ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కరోనా వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 3,122 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ బారిన పడి వారి సంఖ్య 90,823కి చేరింది. ఒక్క చైనాలోనే 2,943 మంది మృతి చెందారు. ఈ వైరస్ నుంచి కోలుకున్న 47,204 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈయూ దేశాల్లో 38 మంది మృతి చెందారు. ఇరాన్‌లో మృతుల సంఖ్య 66కి, ఇటలీలో మృతుల సంఖ్య 52కి …
Read More »కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ ధర ఎంతో తెలుసా..?
ప్రపంచమంతా ప్రస్తుతం భయపడుతుంది కేవలం కరోనా వ్యాధి గురించే. ఈ వ్యాధి సోకడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఈ కరోనాను నియంత్రించే వ్యాక్సిన్ మరో 90 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని ఇటీవల ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే దీన్ని కొనుగోలు చేసే తాహతు ఎంతమందికి ఉండబోతుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై అమెరికా మానవ ఆరోగ్య సేవల విభాగం కార్యదర్శి అలెక్స్ స్పందించారు. ప్రస్తుతం …
Read More »కరోనా వైరస్‌పై దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు
రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ఎవరైనా దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం హెచ్చరించింది. కరోనా వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్, కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్, వైద్య శాఖ అధికారులతో …
Read More »అందుకే అది చైనా అయింది..కేవలం 48గంటల్లోనే పూర్తి !
ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో చైనా ముందువరుసలో ఉంటుంది అనడంలో సందేహమే లేదు. అభివృద్ధి పదంలో సునామీలా ముందుకు దూసుకుపోతుంది. అలాంటి దేశాన్ని ప్రస్తుతం కరోనా మహమ్మారి ముట్టడించింది. చైనా తో పాటుగా కొన్ని అగ్ర దేశాలను వణికిస్తుంది. ఈ వైరస్ ఒక అంటువ్యాధిలా మారడంతో ఆ దేశంలో ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి రాకపోకలు నిలిపివేశారు. దేశంలో ఈ వైరస్ సుమారు 6వేల మందికి సోకడంతో ఒక ఖాళీ …
Read More »కరోనా ఎఫెక్ట్.. చైనాలో పెరుగుతన్న మరణసంఖ్య !
చైనాలో విజృంభిస్తూ, ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా వైరస్ బారిన పడి మరణించిన వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. తాజాగా మృతుల సంఖ్య 106కు చేరింది. ఇప్పటివరకు వ్యాధి కేంద్రంగా మారిన వుహాన్‌లోనే నమోదైన మరణాలు తాజాగా ఆ దేశ రాజధాని బీజింగ్‌కూ పాకాయి. సోమవారం బీజింగ్‌లో ఈ వైరస్ బారిన పడి ఓ వ్యక్తి మరణించినట్లు అధికారులు తెలిపారు. మరో 1300 కొత్త కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్యశాఖ మంగళవారం ప్రకటించింది. …
Read More »విమానాలు, రైళ్లలో కరోనా వైరస్ గుర్తించడానికి దేశవ్యాప్తంగా చర్యలు తీసుకుంటున్న చైనా..!
విమానాలు, రైళ్లలో , బుసుల్లో ఇలా ప్రతీచోట కరోనా వైరస్ గుర్తించడానికి దేశవ్యాప్తంగా చైనా చర్యలు తీసుకుంటుంది. నేషనల్ హెల్త్ కమిసన్ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే అనుమానాస్పద న్యుమోనియా ఉన్న ప్రయాణీకులను దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెల్లడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.ఈ చర్యలు అన్ని రవాణా మార్గాల్లో అలాగే కస్టమ్స్ మరియు సరిహద్దు తనిఖీలలో వర్తిస్తాయి.ప్రయాణీకులకు సేవలు అందించే సిబ్బంది అందరూ ముసుగులు ధరించాలని ఎన్‌హెచ్‌సి …
Read More »