Home / Tag Archives: carona virus (page 74)

Tag Archives: carona virus

7లక్షలకు చేరిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది.ఇప్పటికే మొత్తం 199దేశాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెందింది.రోజురోజుకు ఈ వైరస్ బారీన పడేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇప్పటివరకు మొత్తం ఏడు లక్షల మందికి కరోనా పాజిటీవ్ లక్షణాలున్నట్లు నిర్ధారణైంది.ఇందిలో 33 వేల మంది ఈ వైరస్ బారీన పడి ప్రాణాలను వదిలారు.ఒక్క అమెరికాలోనే 1లక్ష 40వేల మందికి కరోనా లక్షణాలున్నట్లు పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో రెండు వేల మంది మృత్యువాతపడ్డారు.భారతదేశంలో కరోనా …

Read More »

ఆర్ధరాత్రి 1.30కి సీఎం కి కాల్ చేసిన యువతులు..ఆ తర్వాత ఏమైంది..?

అర్ధరాత్రి 1:30.. కర్ణాటక-కేరళ మధ్య దట్టమైన అడవి… 13 మంది హైదరాబాద్ అమ్మయిలు.. ఆ టైమ్ లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పోన్ ఎత్తుతాడా ? భయం భయంగా ఆయనకు పోన్ చేసిన యువతి… తర్వాత ఎం జరిగింది ? ఆయన పోన్ ఎత్తాడా ? ఇక చదవండి… హాస్టళ్లను మూసేయడంతో హైదరాబాదులో అనేకమంది, ప్రత్యేకించి విద్యార్థినులు, ఉద్యోగినులు దిక్కుతోచకుండా చిక్కుకుపోయారు… వేరే రాష్ట్రాలకు చెందినవాళ్లు ఎటు పోవాలి..? షెల్టర్, …

Read More »

1400 క్రిటికల్‌ కేర్‌ బెడ్లను సిద్ధం చేశాం -సీఎం కేసీఆర్

ఒకవేళ కరోనా రాష్ట్రంలోనూ ప్రబలితే ఏం చర్యలు తీసుకోవాలన్నదానిపై ఇప్పటికే ఆరోగ్యశాఖ మంత్రి, సీఎస్‌, ఇతర వైద్యశాఖ ఉన్నతాధికారులతో చర్చించినట్టు ప్రగతి భవన్లో మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ తెలిపారు. వ్యాధి ప్రబలితే ఇంకొకరిపై ఆధారపడకుండా మనకున్న వసతులు, వైద్య సిబ్బందితో కలిసి ఎంతవరకు ఎదుర్కోగల్గుతామన్న విషయంపైనా చర్చించినట్టు చెప్పారు. ‘వందమంది వైద్య సిబ్బంది అవసరమైతే 130 మందిని మనం సిద్ధంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది, …

Read More »

చికెన్,గుడ్లు తినండి -సీఎం కేసీఆర్ సలహా

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చికెన్,గుడ్డు తినకూడదు.వాటి వలన కరోనా వైరస్ వస్తుందని కొన్ని వదంతులు సృష్టించారు.వీటిపై ప్రజల్లో అపోహాలను నింపారు. అవన్నీ అవాస్తవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్టిపారేశారు.శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ “రోగ నిరోధక శక్తి పెంచే ఆహారాన్ని తీసుకోండిచికెన్‌ తింటే కరోనా వస్తుందని కొందరు తప్పుడు ప్రచారం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. చికెన్‌, గుడ్లు తింటే రోగ నిరోధక …

Read More »

ప్రజాప్రతినిధులకు మరోసారి సీఎం కేసీఆర్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాప్రతినిధులను మరోసారి సున్నితంగా హెచ్చరించారు.ఇటీవల ముఖ్యమంత్రి ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉండాలి. కరోనా వైరస్ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలని పిలుపునిచ్చారు.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ధేశ్యాన్ని ఆర్ధం చేస్కోకుండా సాక్షాత్తు ప్రజాప్రతినిధులే గుంపులు గుంపులుగా గుమిగూడిన సంఘటనలు వార్తల్లో వచ్చాయి. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ “ప్రజాప్రతినిధులు ఇంటి దగ్గర ఉంటున్నారని కోపానికి వస్తే బయలుదేరి వందలు వందలు పోతున్నారు. కుప్పలు కుప్పలుగా పోయి ప్రజలకు …

Read More »

క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలా..?

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా బ్యాంకులు,ఫైనాన్స్ కు సంబంధించిన అన్ని రకాల ఈఎంఐల మీద మారటోరియం విధించింది.ఈ నిర్ణయంతో పేద మధ్య తరగతి వర్గాలకు కాస్త ఊరట లభించింది.ఈ క్రమంలో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టాలా..వద్దా అనే సందిగ్ధ చాలా మందిలో నెలకొన్నది. అయితే క్రెడిట్ కార్డు బిల్లు కట్టాలా వద్దా అనే అంశంపై ఆర్బీఐ వివరణ …

Read More »

కరోనా ఎఫెక్ట్ -రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త

తెలంగాణ రైతాంగానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభవార్తను ప్రకటించారు.శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం పంట చేతికోచ్చే సీజన్.అందుకే రైతులెవరూ ఆగంమాగం అవ్వద్దు.. ప్రతి గింజను ప్రభుత్వమే కొంటుంది.మీ ఇంటికోచ్చే ప్రభుత్వం కొంటుంది.కనీస మద్ధతు ధరతోనే ప్రతి పంటను ప్రభుత్వం కొంటుంది.పంటను కొనే సమయంలోనే ప్రతి రైతు యొక్క పాస్ బుక్,అకౌంటు నెంబర్లకు సంబంధించి పూర్తి వివరాలను తీసుకుంటుంది.డబ్బులను చెక్కుల రూపంలో రైతులకు అందజేస్తాం.. మీరు …

Read More »

సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు.శుక్రవారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించిన ఆయన మీడియాతో ప్రగతి భవన్లో మాట్లాడారు. మీడియాతో సీఎం మాట్లాడుతూ ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం యాబై తొమ్మిది కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.ఇందులో ఒకరు నయమై డిశ్చార్జ్ అయ్యారు.అయితే సోషల్ డిస్టెన్స్ పాటించడమే కరోనా నివారణకు మార్గం.. స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష.తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ముప్పై …

Read More »

ప్రభాస్ అభిమానులు కాలర్ ఎగురవేసే వార్త

బాహుబలి సిరీస్ తో యావత్ ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.తాజాగా ప్రభాస్ తన అభిమానులు కాలర్ ఎగురవేసే పని చేశాడు.ప్రస్తుతం దేశాన్ని కరోనా మహమ్మారి పీఢిస్తున్న సంగతి విదితమే. కరోనా బాధితులకు చికిత్స నిమిత్తం పలువురు సినీ రాజకీయ వ్యాపార ప్రముఖులు ముఖ్యమంత్రి సహాయ నిధి,ప్రధానమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇస్తున్నారు.వీరి జాబితాలో ప్రభాస్ చేరారు. కరోనాపై పోరటానికి హీరో ప్రభాస్ …

Read More »

కరోనా రోజుకో లక్ష అయ్యేలా ఉంది

కరోనా వైరస్ బారిన పడిన కేసుల సంఖ్య ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా పెరుగుతూ వస్తుంది.మార్చి ఆరో తారీఖున లక్ష కరోనా కేసుల మార్కును చేరుకుంది.అదే మార్చి 17-18నాటికి రెండు లక్షల కేసులయ్యాయి. కానీ మార్చి ఇరవై ఒకటో తారీఖుకు మూడు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.మార్చి 23-24నాటికి నాలుగు లక్షల కేసులయ్యాయి. మార్చి ఇరవై ఆరు నాటికి ఐదు లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ వంతున రానున్న రోజుల్లో రోజుకో …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat