Home / Tag Archives: carona (page 47)

Tag Archives: carona

దేశంలో కొత్తగా 23,950కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం 23,950కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,00,99,066కి చేరుకుంది. ఇందులో మొత్తం యాక్టివ్ కేసులు 2,89,240. మొత్తం కరోనా నుండి కోలుకున్నవారి సంఖ్య 96,63,382. తాజాగా కరోనాతో 333మంది మృత్యు వాత పడ్డారు. దేశంలో కరోనాతో ఇప్పటివరకు1,46,444మంది మరణించారు.

Read More »

కొత్త ర‌కం క‌రో‌నాపై డబ్ల్యూహెచ్‌వో క్లారిటీ

బ్రిట‌న్‌లో బెంబేలెత్తిస్తున్న కొత్త ర‌కం క‌రోనా వైర‌స్ అదుపులోనే ఉంద‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించింది.  ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న విధానాల‌తో ఆ వైర‌స్ దూకుడును అడ్డుకోవ‌చ్చు అని డ‌బ్ల్యూహెచ్‌వో చెప్పింది.  బ్రిట‌న్‌లో కొత్త క‌రోనా శ‌ర‌వేగంగా విస్త‌రిస్తున్న‌ట్లు ప‌రిశోధ‌కులు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్‌వో స్పందించింది.  కొత్త వైర‌స్ వ్యాప్తి రేటు అధికంగానే ఉన్నా.. ప్ర‌స్తుతానికి మాత్రం కంట్రోల్‌లోనే ఉన్న‌ద‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ఎమ‌ర్జెన్సీ చీఫ్ మైఖేల్ ర్యాన్ తెలిపారు.  …

Read More »

దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు

ప్రస్తుతం దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు భారీగా తగ్గాయి. గడిచిన 24గంటల్లో దేశంలో కొత్తగా 19,556 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. జూలై 2 తర్వాత ఈ స్థాయిలో తక్కువగా కేసులు నమోదవడం ఇదే మొదటిసారి అని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం కేసుల సంఖ్య 1,00,75,116కు చేరింది. కొత్తగా 30,376 మంది వైరస్‌ నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు 96,36,487 కోలుకున్నారు. మరో 301 మృతి …

Read More »

తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24గంటల్లో 316 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,81,730కి చేరింది. తాజాగా వైరస్‌ నుంచి 612 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 2,73,625 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ప్రభావంతో మరో ఇద్దరు మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1515కు చేరింది. కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 0.53శాతంగా ఉందని, రికవరీ …

Read More »

24గంటల్లో  దేశంలో 25,153 కరోనా పాజిటివ్‌ కేసులు

గడిచిన 24గంటల్లో  దేశంలో 25,153 కరోనా పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య కోటి మార్క్‌ను దాటింది. అమెరికా తర్వాత కోటి కరోనా వైరస్‌ కేసులను దాటిన రెండో దేశంగా భారత్‌ నిలిచింది. జనవరి 30న కేరళలో తొలికేసు నమోదైన నుంచి ఇప్పటి నుంచి 95.5లక్షల మంది కోలుకున్నారు. తాజాగా 347 మంది వైరస్‌కు బలవగా.. ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,45,136కు …

Read More »

ఉత్తరాఖండ్‌ సీఎంకు కరోనా పాజిటివ్

ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ కరోనా బారినపడ్డారు. కోవిడ్‌-19 పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ట్వీట్టర్‌లో శుక్రవారం ఆయన స్వయంగా ప్రకటించారు. ప్రస్తుతం తనకు కరోనా లక్షణాలేవి లేవని, ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు హోంఐసోలేషన్లో ఉన్నట్లు వెల్లడించారు. ఇటీవల తనను కలిసేందుకు వచ్చిన వారు కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకొని జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రావత్‌ కోరారు. కొంతకాలం ఇంటి నుంచే పాలనా …

Read More »

అమెరికా ఉపాధ్యాక్షుడికి కరోనా టీకా

అమెరికా ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ దంపతులు శుక్రవారం బహిరంగంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకుంటారని వైట్‌హౌస్‌ ప్రకటించింది. కొవిడ్‌ టీకాపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు టీకా తీసుకుంటున్నారని పేర్కొంది. ‘అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌, ఆయన భార్య కరెన్ పెన్స్‌ టీకా భద్రత, సామర్ధ్యాన్ని ప్రోత్సహించడానికి, అమెరికన్ ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడానికి కొవిడ్-19 వ్యాక్సిన్ ను బహిరంగంగా తీసుకుంటారు’ అని వైట్‌హౌస్‌ తెలిపింది. కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న అమెరికాలో ఇటీవల కొవిడ్‌ …

Read More »

కరోనా వ్యాక్సిన్స్ పై తాజా సమాచారం

కోవిడ్-19ను ఎదుర్కొనే దిశగా భారత్‌లో ప్రస్తుతం ఆరు వ్యాక్సిన్స్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నట్లు నీతి ఆయోగ్(హెల్త్) సభ్యులు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. మంగళవారం ప్రెస్‌కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఈ వారంలో మరో వ్యాక్సిన్‌కు క్లినికల్ ట్రయల్స్‌కు క్లియరెన్స్ ఇవ్వనున్నట్లు తెలిపారు. జెనోవా కంపెనీ, భారత ప్రభుత్వం సంయుక్తంగా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. …

Read More »

జనవరి నుండి కరోనా టీకాలు

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరోనా టీకాలు రాష్ర్టానికి జనవరిలో వచ్చే అవకాశం ఉన్నదని వైద్యారోగ్యశాఖ సంచాలకుడు శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఎప్పుడు వచ్చినా కొన్ని గంటల్లోనే పంపిణీని ప్రారంభించి ఒకటి రెండురోజుల్లోనే పూర్తిచేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పారు. వ్యాక్సినేషన్‌ కోసం రాష్ట్రవ్యాప్తంగా 10వేల మంది సిబ్బందిని సిద్ధంగా ఉంచుతామన్నారు. కరోనా టీకా పంపిణీ ఏర్పాట్లలో భాగంగా జిల్లా వైద్యాధికారులకు (డీఎంహెచ్‌వో) రెండు రోజుల శిక్షణ సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ …

Read More »

ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 506 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. 24 గంటల వ్యవధిలో 63,873 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 506 మంది వైరస్‌ బారినపడినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అత్యధికంగా చిత్తూరులో 104, గుంటూరులో 69, పశ్చిమగోదావరిలో 66, కృష్ణాలో 59 కేసులు నమోదయ్యాయి. మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,75,531 మంది కరోనా బారినపడగా, 8,63,508 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 4,966 మంది చికిత్స పొందుతున్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat