తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 749 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,33,895కు పెరిగింది. కొత్తగా 605 మంది బాధితులు కోలుకొని ఇండ్లకు వెళ్లగా.. ఇప్పటి వరకు 6,19,949 మంది కోలుకున్నారు. మరో ఐదుగురు వైరస్ బారినపడి మృతి చెందారు. ఇప్పటి వరకు 3,743 మంది ప్రాణాలు కోల్పోయారు. …
Read More »దేశంలో కొత్తగా 38,792 కరోనా కేసులు
గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,792 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశవ్యాప్తంగా 624 మంది వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. 24 గంటల్లో మొత్తం వైరస్ నుంచి కోలుకున్నవారి సంఖ్య 41 వేలుగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నమోదు అయిన కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,09,46,074గా ఉంది. మూడు కోట్ల మంది వైరస్ నుంచి రికవరీ …
Read More »దేశంలో 42,766 కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శనివారం 42,766 కేసులు నమోదవగా, తాజాగా 41 పైచిలుకు రికార్డయ్యాయి. ఇది నిన్నటికంటే 2 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 41,506 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల్లో 4,54,118 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 2,99,75,064 మంది బాధితులు కోలుకున్నారు. మరో 4,08,040 మంది మృతిచెందారు. కాగా, నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 41,526 …
Read More »దేశంలో కరోనా డేంజర్ బెల్స్
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 42,766 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 45,254 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. గడిచిన 24 గంటల్లో దేశంలో 1206 మంది వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు ఇండియాలో నమోదు అయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,07,95,716గా ఉంది. దేశంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 4,07,145కు చేరుకున్నది.
Read More »దేశంలో కొత్తగా 34,703 కరోనా కేసులు
దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోంది. రోజువారీ కొవిడ్ కేసులు 111 రోజుల కనిష్ఠానికి చేరాయి. కొత్తగా 34,703 కేసులు, 553 మరణాలు నమోదయ్యాయి. వరుసగా 54వ రోజు కొత్త కేసుల కంటే కోలుకున్నవారి సంఖ్య ఎక్కువ నమోదైంది. ఒక్క రోజులో 51,864 మంది కోలుకోగా.. యాక్టివ్ కేసులు 4,64,357 (1.52%)కి తగ్గాయి. దీంతో రికవరీ రేటు 97.17%కి పెరిగింది. సోమవారం 16,47,424 కొవిడ్ టెస్టులు చేశారు. రోజువారీ పాజిటివిటీ రేటు …
Read More »మరోసారి తన దాతృత్వాన్ని చాటిన సోనూసూద్.
రియల్ హీరో సోనూసూద్.. మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. తన సొంత ఖర్చులతో ఆక్సిజన్ ప్లాంట్ను కొనుగోలు చేసి నెల్లూరుకు పంపించారు. దాన్ని జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోనూసూద్ తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. తెలుగులో ట్వీట్ చేశారు. త్వరలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు.
Read More »దేశంలో కొత్తగా43,071 కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. దేశవ్యాప్తంగా మొత్తం 43,071 కొత్త కేసులు నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో 955 మంది కరోనా కారణంగా మరణించారు. మరోవైపు ఇదే సమయంలో కరోనా నుంచి 52,299 మంది కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య: 3,05,45,433 మరణాలు: 4,02,005 కోలుకున్నవారు: 2,96,58,078 యాక్టివ్ కేసులు: 4,85,350
Read More »దేశంలో కొత్తగా 44,111 కరోనా కేసులు
ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. కొత్తగా 44,111 కేసులు నమోదవగా, 738 మంది చనిపోయారు. మరో 57,477 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 5 లక్షల దిగువకు చేరాయి. మొత్తం కేసుల సంఖ్య: 3,05,02,362 మరణాలు: 4,01,050 కోలుకున్నవారు: 2,96,05,779 యాక్టివ్ కేసులు: 4,95,533
Read More »దేశంలో కొత్తగా 50,040 కరోనా కేసులు
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా రోజువారీ కేసులు తగ్గుతూ వస్తున్నాయి. గత 24 గంటల్లో కొత్త 50,040 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,02,33,183కు చేరింది. ఇందులో 2,92,51,029 మంది కరోనా నుంచి కోలుకోగా, 5,86,403 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. మరో 3,95,751 మంది మహమ్మారి వల్ల మరణించారు. నిన్న ఉదయం నుంచి ఇప్పటివరకు 1,258 మంది మృతిచెందారని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరో …
Read More »కొవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న ఈ దర్శకుడు ఎవరో తెలుసా..?
దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మహమ్మారి అంతానికి టీకానే విరుగుడు కావడంతో చాలా మంది వ్యాక్సీన్ తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ, క్రీడా ప్రముఖులు టీకా వేసుకుంటున్నారు. తాజాగా ప్రముఖ దర్శకుడు, ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ కూడా కరోనా టీకా తీసుకున్నాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. ‘మొత్తానికి నేను కరోనా వ్యాక్సీన్ తీసుకున్నాను. మీరు కూడా స్లాట్ …
Read More »