Home / Tag Archives: carona test (page 3)

Tag Archives: carona test

దేశంలో విపరీతంగా పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో గత రెండు వారాలుగా   కరోనా వైరస్‌  వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా దేశంలో మూడు వేలకు చేరువలో కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ   అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,43,364 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,994 కొత్త కేసులు బయటపడ్డాయి. మరోవైపు దేశంలో పాజిటివ్‌ …

Read More »

దేశంలో కరోనా కలవరం

దేశవ్యాప్తంగా కరోనా పాజిటీస్ కేసులు మళ్లీ పెరగడం ఆందోళనకు గురిచేస్తోంది. కొత్తగా 3,095 కరోనా కేసులు నమోదు కాగా, గత 24 గంటల్లో ఐదుగురు చనిపోయినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. దీంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 15,208కి చేరింది. ఇప్పటి వరకు 5,30,867 మంది కరోనా కారణంగా మరణించగా… ముందు జాగ్రత్తగా కరోనా టెస్టులు పెంచాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాలను ఆదేశించింది.

Read More »

దేశంలో కొత్తగా 3,016 కరోనా వైరస్ కేసులు

దేశంలో గత రెండు వారాలుగా  కొద్దిరోజులుగా కరోనా విజృంభిస్తోంది. దేశంలో క్రమంగా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఒక్కసారిగా 40% కేసులు పెరిగినట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో మొత్తంగా 3,016 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు 2,151గా ఉన్న కేసుల్లో ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది. దీంతో ప్రస్తుతం యాక్టివ్గా ఉన్న కేసులు దేశవ్యాప్తంగా 13,509కి చేరాయి. కొత్తగా 14 మరణాలు సంభవించినట్లు కేంద్రం ప్రకటించింది.

Read More »

దేశంలో కరోనా కేసుల అలజడి

దేశంలో  గత వారం రోజులుగా   కరోనా  వైరస్‌ వ్యాప్తి తీవ్ర మళ్లీ ఆందోళన కలిగిస్తోంది. గత పది రోజులుగా భారీ స్థాయిలో కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు బయటపడుతున్నాయి. కాగా, గత 24 గంటల్లో కొత్త కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. ఏకంగా రెండు వేలకుపైనే కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ   అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం నుంచి బుధవారం …

Read More »

దేశంలో   కరోనా  వైరస్‌  మహమ్మారి అల్లకల్లోలం

దేశంలో  కరోనా  వైరస్‌  మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గత వారం రోజుల నుంచి కరోనా పాజిటీవ్  కొత్త కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే, నిన్నమొన్నటితోపోలిస్తే నేడు కొత్త కేసుల్లో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది. వరుసగా రెండు రోజులు 1,800లకు పైనే నమోదైన కొత్త కేసులు.. నేడు 1,500వేలకు పడిపోయాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖఅధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,20,958 మందికి వైరస్‌ నిర్ధారణ …

Read More »

దేశంలో కొవిడ్ ఉద్ధృతి

దేశంలో తాజాగా కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1,805 మంది కరోనా బారిన పడగా.. మరో ఆరుగురు వైరస్ కారణంగా మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,30,837కు పెరిగింది. మరోవైపు కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయికి చేరింది. తాజాగా యాక్టివ్ కేసులు 10వేలు   దాటాయి. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నేడు కేంద్రం రాష్ట్రాల …

Read More »

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు 

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు  ఆందోళన కలిగిస్తున్నాయి. గత కొంతకాలంగా రోజువారీ కరోనా పాజిటీవ్ కేసులు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా కొత్తగా 1590 మందికి పాజిటివ్‌ వచ్చింది. గత 146 రోజుల్లో ఒకే రోజు ఇంత పెద్దసంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,47,02,257కు చేరింది. కాగా, గత 24 గంటల్లో ఆరుగురు మరణించారు. దీంతో …

Read More »

భారత్ లో మళ్లీ కరోనా కలవరం

భారతదేశంలో నాలుగున్నర నెలల తర్వాత అంటే దాదాపు  140 రోజుల తర్వాత భారీగా కరోనా పాజిటీవ్ కేసులు పెరిగాయి. గడిచిన గత 24 గంటల వ్యవధిలో 1,300 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్ వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్నటితో పోలిస్తే 166 కేసులు పెరిగినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 7,605గా ఉంది. ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,46,99,418 …

Read More »

మళ్లీ పెరుగుతున్న కరోనా వైరస్‌  కేసులు

దేశంలో   మళ్లీ కరోనా వైరస్‌  కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత నాలుగు రోజులుగా వెయ్యి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ  అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,134 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా …

Read More »

దేశంలోమళ్లీ పెరుగుతున్న కరోనా వైరస్‌  కేసులు

దేశంలో  మళ్లీ కరోనా వైరస్‌  కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ   అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 97,866 మందికి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు… వీటిలో 699 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,96,984 కి చేరింది. ప్రస్తుతం దేశంలో 6,559 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat