వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల, తిరుపతి పవిత్రత, టీటీడీ ప్రతిష్ట దెబ్బతినేలా ఓ పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతోంది. తొలుత తిరుమలలో ఆర్టీసీ బస్‌టికెట్లపై అన్యమత ప్రచారం అంటూ టీడీపీ సోషల్ మీడియా వింగ్ సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసింది. అయితే ఆ టికెట్లపై అన్యమత ప్రచారానికి సంబంధించిన ముద్రణ చంద్రబాబు హయాంలోనే జరిగిందని ఆర్టీసీ అధికారులు తేల్చడంతో టీడీపీ గొంతులో వెలక్కాయ పడింది. ఆ తర్వాత …
Read More »పోలీసులపై ఓవరాక్షన్ చేసిన పవన్‌కల్యాణ్‌పై కేసు నమోదు..!
అమరావతిలో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిసెంబర్ 31 న రాజధాని గ్రామాల్లో పర్యటించిన సంగతి తెలిసిందే. అయితే పవన్ అమరావతి పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. అమరావతి గ్రామాల్లో గత రెండువారాలుగా జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో రైతులను కలవడానికి వెళుతున్న పవన్‌ను పోలీసులు మూడు సార్లు అడ్డుకున్నారు. దాదాపు 200 మంది పోలీసులు మందడంలో మోహరించి పవన్ ను గ్రామంలో వెళ్లనివ్వకుండా ఇనుప …
Read More »హీరో సిద్ధార్థ్ పై కేసు నమోదు ..ఎందుకో తెలుసా
సినీ హీరో సిద్ధార్థ్ పై కేసు నమోదైంది. చెన్నైలోని వళ్లువర్ కొట్టంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిన్న జరిగిన నిరసన కార్యక్రమంలో సిద్ధార్థ్ పాల్గొన్నాడు. వివిధ రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి సిద్ధార్థ్ తో పాటు సినీ గాయకుడు టీఎం కృష్ణ కూడా హాజరయ్యాడు. ఈ నేపథ్యంలో, ఆందోళనలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిద్ధార్థ్ తో పాటు దాదాపు …
Read More »