు నమోదయ్యింది.. వినడానికే విడ్డూరంగా ఉంది కదూ..! అసలు ఎవరు ఆ హీరోయిన్..? వివరాల్లోకి వెళితే నేచురల్ స్టార్ నానితో ‘ఆహా కళ్యాణం’ అనే చిత్రంలో నటించిన వాణి కపూర్ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈమె ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తుంది. పూర్తి మ్యాటర్లోకి వెళితే.. వాణి కపూర్ ఇటీవల ధరించిన బ్లౌజ్ ‘తమ మత సంప్రదాయాలను, మనోభావాలను దెబ్బతీసే విధంగా …

Read More »

కంప్యూటర్లు ,ఫోన్లలో పోర్న్ వీడియోలు చూస్తున్నార..జర జాగ్రత్త

ప్రస్తుతం టెలికాం కంపెనీలో జియో బాట లో ఫ్రీగా డేటా ఇవ్వడంతో అందరూ సెల్ ఫోన్ ను తెగ వాడేస్తున్నారు. ఇక ఇంటర్నెట్ కూడా చౌకగా లభిస్తుండడంతో అందరూ కంప్యూటర్లు ఫోన్లలో పోర్న్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు దీనికి బానిసగా కూడా మారిపోతున్నారు.. ఈ పోర్న్ చూస్తూ ఉద్రేకం లో అత్యాచారాలు పెరిగి పోతున్నాయని కేంద్రం గుర్తించింది. మృగాళ్లు పోర్న్ మాయలో పడి వావివరసలు మరిచి చిన్న పిల్లల …

Read More »

అయోధ్య తీర్పు విషయంలో వదంతులు వ్యాప్తి చేస్తే బేడీలే

యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయోధ్యలోని రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థల వివాదం కేసులో సుప్రీం కోర్టు నేడు తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉదయం ఈ తీర్పును వెలువరించనుంది. అయోధ్య వ్యవహారంపై సామాజిక మాధ్యమాల్లో మీకొచ్చిన సందేశాన్ని మరొకరికి పంపించారంటే కోరి చిక్కులు తెచ్చుకున్నట్లే. అయోధ్య తీర్పుపై వచ్చే సందేశాలను ‘డిలీట్‌’ చేయాలని శాంతిభద్రతల అదనపు డీజీ …

Read More »

అయోధ్యపై తుది తీర్పు నేడే.. దేశమంతా హై అలెర్ట్..!

కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న ఓ వివాదం ఒక ముగింపునకు వచ్చే సమయం ఆసన్నమైంది. అయోధ్యలోని వివాదాస్పద రామజన్మ భూమి-బాబ్రీమసీదు వ్యాజ్యంపై శనివారం తుది తీర్పు వెలువరించేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. ఈ వ్యాజ్యంపై 40 రోజులపాటు రోజువారీ విచారణ జరిపిన ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16న తీర్పును వాయిదా వేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నవంబరు 17న పదవీ విరమణ చేయనున్న …

Read More »

కేంద్ర మంత్రులు అలా మాట్లాడోద్దు

ప్రధాన మంత్రి నరేందర్ మోదీ కేంద్ర మంత్రులకు పలు సూచనలు.. సలహాలు ఇచ్చారు. దేశంలోనే సంచలనం సృష్టిస్తోన్న ఆయోధ్యపై దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు నుంచి తీర్పు వెలువడనున్న నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ” ఆయోధ్య తీర్పుపై కేంద్ర మంత్రులు కానీ సహాయ మంత్రులు కానీ అనవసర వ్యాఖ్యలు చేయద్దు. ఈ అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్తపడాలి. మీడియా సమావేశంలో ఆలోచించి మాట్లాడాలని”ప్రధాని కేంద్ర …

Read More »

ట్రైనీ ఐపీఎస్‌ అధికారిపై వేధింపుల కేసు..!

ప్రేమించి పెళ్లి చేసుకున్న ట్రైనీ ఐపీఎస్‌ అధికారి మహేష్‌ రెడ్డి తనను మోసం చేశాడని భావన అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడపకు చెందిన ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేష్ రెడ్డికి తనకు ఏడాది క్రితం వివాహం అయిందని, తాజాగా ఐపీఎస్‌కు ఎంపిక కావడంతో తానెవరో తెలీదని చెబుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో మహేష్‌తో పరిచయం ఏర్పడిందని.. ఆ తర్వాత ఇద్దరం మంచి స్నేహితులమయ్యామని ఆమె తెలిపారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat