లైన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 320B తరఫున హోమ్ ఐసొలేషన్ కిట్స్ కు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ గారు చేతుల మీదుగా పంపిణీ చేసిన లైన్స్ క్లబ్ ప్రతినిదులు. కరోనా వైరస్ సోకి ఇంటివద్దనే ఉంటున్న వారికి మందులు, శానిటైసర్లతో కూడిన కిట్స్ ను లైన్స్ క్లబ్ తరఫున పంపిణీ చేయనున్నారు. ఇప్పటికే 20 లక్షల విలువ చేసే ppe కిట్స్ ను, N-95 మాస్క్ లను …
Read More »జ్వరమోస్తే కరోనా వచ్చినట్లా..?
కరోనా లక్షణాల్లో ప్రధానంగా జ్వరం కనిపించడం లేదు తాజాగా కరోనా రోగుల మీద జరిపిన పరిశోధనలో.. జ్వరం కరోనా మెయిన్ లక్షణం కాదని తేలింది. కేవలం 17% మందిలో మాత్రమే జ్వరం లక్షణాలు కనిపిస్తాయి. 34.7% మందిలో మాత్రం దగ్గు కనిపిస్తున్నట్లు తేలింది . అటు ఎలాంటి లక్షణాలు లేనివాళ్లు 44.7% ఉంది. జలుబు లక్షణం కనిపిస్తున్న వాళ్లు 2% ఉన్నట్లు ఎయిమ్స్ స్టడీలో తేలింది.
Read More »అందులో తెలంగాణ నెంబర్ 2
దేశంలో కరోనా వైరస్ బారి నుండి కోలుకుంటున్న వారి జాబితాలో తెలంగాణ నుండి ఎక్కువ మందిఉంటున్నారు. దేశంలో ఢిల్లీకి చెందిన వారు ఎక్కువగా రేట్ ఉండగా.. తెలంగాణలో 76.89% ఉండటం శుభ పరిణామం. అటు కరోనా మరణాల విషయంలో మొదటి పది రాష్ట్రాల జాబితాలో తెలంగాణ లేదు.కరోనా నుండి కోలుకుంటుండగా.. రెండోస్థానంలో తెలంగాణ రాష్ట్రం నిలిచింది. ఢిల్లీలో 87.29% రికవరీ ఉంది.తెలంగాణలో 76.89% ఉండటం శుభ పరిణామం. అటు కరోనా …
Read More »కరోనా నుండి కోటి మందికి విమూక్తి
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా కోటి మంది కరోనా నుండి కోలుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా 16397245 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. అందులో 10032806 మంది కరోనా నుండి కోలుకోగా, 5712859 మంది ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఇక మరణాల విషయానికి వస్తే ఇప్పటివరకు 6,51,580 మంది కరోనా వల్ల మరణించారు. ఎక్కువ మరణాలు మెక్సికోలో సంభవిస్తుండగా.. భారత్ తరువాతి స్థానంలో నిలిచింది.
Read More »దేశంలో 14లక్షల కరోనా కేసులు
భారత్ లో కరోనా కేసుల సంఖ్య 14 లక్షలు దాటింది గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 49,931 మందికి కరోనా పాజిటివ్ గా నమోదైంది. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 14,34,4534 కు చేరింది. ఇందులో 4,85,114 మంది చికిత్స తీసుకుంటున్నారు. 9,17,568 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక గత 24 గంటల్లో 708 మంది చనిపోగా మొత్తం మరణాల సంఖ్య 32,771కు చేరింది. ఇక నిన్న దేశవ్యాప్తంగా …
Read More »తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం
తెలంగాణలో కరోనాకు ఉచితంగా పరీక్షలు ..చికిత్స.. * తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం * ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనాకు ఉచితంగా చికిత్స * అందులోభాగంగా మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంపిక * మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, చికిత్స ఉచితం
Read More »ఏపీలో భారీగా కరోనా కేసులు
ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి.గత గడిచిన 24 గంటల్లో 1,933 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. ఇందులో రాష్ట్రానికి చెందినవి 1914 కేసులున్నాయి.ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చిన వారికి 19మందు కరోనా అని తేలింది.. కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 29,168కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 13,428 ఉన్నాయి..15,412 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 24 గంటల్లో 19 మంది …
Read More »ఏపీలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు
ఏపీలో తాజాగా 1933 కరోనా కేసులు నమోదు అయ్యాయి.. దీనిలో రాష్ట్రానికి చెందిన కేసులు 1914 ఉన్నాయి. ఇందులో అత్యధికంగా ఈస్ట్ గోదావరి జిల్లాలో 268 కేసులు నమోదు అయ్యాయి.అనంతపురంలో 129, చిత్తూరు 159 గుంటూరులో 152, కడపలో 94, కృష్ణాలో 206 కర్నూలులో 237గా నమోదయ్యాయి. నెల్లూరులో 124, ప్రకాశంలో134, శ్రీకాకుళంలో 145, విశాఖపట్నంలో 49, విజయనగరంలో 138, ప.గోలో 79 కేసులు నమోదయ్యాయి.
Read More »ఏపీలో ఆ జిల్లాలో డేంజర్ గా కరోనా
ఏపీలో ఆ ఒక్క జిల్లాలోనే 101 కరోనా మరణాలు నమోదయ్యాయి.ఇప్పటివరకుఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 29,168కి చేరుకున్నాయి.. మొత్తం మరణాల సంఖ్య 328కి చేరింది. 328 మరణాల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలోనే 101 మరణాలు నమోదు కాగా.. ఆ తర్వాత కృష్ణా జిల్లాలో 80 మంది కరోనాతో మరణించారు. గడిచిన 48 గంటల్లో 8మంది కరోనా కారణంగా కర్నూలు జిల్లాలోనే మరణించడంతో జిల్లా వాసులు ఆందోళన చెందుతున్నారు. అటు …
Read More »తెలంగాణ రాజ్ భవన్లో కరోనా కలవరం
తెలంగాణ రాష్ట్ర రాజ్ భవన్లో కరోనా కలకలం రేపుతోంది. రాజ్ భవన్లో భద్రతను పర్యవేక్షించే 28మంది పోలీసులకు, పనిచేసే మరో 10 మంది సిబ్బంది, సిబ్బంది కుటుంబీకుల్లో మరో 10 మందికి కరోనా నిర్ధారణ అయింది. బాధితులనుS.R. నగర్ లో ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజ్భవన్లో మొత్తం 395 మందికి కరోనా పరీక్షలు చేయగా 347మందికి నెగెటివ్ గా నిర్ధారణ అయ్యింది.
Read More »