Home / Tag Archives: carona vaccine (page 18)

Tag Archives: carona vaccine

కరోనా ఏ జంతువు నుండి వచ్చిందో తెలుసా..?

చైనా వుహాన్ నగరంలోని హ్వానాన్ చేపల మార్కెట్ నుంచే కరోనా వైరస్ వ్యాపించిందని, ల్యాబ్ నుంచి కాదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మొదటిసారి కరోనా జంతువుల నుంచి మానవులకు 2019, నవంబర్ లేదా డిసెంబర్లో వ్యాపించినట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత కొద్ది వారాల్లో మార్పు చెందిన కొవిడ్ వైరస్లో కేసులు నమోదయ్యాయని తెలిపింది. కానీ, కచ్చితంగా ఏ జంతువు నుంచి మానవులకు సోకిందో ఆ అధ్యయనాలు నిర్ధారించలేకపోయాయి.

Read More »

దేశంలో కొత్తగా 6,915 కరోనా కేసులు

దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో 9,01,647 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 6,915 కొత్త కేసులు నమోదయ్యాయి. 180 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో కోవిడ్ తో 5,14,203 మంది మృతిచెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 92,472కు తగ్గింది. ఇప్పటివరకు దేశంలో 177.70 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.

Read More »

దేశంలో కొత్తగా 8,013 కరోనా కేసులు

దేశంలో గత వారం రోజులతో పోల్చుకుంటే రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10,000 దిగువకు పడిపోయింది. గడిచిన గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,013 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వల్ల 119 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 5,13,843 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,02,601 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.11 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,23,828 …

Read More »

దేశంలో కొత్తగా 11,499 క‌రోనా కేసులు

దేశ వ్యాప్తంగా క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌ట్టాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 11,499 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 255 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్ల‌డించింది. క‌రోనా నుంచి మ‌రో 23,598 మంది కోలుకున్న‌ట్లు తెలిపింది. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 1,21,881 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ రేటు 1.01 శాతంగా ఉంది. ఇప్ప‌టి వ‌ర‌కు 4,22,70,482 మంది క‌రోనా నుంచి కోలుకోగా, 5,13,481 …

Read More »

దేశంలో కొత్తగా 13,166 కరోనా కేసులు

దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 10 లక్షల మందికి కరోనా టెస్టులు నిర్వహిచారు. ఈ పరీక్షల్లో 13,166 మందికి కరోనా అని తేలింది.26,988 మంది కోలుకున్నారు. 302 మంది మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 5,13,226కు చేరింది. యాక్టివ్ కేసులు 1,34,235 ఉన్నాయి. రికవరీ రేటు 98.49 శాతానికి పెరిగింది. నిన్న 32,04,426 మంది టీకా తీసుకున్నారు. మొత్తంగా 176 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.

Read More »

దేశంలో కొత్తగా 15,102 కరోనా కేసులు

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా  కొవిడ్ వ్యాప్తి క్రమంగా తగ్గుతోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 15,102 కరోనా కేసులు నమోదు అయ్యాయి. 278 మంది కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం భారత్లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,64,522కు చేరాయి. పాజిటివిటీ రేటు 1.28 శాతంగా ఉంది. వైరస్ సోకిన వారిలో ఇప్పటి వరకు 4,21,89,887 మంది కోలుకున్నారు. మరోవైపు దేశ వ్యాప్తంగా 176 కోట్లకు …

Read More »

దేశంలో తాజాగా  కొత్తగా 13,405 కరోనా కేసులు

గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. కొన్ని సార్లు ఏకంగా రెండు లక్షల నుండి 3 లక్షల 60 వేలకుపైగా నమోదైన పాజిటివ్‌ కేసులు ప్రస్తుతం 10 వేలకు చేరువయ్యాయి. కొత్త కేసులు తగ్గిపోవడంతో రోజువారీ పాజిటివిటీ రేటు, యాక్టివ్‌ కేసులు 1 శాతం దిగువకు పడిపోయాయి. దేశంలో తాజాగా  కొత్తగా 13,405 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,28,51,929కి చేరాయి. …

Read More »

దేశంలో కొత్తగా 25,920 కరోనా కేసులు

దేశంలో గత కొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో దేశ వ్యాప్తంగా గడిచిన ఇరవై నాలుగంటల్లో  కొత్తగా 25,920 కేసులు నమోదయ్యాయి.దీంతో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,27,80,235కి చేరింది. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల మొత్తం నుండి దాదాపు 4,19,77,238 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,10,905 మంది కరోనా కారణంగా మృతి చెందారు.  2,92,092 మంది చికిత్స పొందుతున్నారు.   …

Read More »

దేశంలో కొత్తగా 30,615 కరోనా కేసులు

గడిచిన 24గంటల్లో దేశ వ్యాప్తంగా 30,615 మంది కరోనా వైరస్ బారిన పడ్డారు. 514 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 3,70,240 యాక్టివ్ పాజిటివిటీ రేటు 2.45%గా ఉంది. ఇదిలా ఉండగా.. దేశ వ్యాప్తంగా మొత్తం 173.86 కోట్ల డోసుల వ్యాక్సినేషన్ పూర్తయింది. నిన్న 27,409 కేసులు నమోదయ్యాయి.

Read More »

దేశంలో కొత్తగా 27,409 కరోనా కేసులు

దేశంలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతున్నది. థర్డ్‌వేవ్ వైరస్‌ వణించగా.. రోజువారీ కేసులు తగ్గుతుండడంతో జనం ఊపిరిపీల్చుకుంటున్నారు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 27,409 కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. తాజాగా 82,817 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 347 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.ప్రస్తుతం దేశంలో 4,23,127 యాక్టివ్‌ కేసులున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 2.23శాతంగా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat