దేశంలో కొత్తగా 6809 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసులు 4,44,56,535కు చేరాయి. ఇందులో 4,38,73,430 మంది కోలుకున్నారు… 5,27,991 మంది బాధితులు కరోనా మహమ్మారి భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. మరో 55,114 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో మంది మరణించగా, 8414 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.రోజువారీ పాజిటివిటీ రేటు 2.12 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. …
Read More »