కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మళ్లీ ఆసుపత్రిలో చేరారు. ఇటీవల కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన అమిత్ షా మంగళవారం ఎయిమ్స్‌లో చేరారు. అమిత్ షా ప్రస్తుతం ఎయిమ్స్ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎయిమ్స్ డైరెక్టర్ రన్‌దీప్ గులేరియా నేతృత్వంలోని వైద్యుల బృందం అమిత్ షా ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పరీక్షలో …
Read More »కోలుకుంటున్న బాలసుబ్రహ్మణ్యం
సంగీత ప్రియులకి శుభవార్త. కొద్ది రోజులుగా బాలు ఆరోగ్యం విషయంలో ఆందోళనకు గురవుతున్న అభిమానులకి ఎస్పీబీ సోదరి శైలజ శుభవార్త అందించారు. అన్నయ్యకి వెంటిలేటర్ తొలగించారు. ప్రస్తుతం ఐసీయూలోనే ఉన్నప్పటికీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఆరోగ్య పరిస్ధితిలో కూడా మెరుగుదల కనిపిస్తోంది. అతని కోలుకోవాలని ప్రార్థిస్తున్న అభిమాలనుందరి ఈ సందర్భంగా శైలజ కృతజ్ఞతలు తెలిపింది. బాలు ఆరోగ్యం మెరుగుపడుతుండటంపై వైద్యులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజలు క్రితం …
Read More »కేసులు తగ్గినా తగ్గని మరణాల శాతం
దేశంలో కరోనా కొత్త కేసులు తగ్గాయి. సోమవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 57,981 మంది వైరస్ బారినపడినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. ఈ నెల 11వ తేదీన 53 వేల కేసులు రాగా.. తర్వాత ప్రతి రోజు 60 వేలు దాటాయి. కొత్తగా బాధితుల సంఖ్య తగ్గింది. అయితే, మరణాలు మాత్రం 941 నమోదయ్యాయి. మరోవైపు దేశంలో పరీక్షల సంఖ్య 3 …
Read More »తెలంగాణలో కరోనా తగ్గుముఖం
తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం 894 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్‌కార్పొరేషన్ పరిధిలోనే 147 నమోదయ్యాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 92,255 కరోనా పాజిటివ్‌నిర్ధారణ కాగా, వైరస్‌ప్రభావంతో ఇవాళ 10 మంది మృతి చెందగా, మొత్తం మరణించిన వారి సంఖ్య 703కు చేరింది. ఇవాళ 2,006 మంది వైరస్‌నుంచి కోలుకొని ఇళ్లకు వెళ్లగా, మొత్తం 70,132 మంది డిశ్చార్జి అయ్యారు. …
Read More »క్షీణించిన నవనీత్ కౌర్ ఆరోగ్యం
కరోనా మహమ్మారి ప్రముఖులను సైతం వదలట్లేదు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చాలామంది లోక్ సభ సభ్యులు, మంత్రులు కరోనా బారిన పడ్డారు. ఇటీవల సినీ నటి, ఎంపీ నవనీత్ కౌర్ కు కూడా కరోనా పాజిటివ్ అని నిర్ధారణ ఆయన విషయం తెలిసిందే . ప్రస్తుతం ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని తెలుస్తుంది. ఆమెతో పాటు ఆమె కుటుంబంలో మరో 11 మంది కరోనా బారిన పడ్డారు.కరోనా సోకిన తన …
Read More »మాజీ రాష్ట్రపతికి కరోనా
దేశంలో కరోనా తీవ్రత కొనసాగుతుండగా, రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్యపెరుగుతోంది. సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.. ఇప్పటికే పలువురు ప్రముఖులకు కరోనా సోకగా నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు.. తాజాగా మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకింది. కరోనా పరీక్షల్లో ప్రణబ్ కి పాజిటివ్ అని తేలింది..
Read More »