ఇప్పటివరకూ కరోనా వైరస్ సోకిన వారిలో జలుబు, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, వాసనలు పసిగట్టలేకపోవడం, రుచి చూడలేకపోవడం వంటివి లక్షణాలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ లిస్టులోకి కొత్తగా మరో మూడు లక్షణాలు చేరాయి. అమెరికాకు చెందిన హెల్త్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన ఓ అధ్యయనంలో పై లక్షణాలే కాకుండా కొత్తగా మరో మూడింటిని గుర్తించారు. వాంతులు, విరేచనాలు మరియు ముక్కు కారటం కూడా …
Read More »తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి.గడిచిన ఇరవై నాలుగు గంటల్లో కొత్తగా మొత్తం 1,087కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 13,436కి చేరుకుంది.ఇందులో 8,265యాక్టివ్ కేసులు ఉన్నాయి.నిన్న ఒక్కరోజ్ నూట అరవై మంది డిశ్చార్జ్ అయ్యారు.మొత్తం 4,928మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. శనివారం ఒక్కరోజే ఆరుగురు కరోనాతో మృతి చెందారు.మొత్తం 243మంది మృత్యువాత పడ్డారు.ఒక్క జీహెచ్ఎంసీలోనే నిన్న 888కేసులు నమోదయ్యాయి.
Read More »తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు…?
తెలంగాణలో కొత్తగా 1,087 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ 13,436 మందికి కరోనా సోకింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 888 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డిలో 74, మేడ్చల్ లో 37, నల్గొండలో 35, సంగారెడ్డిలో 11, కామారెడ్డి, కరీంనగర్‌లో 5, వరంగల్ అర్బన్‌లో 7, మహబూబ్ నగర్‌లో 5 కేసులు నమోదయ్యాయి. నాగర్ కర్నూల్‌లో 4, జనగాంలో 4, సిరిసిల్లలో …
Read More »కోటికి దగ్గరలో కరోనా కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య కోటికి చేరువలో ఉంది. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 99,06,585 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అలాగే మొత్తం 4,96,915 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు ఈ వైరస్ బారిన పడి చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య 53,57,996గా ఉంది.
Read More »ఏపీ డిప్యూటీ సీఎం ఇంట్లో కరోనా కల్లోలం
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ (కోవిడ్ 19) విజృంభణ కొనసాగుతోంది. రోజూ వందల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇంట్లో భద్రతా సిబ్బందికి కరోనా వైరస్ సోకడం కలకలం రేపుతోంది. పుత్తూరులో నారాయణ స్వామి నివాసం వద్ద పహారా కాస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో నారాయణ స్వామి కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు చేయించగా.. నెగెటివ్‌గా తేలింది. …
Read More »ఢిల్లీలో 80వేల కరోనా కేసులు
ఢిల్లీ కరోనా మహమ్మారికి హాట్ స్పాట్ గా మారుతోంది. ప్రతీరోజు వేలల్లో కొత్త కరోనా కేసుల నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 2,948 మంది కరోనా బారిన పడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 80,188కి చేరింది. అయితే, ఢిల్లీలో రికవరీ రేటు ఎక్కువగా ఉండటంతో కాస్తా ఉపసమనం అనిపిస్తుంది. ఇప్పటి వరకూ 49,301మంది కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా.. 28,329మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో …
Read More »తెలంగాణలో 12వేలు దాటిన కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. ఈ రోజు కొత్తగా 985 కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 12,349కి చేరింది. కరోనాతో ఈ రోజు మరో ఏడుగురు మృతిచెందారు. దీంతో కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 237కు చేరింది. ఈ మేరకు వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఈ రోజు 78 మంది కరోనా నుంచి కోలుకుని ఇళ్లకు వెళ్లారు. దీంతో ఇప్పటి …
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
దేశంలో కరోనా ఉద్ధృతి అంతకంతకూ పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల నమోదులో భారత్‌లో మరో కొత్త రికార్డు నమోదైంది. భారత్‌లో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 5లక్షల మార్కును దాటేసింది. అత్యధికంగా నిన్న ఒక్కరోజే 17,296 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం బాధితుల సంఖ్య 4,90,401లకు చేరినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ రోజకు ఉదయం వెల్లడించగా.. తాజాగా ఈ రోజు భారీ సంఖ్యలో నమోదు …
Read More »మహారాష్ట్రలో 5024.. దిల్లీలో 3460 కొత్త కేసులు
మహారాష్ట్ర, దిల్లీలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఈ రోజు మహారాష్ట్రలో కొత్తగా 5024 పాజిటివ్ కేసులు, 175 మరణాలు నమోదు అయ్యాయి. దిల్లీ నగరంలో కొత్తగా 3460 కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. దీంతో దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 77240కి పెరిగింది. వీరిలో ఇప్పటివరకు 47091 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 2492 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 27657 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »మాస్కులు తయారీ కంపెనీలో కరోనా
కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో మాస్కులు తయారు చేసే యూనిట్‌లో పెద్ద మొత్తంలో కరోనా కేసులు వెలుగు చూడటం కలకలం రేపుతోంది. బుధవారం ఒక్కరోజే ఆ ఫ్యాక్టరీలో పనిచేసే 40 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఇప్పటివరకు ఆ ఫ్యాక్టరీలో పని చేసిన 70 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వి.నారాయణస్వామి గురువారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ …
Read More »