భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నిత్యం 60 వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 65,002 కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 25,26,192కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. 50 వేలకు చేరువగా మరణాల సంఖ్య చేరుకుంది. ప్రతిరోజు దాదాపు వెయ్యి మరణాలు నమోదవుతున్నాయి. తాజాగా 996 …
Read More »తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలవరం
తెలంగాణ పోలీస్ శాఖలో కరోనా కలకలం రేపుతోంది. విధి నిర్వహణలో భాగంగా అనేక మంది పోలీసులు కరోనా బారిన పడ్డారు. పోలీస్ విభాగంలో మొత్తం 4,252 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అవగా… 39 మంది కరోనాతో మృతి చెందారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. అటు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అత్యధికంగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. పెద్ద సంఖ్యలో పోలీసులు కరోనా …
Read More »మరో హీరోయిన్ కు కరోనా
తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించిన హీరోయిన్ నిక్కీ గల్రానీ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆమె గురువారం ట్విటర్‌లో వెల్లడించారు. “నాకు గత వారం కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాగానే ఉన్నాను. కోలుకునేందుకు దగ్గర్లోనే ఉన్నా. నా ఆరోగ్యం కుదుటపడటం కోసం ప్రార్థిస్తున్నవారికి, ఆరోగ్య సిబ్బందికి కృతజ్ఞతలు. అయితే కరోనా గురించి ప్రచారంలో ఉన్నవాటిని పక్కనపెడితే నా అనుభవాన్ని తెలియజేస్తున్నా. నాకు గొంతు …
Read More »కరణ్ నాయర్ కు కరోనా
భారత టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో క్రికెటర్‌గా గుర్తింపు పొందిన కర్ణాటక బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ కరోనా వైరస్ బారిన పడిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. రెండు వారాల క్రితం కరుణ్ నాయర్.. కరోనా బారిన పడగా ప్రస్తుతం అతడు కోలుకున్నాడని జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కరోనా సోకిన తర్వాత కరుణ్ నాయర్ సెల్ఫ్ హెమ్ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. రెండు వారాలు …
Read More »కరోనా నివారణపై తెలంగాణ సర్కారు చర్యలు భేష్
తెలంగాణలో కరోనా పరీక్షలు, చికిత్సలపై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరోనా పరీక్షలు, చికిత్సలపై రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఈనెల 3 నుంచి సుమారు 42వేల మంది సెకండరీ కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహించామని నివేదికలో తెలిపింది. హోటళ్లలో ఐసోలేషన్ పడకలు 857 నుంచి 2,995కి పెరిగాయని …
Read More »కరోనా ఆసుపత్రిగా ఫీవర్ ఆసుపత్రి
తెలంగాణలో కరోనా రోగులకు పూర్తి స్థాయిలో చికిత్స అందించేందుకు మరో ఆసుపత్రిని కరోనాహాస్పిటల్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ నల్లకుంటలోని ఫీవర్ ఆసుపత్రిని కరోనా ఆసుపత్రి రెడీ చేస్తోంది. రోగులకు ఆక్సిజన్ సమస్య తలెత్తకుండా ఉండేందుకు మినీ ఆక్సిజన్ ప్లాంట్ ఆసుపత్రిలో నిర్మిస్తుండగా. రోజుల్లో ఆసుపత్రి అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
Read More »ప్రయివేట్ ఆసుపత్రులకు తెలంగాణ సర్కారు కీలక ఆదేశాలు
కరోనా చికిత్సకు ప్రైవేట్ ఆసుపత్రులు ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తూ భారీగా డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మాత్రమే వసూలు చేయాలని పేర్కొంది. పీపీఈ కిట్లు, మందుల ధరలు ఆసుపత్రిలో డిస్ ప్లే చేయాలంది. డిశ్చార్జ్ సమయంలో పూర్తి వివరాలతో బిల్లు ఇవ్వాలి నిబంధనలు పాటించని ప్రైవేట్ ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Read More »మరో కేంద్ర మంత్రికి కరోనా
దేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. మంత్రులు, రాజకీయ నేతలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులకు కరోనా సోకగా, తాజాగా ఆయూష్ కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ కి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ లో వెల్లడించిన ఆయన. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవాళ్లు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
Read More »తెలంగాణలో కొత్తగా 1931 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 1931 కరోనా కేసు లు నమోదు. 86475 కి చేరిన మొత్తం కరోనా కేస్ లు. 11 మంది మృతి 665 కి చేరిన మొత్తం మృతుల సంఖ్య. 1780 మంది డిశ్చార్జ్ 63074 మంది కోలుకున్నారు. 22736 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 689150 టెస్ట్ లు నిర్వహణ జీహెచ్ఎంసీ లో 298 కేస్ లు, జగిత్యాల 52 …
Read More »ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యంపై తనయుడు స్పందన
మాజీ రాష్ట్రపతి, భారతరత్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.. ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆయన చికిత్స పొందుతున్న ఆర్మీ ఆస్పత్రి వర్గాలు ఇప్పటికే హెల్త్ బులెటిన్ విడుదల చేశారు.. రక్త ప్రసరణ సవ్యంగానే సాగుతోంది.. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నాం.. ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిని నిపుణుల బృందం నిశితంగా పర్యవేక్షిస్తోందని ప్రకటించింది.. ఇక, మెదడులో రక్తం గడ్డ …
Read More »