Home / Tag Archives: carona possitive (page 92)

Tag Archives: carona possitive

క‌రోనా వైర‌స్‌పై సంపూ సినిమా.

ప్ర‌స్తుతం ప్రపంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారిపై సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌లు సినిమాలు రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగులో జాంబీరెడ్డి టైటిల్‌తో ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ సినిమా చేస్తుండ‌గా, బ‌ర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా క‌రోనా వైర‌స్ ఆధారంగా ఓ సినిమా చేసే ఆలోచ‌న‌లో ఉన్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ వ‌ర్క్ జ‌రుగుతుండ‌గా, త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. అయితే ఈ చిత్రాన్ని సంపూ స్పూఫ్ …

Read More »

తెలంగాణలో కొత్తగా కరోనా కేసులెన్నో తెలుసా?

 తెలంగాణలో కొత్తగా 2,478 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా కారణంగా గడిచిన 24 గంటల్లో 10 మంది మృతి చెందారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ విడుదల చేసింది. తాజాగా నమోదైన కేసులతో కలుపుకుని తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,35,884కి చేరింది. కాగా కరోనా బారిన పడి కోలుకున్న వారి సంఖ్య కూడా అదే స్థాయిలో నమోదు …

Read More »

ఒక్క ఆగ‌స్టులోనే 20 ల‌క్షల క‌రోనా కేసులు

దేశంలో కరోనా కేసులు విప‌రీ‌తంగా పెరి‌గి‌పో‌తు‌న్నాయి. ఇటీ‌వల ప్రపం‌చంలో ఒక్క‌రో‌జు‌లోనే అత్య‌ధి‌కంగా కేసులు నమో‌దైన దేశంగా రికార్డు సృ‌ష్టిం‌చిన భారత్‌.. తాజాగా ఒక్క‌నె‌ల‌లోనే అత్య‌ధిక కేసులు వెలు‌గు‌చూ‌సిన దేశంగా నిలి‌చింది. భార‌త్‌లో ఆగస్టు నెలలో దాదాపు 20 లక్షల కేసులు (19,87,705 కేసులు) నమో‌ద‌య్యాయి. ఒక్క నెలలో ఇన్ని కేసులు ప్రపం‌చంలో ఇప్పటి వరకు ఏ దేశంలోనూ నమో‌ద‌వ‌లేదు. జూలైలో అమె‌రి‌కాలో 19,04,462 కేసులు వెలు‌గు‌చూ‌శాయి. ఆ రికా‌ర్డును భారత్‌ …

Read More »

క‌రోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి

క‌ర్ణాట‌క‌లోని భ‌ద్రావ‌తి మాజీ ఎమ్మెల్యే, జేడీఎస్ నేత అప్పాజీ గౌడ క‌రోనాతో మ‌ర‌ణించారు. క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ కావ‌డంతో శివ‌మొగ్గ‌లోని ఓ ప్రైవేట్‌ ద‌వాఖాన‌లో చేరారు. ఆయ‌న గ‌త మూడు రోజులుగా శ్వాస సంబంధిత స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. స‌మ‌స్య తీవ్ర‌మ‌వ‌డంతో డిస్ట్రిక్ట్ మెక్‌జెన్‌ ద‌వాఖానకు త‌ల‌రించారు. చికిత్స పొందుతుండ‌గా ఛాతీలో తీవ్ర‌మైన నోప్పి రావ‌డంతో ఈరోజు ఉద‌యం మ‌ర‌ణించారు.

Read More »

కరోనా కేసుల్లో 18-44 వయస్కులే 54 శాతం

దేశవ్యాప్తంగా కరోనా వైర్‌సతో ఇప్పటిదాకా 66,333 మంది మృతిచెందారు. మృతుల్లో 51శాతం మంది అరవై ఏళ్లు, ఆపైన వయసు గల వారేనని కేంద్రం పేర్కొంది. మృతుల్లో 18-25ఏళ్లలోపు వారు ఒకశాతం, 26-44 ఏళ్లలోపు వారు 11శాతం, 45-60 ఏళ్లలోపు వారు 36శాతం ఉన్నారని వెల్లడిచింది. మృతుల్లో 69శాతం పురుషులే ఉన్నారని పేర్కొంది. పాజిటివ్‌ కేసుల్లో 54శాతం మంది 18-44 ఏళ్లలోపువారేనని వెల్లడించింది. దేశంలో కరోనా మరణాల రేటులో మరింత తగ్గుదల …

Read More »

తెలంగాణలో భారీగా కరోనా కేసులు

? తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 2892 కరోనా పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు 130589 పాజిటివ్ కేసులు ?ఇప్పటి వరకు మృతి చెందిన వారు 846 మంది ?డిశ్చార్జ్ అయినవారు 97402 మంది ?యాక్టివ్ కేసుల సంఖ్య 32341 ?హోమ్ ఐసోలేషన్ లో ఉన్నవారు 25271

Read More »

తెలంగాణలో కొత్తగా 1873 కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 1,873 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు రాష్ట్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,24,963కి చేరింది. కాగా గత 24 గంటలుగా 09 కరోనా మరణాలు సంభవించాయి. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 827మంది మృతి చెందారు.కాగా.. ఇవాళ 1,849మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు 92,837మంది కరోనా నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో …

Read More »

కరోనాతో సినీ నిర్మాత కన్నుమూత

స్టార్ హీరోల పలు చిత్రాలలో ప్రతినాయకుడిగా నటించిన శ్రవణ్ రాఘవేంద్ర‌ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ ‘ఎదురీత’ అనే సినిమాను నిర్మించిన నిర్మాత బోగారి లక్ష్మీనారాయణ‌ కరోనాతో ఆదివారం (ఆగస్ట్ 30) మృతి చెందారు. శ్రీ భాగ్యలక్ష్మి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించారు. కరోనాతో గత కొన్ని రోజులుగా సికింద్రాబాద్ యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న ఆయన.. పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు. …

Read More »

ఆసుపత్రి నుంచి ఇంటికి చేరిన కేంద్ర మంత్రి అమిత్ షా

కేంద్ర హోం మంత్రి అమిత్ షా ద‌వాఖాన నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న అనంతరం అనారోగ్య కారణాలతో ఈ నెల 18న ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేరారు. ప్ర‌‌స్తుతం ఆయ‌న కోలుకున్నార‌ని ద‌వాఖాన వర్గాలు శనివారం ప్రకటించాయి. దీంతో ఈరోజు ఉద‌యం 7 గంట‌ల‌కు ఆయ‌న ద‌వాఖాన నుంచి డిశ్చార్జీ అయ్యారు. ఈరోజు ఉద‌యం దేశ‌ప్ర‌జ‌ల‌కు ఓనం శుభాకాంక్ష‌లు తెలుపుతూ అమిత్ షా ట్వీట్ చేశారు. కాగా, ఈ …

Read More »

దేశంలో 36 ల‌క్ష‌లు దాటిన క‌రోనా కేసులు

దేశంలో క‌రోనా వైరస్ మ‌రింత‌గా విజృంభిస్తోంది‌. వరుసగా ఐదో రోజు 76 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న 78 వేల మంది క‌రోనా బారిన ప‌డ‌గా, ఈ రోజు కూడా అంతే సంఖ్య‌లో పాజ‌టివ్ కేసులు వ‌చ్చాయి. దీంతో ప్రపంచంలో రోజువారీగా అత్య‌ధిక కేసులు న‌మోద‌వుతున్న దేశాల్లో భార‌త్ అగ్ర‌స్థానంలో కొన‌సాగుతున్న‌ది. దేశంలో గ‌త 24 గంట‌ల్లో 78,512 క‌రోనా కేసులు కొత్త‌గా న‌మోద‌వ‌గా, 971 మంది …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat