ఫోన్ కాల్ ఒక ప్రాణాన్ని నిలబెట్టింది. అర్థరాత్రి వేళ, తనను కాపాడాలంటూ ఓ వ్యక్తి చేసిన వేడుకోలు మంత్రిని స్పందించేలా చేసింది. తెలంగాణా ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ ఈటల రాజేందర్ చొరవ తన ప్రాణాలను కాపాడిదంటూ ఓ కరోనా బాధిడుతు చెబుతున్న వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘నా ప్రాణాలు కాపాడిన దేవుడు ఈటల’ అంటూ మంత్రిపై బాధితుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టకాలంలో తనను కాపాడిన మంత్రి ఈటలకు …
Read More »అప్పుడు 110 రోజులు.. ఇప్పుడు 5 రోజులే
దేశంలో కరోనా కేసుల సంఖ్య 6లక్షల మార్క్ చేరుకుంది. దేశంలో నమోదైన మొదటి కేసు నుండి లక్ష కేసులు నమోదవడానికి 110 రోజుల సమయం పట్టింది. కానీ ఇప్పుడు కేవలం 5 రోజుల్లో కొత్తగా లక్ష కేసులు (మొత్తం కలిపి కేు సంఖ్య 6,04,641కు చేరింది) నమోదయ్యాయి. దీని బట్టే దేశంలో కరోనా వైరస్ ఎంత వేగంగా విస్తరిస్తోంది అర్థమవుతోంది. గతంలో కేంద్రం పకడ్బందీగా లా డౌన్ ను అన్ …
Read More »ప్రపంచవ్యాప్తంగా 10803599 కరోనా కేసులు
ప్రపంచవ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 10803599 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 5,18,968 మంది మృతి చెందారు. ఇక 5939017 మంది కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అటు అమెరికాలో ఇప్పటి వరకు 2779953 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,30,798 మంది మృతి చెందారు.ఇప్పటివరకు 1164680 మంది డిశ్చార్జ్ అయ్యారు
Read More »తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు
తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో 48, మేడ్చల్ లో 54, సంగారెడ్డిలో 7,కరీంనగర్ లో 5, మహబూబ్ నగర్ జిల్లాలో 7, గద్వాల్ జిల్లాలో 1 సూర్యాపేట జిల్లాలో 4, ఖమ్మంలో 18, కామారెడ్డిలో 2కేసులు నమోదయ్యాయి. నల్గొండ 8, సిద్దిపేటలో 1, ములుగులో 4, వరంగల్ (R)లో 10, జగిత్యాలలో 4, మహబూబాబాద్ లో5, నిర్మల్ లో 4, మెదక్ జిల్లాలో 1, యాదాద్రి 1, నిజామాబాద్ లో …
Read More »తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
తెలంగాణలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,213 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 18,570కి చేరింది. ఇందులో యాక్టివ్ కేసులు 2 ఉన్నాయి, ఇవాళ 987 మంది డిశ్చార్డ్ కాగా మొత్తం 9,069 మంది కరోనా నుంచి కోలుకున్నారు ఇవాళ కరోనాతో 8 మంది మృతిచెందగా, ఇప్పటివరకు 275 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన కేసుల్లో ఒక్క GHMC …
Read More »వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సమీక్షా సమావేశం
వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మంత్రి ఈటల రాజేందర్. TIMS, గాంధీ ఆసుపత్రుల్లో అవసరం అయిన సిబ్బంది నియామక ప్రక్రియ ఇప్పటికే కొనసాగుతుంది. ఇంకా ఎంత మంది అవసరం అవుతుందో ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించిన మంత్రి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి, టర్శరే కేర్ ఆస్పత్రి వరకు అవసరం అయిన పరికరాలు కొనుగోలు పై సమీక్ష చేసిన మంత్రి. ఎక్కడ కొరత లేకుండా …
Read More »మీరు టిక్ టాక్ వాడుతున్నారా…?
చైనాకు చెందిన సోషల్‌మీడియా యాప్ టిక్‌టాక్ యూజర్ల సమాచారాన్ని కాపీ చేస్తున్న విషయాన్ని ఐఫోన్ ఐవోఎస్14 సాఫ్ట్‌వేర్ బయటపెట్టింది. ఐఫోన్‌లో మనం కీబోర్డుపై టైప్ చేసే ప్రతిదాన్ని టిక్‌టాక్ కాపీ చేస్తున్నట్లు తేలింది. వీటిల్లో పాస్‌వర్డ్‌లు, ఈమెయిల్స్ కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు టిక్‌టాక్ ఒక్కటే చాలా హైప్రొఫైల్ యాప్‌లు వినియోగదారుల డేటాను కాపీచేస్తూ దొరికిపోయాయి. ఇటువంటి వాటిని ఆపివేస్తామని టిక్‌టాక్ ఏప్రిల్‌లో ప్రకటించింది. కానీ, ఇప్పటి వరకు ఆచరణలోకి …
Read More »తెలంగాణ హోం మంత్రికి కరోనా
తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయనను అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో హోంమంత్రికి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు పోలీసులు అప్రమత్తం అయ్యారు. హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి నివాసం ఉండే పరిసర ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజర్ చేస్తున్నారు. హోంమంత్రి ఆరోగ్యంపై సహచర మంత్రులు వాకబు చేస్తున్నారు. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు …
Read More »తెలంగాణలో ఏ జిల్లాలో ఎన్ని కేసులు…?
తెలంగాణలో కొత్తగా 1,087 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆరుగురు మృతి చెందారు. ఇప్పటివరకూ 13,436 మందికి కరోనా సోకింది. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 888 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డిలో 74, మేడ్చల్ లో 37, నల్గొండలో 35, సంగారెడ్డిలో 11, కామారెడ్డి, కరీంనగర్‌లో 5, వరంగల్ అర్బన్‌లో 7, మహబూబ్ నగర్‌లో 5 కేసులు నమోదయ్యాయి. నాగర్ కర్నూల్‌లో 4, జనగాంలో 4, సిరిసిల్లలో …
Read More »కోటికి దగ్గరలో కరోనా కేసులు
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. వైరస్ బాధితుల సంఖ్య కోటికి చేరువలో ఉంది. అటు మరణాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 99,06,585 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. అలాగే మొత్తం 4,96,915 మంది మృత్యువాత పడ్డారు. మరోవైపు ఈ వైరస్ బారిన పడి చికిత్స పొంది కోలుకున్న వారి సంఖ్య 53,57,996గా ఉంది.
Read More »