దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపింది. ఢిల్లీలో ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చి వ్యక్తిలో ఒమిక్రాన్ BA.2.12.1 వేరియంట్ ను ఆ రాష్ట్ర వైద్యాధికారులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ BA. 2 వేరియంట్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు తెలిపారు. ఈ కొత్త వేరియంట్లో దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మాస్కులు, భౌతిక దూరం పాటించాలని ఈ సందర్భంగా …
Read More »దేశంలో కరోనా డేంజర్ బెల్స్
దేశంలో రోజురోజుకు కొత్తగా కరోనా కేసుల నమోదు సంఖ్య పెరిగిపోతుంది. ఈ క్రమంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో మొత్తం కొత్తగా మరో 2451 మంది కరోనా బారినపడినట్లు దేశ వ్యాప్తంగా నిర్వర్తించిన కరోనా పరీక్షల్లో తేలింది. దీంతో ఇప్పటివరకు నమోదైన కరోనా మొత్తం కేసుల సంఖ్య 4,30,52,425కు చేరాయి. ఇందులో నుండి మొత్తం 4,25,16,068 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 5,22,116 మంది కరోనా మహమ్మారిన పడి …
Read More »కరోనా పై షాకింగ్ నిజాలు… 4Th వేవ్ తప్పదా…?
దేశ వ్యాప్తంగా కరోనా కలవరం మళ్లీ మొదలయింది. ఇందులో భాగంగా దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో రోజురోజుకు కరోనా కేసుల నమోదు సంఖ్య ఎక్కువవుతుంది. ఈ నేపథ్యంలో దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ గురించి గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ ఫ్రొపెసర్ రాజారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ఫోర్త్ వేవ్ కు అవకాశాలు చాలా తక్కువ. కానీ మే నేలలో మాత్రం కేసుల సంఖ్య ఎక్కువగా పెరిగే అవకాశం …
Read More »దేశంలో మళ్లీ కరోనా విజృంభణ
దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో 1,247 మంది వైరస్ బారిన పడ్డారు. నిన్న సోమవారం దేశంలో వెలుగు చూసిన కేసులతో(2,183) పోల్చితే ఈ రోజు మంగళవారం కరోనాకేసుల సంఖ్య తగ్గింది. ఒకరు మరణించారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 11,860 ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,21,966కు చేరింది. కరోనా విజృంభిస్తుండటంతో హర్యాణా ప్రభుత్వం మాస్క్ తప్పనిసరి చేసింది.
Read More »దేశ వ్యాప్తంగా తగ్గుతోన్న కరోనా ఉధృతి
గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుతోంది. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో పాజిటివ్ కేసులు అత్యల్పంగా నమోదయ్యాయి. కొత్తగా 796 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 19 మంది మరణించినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 946 మంది కోలుకోగా, ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 10,889 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. డైలీ పాజిటివిటీ …
Read More »ఒమిక్రాన్ బాధితుల గురించి షాకింగ్ న్యూస్
యావత్ ప్రపంచాన్ని గజగజ వణికించిన డెల్టా వేరియంట్ సోకినవారితో పోలిస్తే ఒమిక్రాన్ బాధితుల్లో కొవిడ్ లక్షణాలు 2 రోజుల ముందుగానే తగ్గుతున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. బ్రిటన్లో 2 డోసులు తీసుకున్న తర్వాత కూడా మహమ్మారి బారిన పడ్డ 63 వేల మంది డేటాను.. ‘కింగ్స్ కాలేజ్ లండన్’ పరిశోధకులు పరిశీలించగా ఈ వెల్లడయ్యాయి. మూడో డోసు కూడా తీసుకున్నవారిలోనైతే.. ఒమిక్రాన్ లక్షణాలు మరింత తక్కువ కాలంలోనే అదృశ్య మయ్యాయని …
Read More »దేశంలో కొత్తగా 1,150 కరోనా కేసులు
దేశంలో కరోనా వైరస్ కట్టడిలోనే ఉంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 1,150 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 83 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. కేరళలోనే 75 మంది కొవిడ్తో చనిపోయారు. దేశంలో ప్రస్తుతం 11,365 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ రెండేళ్ల కాలంలో 4.30 కోట్ల మందికి కరోనా సోకగా.. అందులో 98.76 శాతం మంది వైరస్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకు 185 కోట్లకు పైగా …
Read More »దేశంలో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గురువారం 1,033 కేసులు నమోదు కాగా, తాజాగా 1,109 కేసులను గుర్తించారు. గడచిన 24 గంటల్లో 1,213 మంది బాధితులు వైరస్ నుంచి బయటపడ్డాయి. 43 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో భారత్లో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 4కోట్ల 30లక్షల 33వేలకు చేరాయి. యాక్టివ్ కేసులు 0.03%గా ఉన్నాయి. ఇప్పటి వరకు 185కోట్ల 38లక్షల వ్యాక్సిన్ డోసులను …
Read More »చైనాలో కరోనా మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం
కరోనా వైరస్ తొలిసారి వెలుగుచూసిన చైనాలో మహమ్మారి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఇప్పటివరకు ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో 20,472 కేసులు నమోదయ్యాయి. ప్రధానంగా అతిపెద్ద నగరం షాంఘైలో 17,077 కేసులు బయటపడ్డాయి. తాజా ఉద్ధృతిలో ఈ ఒక్క నగరంలోనే 90 వేలకు చేరింది. చైనాలో ఇటీవల ఒమిక్రాన్ బీఏ.2 వేరియంట్ ఉద్ధృతితో మహమ్మారి విజృంభిస్తోంది
Read More »చైనాలో మళ్లీ కరోనా కలకలం
చైనాలో మళ్లీ కరోనా కలకలం సృష్టిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నప్పటికీ, చైనాలో మాత్రంలో రోజురోజుకు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఆదివారం ఒక్క రోజే 13 వేల కేసులు నమోదు అయింది. ఇప్పుడు ఆ సంఖ్య బుధవారానికి దాదాపు 20 వేలకు పైగా చేరింది. ఈ ఒక్కరోజే 20 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదైనట్లు చైనా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. షాంఘైలోనే అత్యధిక కేసులు నమోదైనట్లు …
Read More »