Home / Tag Archives: carona virus (page 51)

Tag Archives: carona virus

తెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. వారంరోజులుగా నిత్యం 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా 2,239 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కాగా కోవిడ్‌ బారినపడిన వారిలో 2,281 మంది చికిత్సకు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా 11 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,83,866 మంది కరోనా బారినపడగా 1,52,441 మంది చికిత్సకు కోలుకొని …

Read More »

ఏపీలో కొత్తగా కొత్తగా 7,073 కరోనా కేసులు..

ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 7,073 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,61,458కి పెరిగింది. మరోవైపు 8,695 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రికవరీలు 5.88 లక్షలకు పెరిగాయి. ఇక కరోనాతో పోరాడుతూ మరో 48మంది చనిపోయారు. చిత్తూరులో 8, ప్రకాశంలో 8, అనంతపురంలో 6, కృష్ణాలో 5, పశ్చిమ గోదావరిలో …

Read More »

ఎస్పీ బాలు ఇక లేరు

టాలీవుడ్ ప్రముఖ నేపథ్య గాయకులు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం(74) చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు గురువారం ప్రకటించిన ఎంజీఎం వైద్యులు.. ఆయన తుది శ్వాస విడిచినట్లు శుక్రవారం వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.04 నిమిషాలకు ఎస్పీ బాలు తుది శ్వాస విడిచినట్లు వైద్యులు ప్రకటించారు. కరోనాతో ఆసుపత్రిలో చేరిన ఎస్పీబీ ఇటీవల కరోనా నుంచి కోలుకున్నారు. అయితే.. ఇతర …

Read More »

తెలంగాణలో కొత్తగా 2,137 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 2,137 కరోనా కేసులు నమోదు కాగా 8 మంది మృతి చెందారు. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 1,71,306కు చేరగా.. 1,033మంది మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 30,573 కరోనా యాక్టివ్‌ కేసులుండగా.. చికిత్స నుంచి కోలుకుని 1,39,700మంది డిశ్చార్జ్‌ అయ్యారు. కొత్తగా జీహెచ్‌ఎంసీ పరిధితో 322 పాజిటీవ్ కేసులు నమోదు కాగా.. …

Read More »

తెలంగాణలో కొత్తగా 2,278కరోనా కేసులు

తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 2,278 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి… గడిచిన 24 గంట్లలో కరోనాతో 10 మంది మృతి చెందారు. తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. అలాగే కరోనా బారిన పడి మొత్తం 950 మంది మరణించారు. ప్రస్తుతం తెలంగాణలో 32,005 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి …

Read More »

తెలంగాణలో కొత్తగా 2,426కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో కొత్తగా 2,426 మందికి కరోనా సోకగా.. 13 మంది మృతి చెందినట్లు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,52,602కు చేరింది. గడిచిన 24 గంటల్లో 2,324 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 1,19,467కు పెరిగింది. రాష్ట్రంలో మరణాల సంఖ్య …

Read More »

తెలంగాణలో కొత్తగా 2,479కరోనా కేసులు

గడిచిన 24గంటల్లో తెలంగాణలో కొత్తగా 2,479 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,47,642కు చేరాయి. తాజాగా వైరస్‌తో 10 మంది మృతి చెందగా, మృతుల సంఖ్య 916కు చేరింది. తాజాగా వైరస్‌ నుంచి 2,485 మంది వైరస్‌ నుంచి కొలుకోగా, మొత్తం 1,15,072 మంది బాధితులు డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 31,654 యాక్టివ్‌ కేసులు …

Read More »

తెలంగాణ రికవరీలు @ లక్ష

తెలంగాణ రాష్ట్రంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,00,013 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 74.9గా ఉంది. 32,537 యాక్టివ్‌ కేసులకు గాను 25,293 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. బుధవారం మరో 2,817 మందికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,33,406 చేరింది. కొత్తగా 10 మంది మృతి చెందారు. వైరస్‌ మృతుల సంఖ్య 856కి చేరింది. తాజాగా 59,711 నమూనాలను సేకరించారు. రాష్ట్రంలో 15,42,978 మందికి …

Read More »

క‌రోనా వైర‌స్‌పై సంపూ సినిమా.

ప్ర‌స్తుతం ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిపై సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌లు సినిమాలు రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో జాంబీరెడ్డి టైటిల్‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ సినిమా చేస్తుండ‌గా, బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా క‌రోనా వైర‌స్ ఆధారంగా ఓ సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. అయితే ఈ చిత్రాన్ని సంపూ స్పూఫ్ …

Read More »

తెలంగాణలో కొత్తగా కరోనా కేసులెన్నో తెలుసా?

 తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. కాగా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat