కరోనా మహమ్మారి బారిన పడకుండా ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ పిలుపునిచ్చారు. సువార్త ఫౌండేషన్ సంస్థ అధ్వర్యంలో నామాలగుండు లోని తన క్యాంపు కార్యాలయం వద్ద స్థానిక ప్రజలకు రూ.లక్షన్నర కు పైగా విలువ జేసే మాస్కులు, శానిటైజర్లు అయన పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా మహమ్మారిని నివారించేందుకు లాక్ డౌన్ అమలు, వ్యక్తిగత పరిశుబ్రత ఏకైక మార్గమని …
Read More »ఇండియాలో 11,439కి చేరిన కరోనా కేసులు
ఇండియాలో కూడా కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. తాజాగా కరోనా బాధితుల సంఖ్య 11,439కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించారు. దాదాపు 9,756 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుండి ఇప్పటి వరకు 1,306 మంది బాధితులు కోలుకున్నారు. కాగా కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటి వరకు 377 మంది మృత్యువాతపడ్డారు.
Read More »లాక్‌డౌన్ మార్గదర్శకాలు విడుదల
దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందని ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో సాధారణ మార్గదర్శకాలు, అనుమతులు పనిచేయవని, నిత్యావసరాల పంపిణీ మినహా ఎలాంటి కార్యకలాపాలు ఉండవని తెలిపింది. మే 3 వరకు అన్ని విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైల్ సర్వీసులు రద్దు చేస్తున్నామని వెల్లడించింది. విద్యాసంస్థలు, …
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్
ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కరోనా వైరస్ సోకింది. జమాల్‌పూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇమ్రాన్ ఖేడవాలాకు గత కొద్ది రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నాడు. ఆయన రక్త నమూనాలను ఇటీవలే వైద్యులు సేకరించి ల్యాబ్‌కు పంపారు. రక్త నమూనాల ఫలితాలు వచ్చే కంటే ముందు.. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ నిర్వహించిన మీడియా సమావేశానికి ఎమ్మెల్యే ఇమ్రాన్ హాజరయ్యారు. ఈ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ఇమ్రాన్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు …
Read More »డబ్ల్యూహెచ్‌ఓకు ట్రంప్ షాక్
ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ)కు నిధులు అందజేసే విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నంత పని చేశారు. తమ దేశం తరఫున సంస్థకు అందించే నిధుల్ని పూర్తిగా నిలిపివేయాలని అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు కరోనా వైరస్ ముప్పుపై ప్రపంచాన్ని హెచ్చరించడంలో డబ్ల్యూహెచ్‌ఓ విఫలమైందన్న ఆరోపణలపై సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. తొలినాళ్లలో వైరస్ వ్యాప్తిని డబ్ల్యూహెచ్‌ఓ కావాలనే కప్పిపుచ్చిందన్నది ట్రంప్ ప్రధాన ఆరోపణ.
Read More »అమెజాన్‌లో 75 వేల ఉద్యోగాలు
మహమ్మారి కోరలకు చిక్కిన ప్రపంచం.. వైరస్ బారినుంచి కోలుకునేందుకు ఇంకా అష్టకష్టాలు పడుతోంది. మరోవైపు లాక్‌డౌన్ నేపథ్యంలో రవాణా వ్యవస్థలు, వాణిజ్య,వ్యాపార కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి కూరుకుపోతోంది. మరోవైపు లక్షలాది మంది కార్మికులు, ఉద్యోగుల ఉపాధి ప్రశ్నార్థకమంది మారింది. అనేక సంస్థలు ఉద్యోగాలు తొలగింపు బాటలో అన్నాయి. అయితే ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్ మాత్రం వేలాదిమందిని ఉద్యోగులుగా నియమించుకుంటోంది. కరోనా సంక్షోభ సమయంలో ఆర్డర్ల డిమాండ్ భారీగా …
Read More »తెలంగాణలో ఒక్కరోజే 61కొత్త కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది.కేవలం ఒక్కరోజే అరవై ఒకటి కొత్త కేసులు నమోదయినట్లు వైద్యారోగ్య శాఖ ప్రకటన చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 592కరోనా కేసులు నమోదు అయ్యాయి.ఇందులో 472మందికి చికిత్సను అందిస్తున్నారు.మొత్తం మీద103మంది డిశ్చార్జ్ అయ్యారు. పదిహేడు మంది కరోనా భారీన పడి మృత్యువాత పడ్డారు.ఒక్క గ్రేటర్ హైదరాబాద్ లోనే 216కరోనా పాజిటీవ్ కేసులు నమోదు కావడం విశేషం.
Read More »రాష్ర్టాలు 30 వరకే.. కానీ కేంద్రం లాక్‌డౌన్ 3 రోజులు ఎందుకు పొడిగించిందంటే?
కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అన్ని రాష్ర్టాలు పకడ్బందీ చర్యలు తీసుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ పొడిగించకపోతే కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని ఆయా రాష్ర్టాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ పొడిగింపు వంటి అంశాలపై చర్చించేందుకు రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ రాష్ర్టాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం విదితమే. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ …
Read More »పోలీస్‌కి షేక్ హ్యాండ్ .. హీరోకి క్లాస్ పీకిన నెటిజన్స్
కరోనా కారణంగా చెడే కాదు మంచి కూడా జరుగుతుంది. పాత కాలం నాటి పద్దతులు ఇప్పుడు ప్రాచుర్యంలోకి వస్తుండడంతో అప్పటి వారు తెగ సంతోషిస్తున్నారు. అయితే కరోనా అనేది ముఖ్యంగా చేతులు కలపడంతో వస్తుందని, ఎవరైన కలిసినప్పుడు విష్ చేసేందుకు చేతులు కలపడంకి బదులుగా నమస్తే పెట్టాలని ప్రభుత్వాలు, సెలబ్రిటీలు చెబుతూ వస్తున్నారు. అయితే ఓ బాలీవుడ్ హీరో పోలీస్‌కి షేక్ హ్యాండ్ ఇవ్వడంతో ఆయనపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు. …
Read More »తండ్రికి లేదన్నా.. కొడుక్కి కరోనా
కరోనా ఎలా సోకుతున్నది? ఏ విధంగా వ్యాపిస్తున్నది? ఎవరిని టార్గెట్ చేస్తున్నది? ఇదీ ఇప్పుడు అంతు చిక్కకుండా మారింది. హైదరాబాద్ శివారులోని బీరంగూడలో జరిగిన సంఘటనే ఇందుకు నిదర్శనం. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్ మండలం బీరంగూడ సాయికృపకాలనీకి చెందిన ఏడేండ్ల బాలుడికి ఏప్రిల్ 5వ తేదీన జ్వరం వచ్చింది. జలుబు కూడా ఉండడంతో ఓ కార్పొరేట్ దవాఖానకు తీసుకువెళ్లారు. కొన్ని మందులు వాడిన తర్వాత ఈనెల 9న మరోసారి జ్వరం …
Read More »