Home / Tag Archives: carona virus (page 83)

Tag Archives: carona virus

ఢిల్లీలో 15మందికి కరోనా వైరస్..?

ప్రస్తుతం మన దేశంలో మరి ముఖ్యంగా నార్త్ ఇండియాలో డేంజర్స్ బెల్స్ మోగిస్తుంది కరోనా.. నిన్న మంగళవారం వరకు కేవలం ఆరు మాత్రమే కరోనా కేసులు నమోదయ్యాయి. కానీ ఈరోజు మాత్రం దేశ రాజధాని ఢిల్లీలో మరో పదిహేను కేసులు నమోదయ్యాయి అని వార్తలు వస్తున్నాయి. ఇటలీకి చెందిన పద్నాలుగు మందితో పాటు ఒక భారతీయుడికి ఢిల్లీ ఎయిమ్స్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో పాజీటీవ్ అని …

Read More »

కరోనా ఎఫెక్ట్ -మాస్క్ లు అందరూ ధరించాలా..?

ప్రస్తుతం ఎక్కడ చూసిన కానీ కరోనా.. కరోనా.. వైరస్. దీని వలన చాలా మంది మృత్యు వాత పడుతున్నారు అని వార్తలు పుఖార్లై వైరలవుతుంది. అయితే ఇలాంటి వార్తల్లో ఎలాంటి వాస్తవము లేదు. ఇప్పటి వరకు ఈ వ్యాధి భారీన పడిన కేవలం మూడు వేల మంది మాత్రమే మరణించారు. చాలా మంది దీని నుండి చికిత్సతో బయటపడుతున్నారు. ఇండియాలో దీని ప్రభావం ఎక్కువగా ఉండదని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు …

Read More »

కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టిన అమెరికా

ప్రపంచాన్ని వణికిస్తోన్న వైరస్ కరోనా.. ఈ వైరస్ కారణంగా దాదాపు రెండు వేల ఐదు వందలకు పైగా మృత్యువాత పడినట్లు వార్తలు వస్తోన్నాయి. మొత్తం ఎనబై వేల మంది ఈ వైరస్ భారీన పడితే నలబై ఏడు వేల మంది చికిత్సతో బయట పడ్డారు. మిగతావాళ్లకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ క్రమంలో ఈ వైరస్ కు అమెరికా వ్యాక్సిన్ కనిపెట్టారు.ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా నివారణకు వ్యాక్సిన్‌ను రూపొందించామని అమెరికాకు …

Read More »

కరోనా ఎఫెక్ట్ – బడులు బంద్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ఎఫెక్ట్ తో స్కూల్స్ బంద్ పడుతున్న వార్తలు వినిపిస్తున్నాయి. దేశ రాజధాని మహానగరమైన ఢిల్లీ లోని నోయిడాలో కరోనా వైరస్ కారణంగా ఒక ప్రయివేట్ స్కూలుకు మూడ్రోజులు సెలవు ఇస్తున్నట్లు ఆ స్కూలు యజమాన్యం ప్రకటించింది. కరోనా సోకిన రోగికి చెందిన ఇద్దరు పిల్లలు ఈ స్కూలులోనే చదువుతున్నారు. అయితే నిన్న వాళ్లిద్దరూ స్కూలుకు రాలేదు. తమ తండ్రికి కరోనా సోకడంతో స్కూలుకు రాలేదు …

Read More »

కరోనా బాధితుడితో ఉన్న 80మంది ఎవరు..?

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లో తొలి కరోనా వైరస్ పాజీటీవ్ కేసు నమోదైన సంగతి విదితమే. దుబాయి నుండి బెంగుళూరు మీదుగా హైదరాబాద్ కు వచ్చిన నగరంలో మహేంద్రహీల్స్ లో నివాసముంటున్న ఒకతనికి ఈ లక్షణాలున్నట్లు తేలింది. అయితే పాజీటీవ్ అని తేలడంతో బాధితుడికి చికిత్స అందిస్తున్నారు. ఈ వ్యాధి తెలంగాణలో వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో ఫిబ్రవరి ఇరవై రెండో …

Read More »

ప్రపంచ వ్యాప్తంగా కరోనా మృతులు ఎంత మందో తెలుసా?

ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం కరోనా వైరస్‌ బారిన పడి ఇప్పటి వరకు 3,122 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ బారిన పడి వారి సంఖ్య 90,823కి చేరింది. ఒక్క చైనాలోనే 2,943 మంది మృతి చెందారు. ఈ వైరస్‌ నుంచి కోలుకున్న 47,204 మందిని వైద్యులు డిశ్చార్జి చేశారు. ఈయూ దేశాల్లో 38 మంది మృతి చెందారు. ఇరాన్‌లో మృతుల సంఖ్య 66కి, ఇటలీలో మృతుల సంఖ్య 52కి …

Read More »

కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ ధర ఎంతో తెలుసా..?

ప్రపంచమంతా ప్రస్తుతం భయపడుతుంది కేవలం కరోనా వ్యాధి గురించే. ఈ వ్యాధి సోకడం వలన చాలా మంది మృత్యువాత పడుతున్నారు. అయితే ఈ కరోనాను నియంత్రించే వ్యాక్సిన్‌ మరో 90 రోజుల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదని ఇటీవల ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు ప్రకటించారు. అయితే దీన్ని కొనుగోలు చేసే తాహతు ఎంతమందికి ఉండబోతుందోనన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై అమెరికా మానవ ఆరోగ్య సేవల విభాగం కార్యదర్శి అలెక్స్‌ స్పందించారు. ప్రస్తుతం …

Read More »

కరోనా వైరస్‌పై దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు

రాష్ట్రంలో కరోనా వైరస్‌పై ఎవరైనా దుష్ప్రాచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రివర్గ ఉపసంఘం హెచ్చరించింది. కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి వర్గ ఉపసంఘం.. ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమైంది. ఈ సమావేశానికి మంత్రులు ఈటల రాజేందర్‌, కేటీఆర్‌, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై పురపాలక, పంచాయతీరాజ్‌, వైద్య శాఖ అధికారులతో …

Read More »

కరోనాతో ఇప్పటివరకూ 3వేలమంది దుర్మరణం.. పరిస్ధితి ఆందోళనకరం

కరోనా వైరస్ (కోవిడ్ 19) కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3 వేలు దాటింది. చైనాలో నిన్న మరో 42 మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఒక్క చైనాలోనే కరోనా కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 2,912కు చేరుకుంది. ఇక, కొత్తగా మరో 202 మందికి వైరస్ సోకడంతో బాధితుల సంఖ్య 89 వేలకు చేరుకుంది. వైరస్ సోకిన …

Read More »

కరోనా ఎఫెక్ట్..వింతగా మారిన ఫుట్‌బాల్ మ్యాచ్‌!

కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో ఈ వైరస్ సోకకుండా నియంత్రించడానికి ముందు జాగ్రత్త చర్యలు అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. తమ దేశ ప్రజలను భహిరంగ సభల్లో పాల్గొనకుండా ఆర్డర్ పాస్ చేసారు. ఈ ఎఫెక్ట్ తో ఈ నెల 27న మిలన్ లో ఒక వింతైన ఫుట్‌బాల్ మ్యాచ్‌ చోటుచేసుకుంది. అయితే ఇక అసలు విషయానికి వస్తే ఇటలీ లో 600 పైగా COVID-19 కేసులు నమోదు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat