దేశంలో మళ్లీ కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో అంటే నిన్న మంగళవారం 14,830 కేసులు నమోదయ్యాయి. కానీ అవి తాజాగా సంఖ్య 18,313కు పెరిగాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ యాక్టీవ్ కేసులు 4,39,38,764కు చేరాయి. ఇందులో 4,32,67,571 మంది కరోనా మహమ్మారి భారిన పడి బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,26,167 మంది కరోనాతో కన్నుమూశారు. మరో 1,45,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక …
Read More »దేశంలో తగ్గిన కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా గడిచిన గత 24 గంటల్లో కొత్తగా 14,830 కరోనా పాజిటీవ్ కేసులు వెలుగుచూశాయి. మరో 36 మంది కరోనా భారీన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 18,159 మంది కరోనా పాజిటీవ్ వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,47,512 కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 202.50 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేశారు.
Read More »ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా
బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా వైరస్ సంక్రమించింది. ఆయన గత నాలుగు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన అధికార కార్యక్రమాల్లో పాల్గొనడంలేదు. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్ వీడ్కోలు, రాష్ట్రపతిగా ముర్ము ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాలకు కూడా ముఖ్యమంత్రి నితీశ్ హాజరుకాలేకపోయారు.
Read More »దేశంలో కొత్తగా 16,866 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో గడిచిన గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 16,866 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అయితే గత ఇరవై నాలుగంటల్లో కరోనా భారీన పడి మొత్తం 41 మంది మృతి చెందారు. తాజాగా 18,148 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,50,877 కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ఇప్పటివరకు 202.17 కోట్ల వ్యాక్సిన్ డోసులు దేశ వ్యాప్తంగా వేశారు.
Read More »దేశంలో కొత్తగా 21,411 కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 21,411 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,38,68,476కు చేరాయి. ఇందులో 4,31,92,379 మంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,997 మంది కరోనా భారీన పడి మృతిచెందారు. మరో 1,50,100 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అయితే గత 24 గంటల్లో కొత్తగా 67 మంది మరణించగా, 20,726 మంది …
Read More »దేశంలో కొత్తగా 21 వేలకుపైగా కరోనా కేసులు
దేశంలో ఈ వారంలో వరుసగా రెండో రోజూ 21 వేలకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న గురువారం 21,566 మందికి పాజిటివ్ రాగా, కొత్తగా 21,880 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,38,47,065కు చేరింది. ఇందులో 4,31,71,653 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,930 మంది మృతిచెందగా, మరో 1,49,482 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో కరోనాకు 60 మంది బలవగా, …
Read More »దేశంలో తగ్గని కరోనా కేసులు
దేశంలో గత రెండు వారాలుగా కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి తప్ప తగ్గడం లేదు.ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గతకొన్ని రోజులుగా కరోనా బాధితుల సంఖ్య అధికమవుతుండటంతో రోజువారీ కేసుల సంఖ్య 21 వేలు దాటాయి. గడిచిన గత 24 గంటల్లో కొత్తగా 21,566 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,38,25,185కు చేరాయి. ఇందులో 4,31,50,434 మంది బాధితులు …
Read More »తెలంగాణ రాష్ట్రంలో తగ్గని కరోనా వ్యాప్తి
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24గంటల వ్యవధిలో 30,552 శాంపిల్స్ పరీక్షించగా, 658 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అత్యధికంగా హైదరాబాద్లో 316 కొత్త కేసులు నమోదయ్యాయి. 628 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో కొత్తగా మరణాలు నమోదు కాలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో 4,511 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »దర్శకుడు మణిరత్నం కి కరోనా
లెజెండరీ దర్శకుడు మణిరత్నం కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అయితే కంగారు పడాల్సిన పనిలేదని, కోవిడ్ 19 పాజిటివ్ అని తెలిసిన వెంటనే, ఆయన్ను చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారని కోలీవుడ్ సమాచారం. మణిరత్నానికి ప్రస్తుతం అనభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందుతోంది. తమిళంతో పాటు ఆయనకు దక్షిణాదిన మిగిలిన భాషల్లో కూడా ఆయనకి చాలా మంది అభిమానులున్నారు. తెలుగులో ఆయన …
Read More »దేశంలో 15,528 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు
దేశంలో కరోనా మహమ్మారి సమస్య ఇంకా పూర్తిగా సమసిపోలేదు. గత రెండు వారాలుగా దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. తాజాగా దేశవ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో 15,528 కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కరోనా నుంచి 16, 113 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.ప్రస్తుతం దేశంలో మొత్తం 1,43,654 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు …
Read More »