దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 18,711 కరోనా కేసులు నమోదయ్యా యి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,12,10,799కి చేరింది. ఇక నిన్న 100 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,756కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,84,523 యాక్టివ్ కేసులున్నాయి
Read More »కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు
కోవిడ్ వ్యాక్సిన్ ను తీసుకోవడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలుగవు. అందరూ ధైర్యంగా వ్యాక్సిన్ వేసుకోవాలని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తెలిపారు. బుధవారం పద్మారావు గౌడ్, సతీమణి స్వరూప సికింద్రాబాద్ దవాఖానలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వ్యాక్సిన్ ను రూపొందించడంలో భారతీయ శాస్త్రవేత్తల కృషి అమోఘమని అన్నారు. వ్యాక్సిన్ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు
Read More »దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య మల్లీ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 17,407 కరోనా కేసులు నమోదయ్యా యి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,56,923కి చేరింది. ఇక నిన్న 89 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,435కు పెరిగింది. దేశంలో ప్రస్తుతం 1,73,413 యాక్టివ్ కేసులున్నాయి
Read More »దేశంలో కొత్తగా 14,989 మందికి కరోనా
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,989 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,39,516కు చేరింది. అటు నిన్న 98 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,346కు పెరిగింది. ఇక నిన్న కరోనా నుంచి13,123 మంది కోలుకోగా ప్రస్తుతం దేశంలో 1,70,126 యాక్టివ్ కేసులున్నాయి…
Read More »కరోనాతో బీజేపీ ఎంపీ మృతి
కరోనాకు చికిత్స తీసుకుంటున్న మధ్యప్రదేశ్-ఖండ్వా ఎంపీ నంద్ కుమార్ సింగ్ ఈరోజు కన్నుమూశారు, ఆయ మృతి పట్ల ప్రధాని మోదీ, ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విచారం వ్యక్తం చేశారు. ప్రజాదరణ పొందిన నేత నంద్ కుమార్.. మీరు మమ్మల్ని విడిచి వెళ్లారు ఆదర్శవంతమైన కార్యకర్తను, సమర్థమైన నిర్వాహకుడిని అంకితభావంతో పనిచేసే నేతను బీజేపీ కోల్పోయింది ఆయన మృతి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు’ అంటూ ప్రధాని …
Read More »దేశంలో కొత్తగా 12,286 మందికి కరోనా
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 12,286 మందికి కరోనా సోకింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,11,24,527కు చేరింది. ఇక నిన్న కరోనాతో 91 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 1,57,248కు పెరిగింది. ఇక నిన్న 12,464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 1,68,358 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »దేశంలో కొత్తగా 16,577 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 16,577 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,63,491కు చేరింది. ఇక నిన్న 120 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా మొత్తం మరణాల సంఖ్య 1,56,825కు పెరిగింది. గురువారం రోజు 12,179 మంది కోలుకోగా దేశంలో ప్రస్తుతం 1,55,986 యాక్టివ్ కేసులున్నాయి.
Read More »భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రం ఏదో తెలుసా..?
భారత్ లో కొత్తగా కరోనా కేసులు నమోదుకాని రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది. ఆ స్టేట్లో సోమవారం కొత్తగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 12 యాక్టివ్ కేసులే ఉన్నాయని స్పష్టం చేసింది, నాగాలాండ్లో రికవరీ రేటు 97.90 శాతం ఉండగా గత శనివారం వరకు 21,481 మందికి వ్యాక్సిన్ వేశారు. మరోవైపు కేరళ, మహారాష్ట్రలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.
Read More »తెలంగాణలో కొత్తగా 163 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 163 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,97,712కు చేరింది. ఇందులో ప్రస్తుతం 1,731 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు 2,94,386 మంది కరోనా నుంచి కోలుకున్నారు. నిన్న కరోనాతో ఒకరు చనిపోగా… మొత్తం 1,625 కరోనా మరణాలు సంభవించాయి
Read More »దేశంలో కొత్తగా 14,199 కరోనా కేసులు
దేశంలో గడిచిన 24 గంటల్లో 6,20,216 శాంపిల్స్ పరీక్షించగా.. కొత్తగా 14,199 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,10,05,850కి చేరింది. ఇందులో 1,50,055 యాక్టివ్ కేసులు ఉండగా, 1,06,99,410 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా 83 మంది చనిపోగా, మొత్తం 1,56,385 కరోనా మరణాలు సంభవించాయి.
Read More »