Home / Tag Archives: carona vaccine (page 11)

Tag Archives: carona vaccine

దేశంలో భారీ సంఖ్యలో కరోనా కేసులు

 దేశంలో గత నాలుగైదు రోజులు కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా కొత్తగా 18,819 మందికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది. దీంతో తాజాగా దేశ వ్యాప్తంగా నమోదైన  మొత్తం కరోనా  కేసులు 4,34,52,164కు చేరాయి. ఇందులో 4,28,22,493 మంది బాధితులు కరోనా వైరస్ నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,25,116 మంది ఈ వైరస్ వల్ల మరణించారు. మరో 1,04,555 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, …

Read More »

భారతదేశంలో  మళ్లీ పెరిగిన కరోనా కేసులు

భారతదేశంలో  కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గడిచిన  గత 24 గంటల వ్యవధిలో 14,506 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే (11,793) 2,713 కేసులు పెరిగాయి. ప్రస్తుతం దేశంలో 99,602 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 30 మంది వైరస్లో ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి 11,574 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 98.56 శాతానికి చేరింది.

Read More »

దేశంలో కొత్తగా 17,073 కరోనా కేసులు

దేశంలో నిన్నటి ఆదివారం(11,739)తో పోలిస్తే కరోనా కేసులు ఈ రోజు సోమవారం నాడు భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 17,073 కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి.ఈ మహామ్మారి బారీన పడి   మరో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా 15,208 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇక ప్రస్తుతం దేశంలో 94,420 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Read More »

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడతాయా..?

దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసులు తక్కువయ్యాయి. శుక్రవారం సుమారు 18 వేల కేసులు నమోదవగా, శనివారం 15,940కి తగ్గాయి. కొత్తగా 11,739 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,33,89,973కు చేరాయి. ఇందులో 4,27,72,398 మంది వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 92,576 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,999 మంది కరోనాతో మరణించారు. కాగా, గత 24 గంటల్లో 25 …

Read More »

ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ

 ఇంగ్లండ్‌తో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జట్టు రెగ్యులర్‌ కెప్టెన్‌ హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మకు (Rohit Sharma) కరోనా పాజిటివ్‌గా తేలింది. శనివారం (జూన్‌ 25న) నిర్వహించిన రాపిడ్ యాంటిజెన్ టెస్ట్‌లో పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు బీసీసీఐ ప్రకటించింది. రోహిత్‌ ప్రస్తుతం బీసీసీఐ మెడికల్‌ టీం పర్యవేక్షణలో ఐసోలేషన్‌లో ఉన్నాడని తెలిపింది.గతేడాది నిలిచిపోయిన ఐదో టెస్టు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో వచ్చే నెల 1 నుంచి ప్రారంభమవుతుంది. అయితే …

Read More »

దేశంలో కరోనా కలవరం

దేశంలో గత రెండు వారాలుగా  కరోనా కేసులు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తుండటంతో పెద్దసంఖ్యలో యాక్టివ్ పాజిటీవ్ కేసులు నమోదవుతున్నాయి. నిన్న గురువారం ఒక్కరోజే 13 వేల మంది కరోనా బారినపడ్డారు. తాజాగా నేడు శుక్రవారం  కొత్తగా 17,336 కరోనా  పాజిటివ్‌ కేసులు రికార్డయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,33,62,294కు చేరాయి. ఇందులో 4,27,49,056 మంది కరోనా వైరస్  బాధితులు …

Read More »

ఏపీలో కరోనా కలవరం

ఏపీలోని  తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడకి చెందిన ఎస్‌కేఆర్‌ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం సృష్టిస్తోంది. పాఠశాలలోని 40 మంది ఎన్‌సీసీ విద్యార్థులకు కరోనా లక్షణాలున్నట్లు గుర్తించారు. దీంతో అధికారులు విద్యార్థులను ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఈనెల 18 నుంచి పాఠశాలలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 317 మంది ఎన్‌సీసీ క్యాడెట్లతో క్యాంపు నిర్వహిస్తున్నారు.వీరు స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో పరీక్షించిన వైద్యులు 40 మందికి కరోనా లక్షణాలు ఉన్నట్లు …

Read More »

దేశంలో కరోనా కలవరం

గత రెండు వారాలుగా దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. నిన్న బుధవారం ఒక్కరోజే 12 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఈ రోజు గురువారం కొత్తగా 13,313 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,33,44,958కి పెరిగాయి. ఇందులో 4,27,36,027 మంది బాధితులు కోలుకోగా, 83,990 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,941 మంది బాధితులు మృతిచెందారు. కాగా, బుధవారం ఉదయం నుంచి ఇప్పటివరకు 38 మంది …

Read More »

దేశంలో కరోనా కల్లోలం

దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. వరుసగా ఐదో రోజు 12వేలకుపైగా కొత్త కేసులు రికార్డయ్యాయి. గత 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. కొత్తగా 18 మంది కరోనాతో మృత్యువాతపడగా.. 8,537 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 76వేలు దాటాయి.

Read More »

దేశంలో కొత్తగా 13,216 కరోనా కేసులు

 దేశంలో వారం రోజులుగా  కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా  13,216 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,32,83,793కు చేరుకున్నాయి. ఇందులో 4,26,90,845 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు 5,24,840 మంది మరణించారు. మరో 68,108 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 23 మంది బాధితులు కరోనాకు బలవగా, 8148 మంది డిశ్చార్జీ అయ్యారు.కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా మహారాష్ట్రలో 4,165 కేసులు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat