తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరీక్షలకు ప్రయివేట్ ఆసుపత్రులకు,ల్యాబ్ లకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన సంగతి విదితమే. అయితే కరోనా పరీక్షలను సర్కారు నిర్ణయించిన ధరకే నిర్వహిస్తామని తెలంగాణ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది.అయితే గుండె ,ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులున్నవారికి మాత్రం ఆయా ధరలు యధాతథం అని తెలిపింది. కరోనా లక్షణాలు ఉండి పాజిటీవ్ వచ్చినవారు ఇండ్లలోనే క్వారంటైన్లో ఉండి వీడియో కాన్ఫరెన్స్,టెలి మెడిషన్ ద్వారా వైద్యులను సంప్రదించి చికిత్స …
Read More »ఎమ్మెల్యే రాజాసింగ్ కు కరోనా పరీక్ష..ఫలితం ఏమంటే…?
ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పరీక్ష చేయగా పాజిటీవ్‌గా నిర్ధారణ అవ్వడంతో.. రాజాసింగ్, ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ రిపోర్టులు తాజాగా విడుదల అయ్యాయి. ఎమ్మెల్యే గన్‌మెన్‌కు పాజిటీవ్ అని తేలడంతో ఇటీవల ఎమ్మెల్యేను కలిసిన వారు, సన్నిహితుల్లోనూ ఆందోళన గురయ్యారు. రాజాసింగ్ కుటుంబం హోం క్వారంటైన్ అయ్యింది. ఈ విషయాన్ని రాజాసింగే ట్వీటర్ ద్వారా తెలియజేశారు.
Read More »4వ స్థానంలో ఏపీ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు చెలరేగిపోతుంది.ఈ క్రమంలో దేశంలో కరోనా వైరస్ పరీక్షల నిర్వహణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగో స్థానంలో నిలిచింది. పది లక్షల జనాభాకుగాను ఏపీ 331మందికి కరోనా పరీక్షలు నిర్వహించింది.ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 16,555పరీక్షలు చేసింది.ఈ జాబితాలో రాజస్థాన్ (549),కేరళ (485),మహారాష్ట్ర (446)లతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అయితే ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన సమాచారాన్ని పొందుపరచలేదు.ఇప్పటివరకు ఏపీలో కరోనా కేసుల సంఖ్య …
Read More »