Home / Tag Archives: carona vaccine (page 16)

Tag Archives: carona vaccine

దేశంలో మళ్లీ కరోనా విజృంభణ

 దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 1,247 మంది వైరస్ బారిన పడ్డారు. నిన్న సోమవారం దేశంలో  వెలుగు చూసిన కేసులతో(2,183) పోల్చితే ఈ రోజు మంగళవారం కరోనాకేసుల సంఖ్య తగ్గింది. ఒకరు మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,860 ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,21,966కు చేరింది. కరోనా విజృంభిస్తుండటంతో హర్యాణా ప్రభుత్వం మాస్క్ తప్పనిసరి చేసింది.

Read More »

ఐపీఎల్ -2022లో కరోనా కలవరం …?

 IPL-2022లో కరోనా కలవరం మొదలైంది. ఐపీఎల్ లో కీలక జట్టు అయిన  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును తాజాగా కరోనా భయం వెంటాడుతోంది. ఇప్పటికే ఆ జట్టు ఫిజియో ప్యాట్రిక్ పర్హర్ట్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ జట్టుకు చెందిన మరో కీలక ఆటగాడికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆ జట్టు ఏప్రిల్ 20న పంజాబ్లో మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్ ఈరోజు …

Read More »

ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో ప్రికాష‌న్‌ డోస్ కు అనుమ‌తించండి -కేంద్రానికి మంత్రి హ‌రీశ్ రావు లేఖ‌

ప్ర‌భుత్వం వైద్యంలో 18-59 వ‌య‌స్సు వారికి క‌రోనా నుంచి ర‌క్ష‌ణ‌కు ప్రికాష‌న‌రీ డోస్ ఇవ్వ‌డానికి అనుమ‌తివ్వాల‌ని ఆర్థిక‌, వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్ రావు కేంద్రాన్ని కోరారు. భ‌విష్య‌త్‌లో కొత్త వేరియంట్ల ద్వారా క‌రోనా వ్యాప్తి పెరిగే అవ‌కాశం ఉంద‌నే అంచ‌నాల నేప‌థ్యంలో, రెండు డోసులు పూర్తి చేసుకొని అర్హులైన వారికి ప్రికాష‌న‌రీ డోస్ ఇచ్చేందుకు అవ‌కాశం క‌ల్పించాల‌ని కేంద్ర ఆరోగ్య మంత్రి మ‌నుసుక్ మాండ‌వీయ‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ …

Read More »

దేశ వ్యాప్తంగా త‌గ్గుతోన్న క‌రోనా ఉధృతి

గత కొద్ది రోజులుగా  దేశ వ్యాప్తంగా క‌రోనా ఉధృతి త‌గ్గుతోంది. ఈ క్రమంలో గ‌డిచిన 24 గంట‌ల్లో  దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో  పాజిటివ్ కేసులు అత్య‌ల్పంగా న‌మోద‌య్యాయి. కొత్త‌గా 796 పాజిటివ్ కేసులు న‌మోదు కాగా, 19 మంది మ‌ర‌ణించిన‌ట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. క‌రోనా నుంచి మ‌రో 946 మంది కోలుకోగా, ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా 10,889 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ …

Read More »

దేశంలో కొత్తగా 1,054 కరోనా కేసులు

దేశంలో కరోనా ప్రభావం స్వల్పంగా ఉంది. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,054 కరోనా కేసులు నమోదయ్యాయి. 29 మంది కరోనాతో చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం 11,132 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కోటి 85 లక్షల 70 వేల కరోనా వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగింది.

Read More »

ఒమిక్రాన్ బాధితుల గురించి షాకింగ్ న్యూస్

యావత్ ప్రపంచాన్ని గజగజ వణికించిన డెల్టా వేరియంట్ సోకినవారితో పోలిస్తే ఒమిక్రాన్ బాధితుల్లో కొవిడ్ లక్షణాలు 2 రోజుల ముందుగానే తగ్గుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటన్లో 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా మహమ్మారి బారిన పడ్డ 63 వేల మంది డేటాను.. ‘కింగ్స్ కాలేజ్ లండన్’ పరిశోధకులు పరిశీలించగా ఈ వెల్లడయ్యాయి. మూడో డోసు కూడా తీసుకున్నవారిలోనైతే.. ఒమిక్రాన్ లక్షణాలు మరింత తక్కువ కాలంలోనే అదృశ్య మయ్యాయని …

Read More »

దేశంలో కొత్తగా 1,150 కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్ కట్టడిలోనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,150 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 83 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేరళలోనే 75 మంది కొవిడ్తో చనిపోయారు. దేశంలో ప్రస్తుతం 11,365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రెండేళ్ల కాలంలో 4.30 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.76 శాతం మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు 185 కోట్లకు పైగా …

Read More »

చైనాలో మళ్లీ కొవిడ్ విజృంభణ

ప్రస్తుతం రెండేళ్ల తర్వాత తాజాగా చైనా కొవిడ్ విజృంభణతో   అల్లాడిపోతోంది. ఈరోజు  ఒక్కరోజే 13,146 కేసులు వెలుగు చూశాయి. రెండేళ్ల కాలంలో ఇవే గరిష్ఠ కేసులు ఇవి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి తెలిపారు. వీటిలో 70% కేసులు షాంఘైలోనే నమోదయ్యాయి. వేలాది కేసులు వెలుగుచూస్తున్న తరుణంలో అధికారులు ఆంక్షలు కఠినతరం చేశారు. తాజాగా ఈశాన్య చైనాలోని బయాచెంగ్లోనూ లార్డెన్ విధించారు. హైనన్ ప్రావిన్సులో సాన్యా నగరానికి వాహన …

Read More »

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,096 కేసులు నమోదయ్యాయి. తాజాగా కరోనా నుండి 1447 మంది కోలుకున్నారు. వైరస్లో 81 మంది మరణించారు. యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా తగ్గి 0.03 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 13,013 యాక్టివ్ కేసులున్నాయి.

Read More »

మరోసారి ప్రపంచాన్ని వణికిస్తోన్న కొత్త కరోనా వేరియంట్

ప్రపంచంలో తాజాగా ఎక్స్ఈ ఒమైక్రాన్ కొత్త కొవిడ్ సబ్ వేరియంట్ వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఒమైక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ కంటే 10 శాతం అధికంగా వ్యాప్తి చెందుతుందని డబ్ల్యూహెచ్‌వో  హెచ్చరించింది. కరోనా బీఏ.2 ఒమైక్రాన్ తో పోలిస్తే ఒమైక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్ 10 శాతం వృద్ధి రేటు ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ఎపిడెమియోలాజికల్ నివేదికలో పేర్కొంది.ఎక్స్ఈ కరోనా వేరియంట్ మొదటిసారి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat