దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 3205 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటితో కల్పి ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,30,88,118కి చేరాయి. వీటిలో ఇప్పటికే 4,25,44,689 మంది కోలుకున్నారు. మరో 5,23,920 మంది కరోనా మహమ్మారి భారీన పడి మృతిచెందారు. అయితే ఇంకా 19,509 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 31 మంది వైరస్‌కు బలయ్యారు. 2802 మంది మహమ్మారి …
Read More »దేశంలో కొత్తగా 2,568 కరోనా కేసులు
దేశంలో గడిచిన గత 24గంటల్లో కొత్తగా 2,568 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మరో 20మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు. నిన్న సోమవారం 2,911 మంది కోవిడ్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 19,137 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. సోమవారం 16,23,795 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది.
Read More »దేశంలో కొత్తగా 3157 కరోనా కేసులు
దేశంలో గడిచిన ఇరవై నాలుగంటల్లో కొత్తగా 3157 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కొత్తగా నమోదైన మొత్తం కేసులు 4,30,82,345కు చేరాయి. ఇందులో 4,25,38,976 మంది కోలుకున్నారు. మరో 19,500 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,23,869 మంది మృతిచెందారు. గత 24 గంటల్లో 26 మంది మరణించారు. అయితే మరోవైపు 2723 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. గడిచిన ఇరవై …
Read More »దేశంలో కరోనా విజృంభణ
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా ప్రతిరోజూ మూడు వేలకు పైగానే నమోదవుతూ వస్తున్నాయి. తాజాగా 3688 మంది కరోనా బారినపడ్డారు. దీంతో మొత్తం కేసులు 4,30,75,864కు చేరాయి. ఇందులో 4,25,33,377 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,23,803 మంది మృతిచెందారు. ఇంకా 18,684 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా, కొత్తగా నమోదైన కేసుల్లో 1607 కేసులు ఢిల్లీలోనే ఉన్నాయి.గత 24 …
Read More »దేశంలో కరోనా మహమ్మారి మరోసారి విజృంభణ
దేశంలో గత వారం రోజులుగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తున్నది. ఈ క్రమంలో మంగళవారం రోజు 2927 కేసులు కొత్తగా నమోదయ్యాయి. నిన్న గడిచిన ఇరవై నాలుగంటల్లో బుధవారం కొత్తగా మరో 3,303 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసులు 4,30,68,799కు చేరాయి. ఇప్పటివరకు 4,25,28,126 మంది కోలుకోగా, 5,23,693 మంది మృతిచెందారు. మరో 16980 కేసులు యాక్టివ్ ఉన్నాయి.గత …
Read More »దేశంలో కొత్తగా 2,483 కరోనా కేసులు
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 2,483 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,970 మంది కోలుకున్నారు. 1,399 మంది మరణించారు. ప్రస్తుతం 15,636 యాక్టివ్ కేసులున్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,23,622కు చేరింది. ఢిల్లీతోపాటు 12 రాష్ట్రాల్లో కేసులు పెరిగినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటివరకు 192.85 కోట్ల టీకాలను పంపిణీ చేశారు.
Read More »దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందా…?
దేశంలో మళ్లీ కరోనా ఉద్ధృతి కలవరపెడుతున్నాదా..?. గతంలో మాదిరిగా మళ్లీ కరోనా ఫోర్త్ వేవ్ రానున్నదా..? అంటే ప్రస్తుతం దేశ రాజధాని మహానగరం ఢిల్లీతో సహా పన్నెండు రాష్ట్రాల్లో పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను బట్టి అవుననే చెప్పాలి. ఈ వారం వ్యవధిలోనే కేసుల సంఖ్య రెట్టింపవ్వడం కలవరపెడుతుంది.మొన్న ఆదివారం ఒక్క రోజే దేశ వ్యాప్తంగా కొత్తగా 2,541మందికి కరోనా పాజిటీవ్ అని నిర్ధారణ అయింది.దీంతో సోమవారం నాటికి కరోనా …
Read More »దేశంలో కొత్తగా 2,541 కరోనా కేసులు
గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా 2,541 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,30,60,086కు చేరాయి. ఇందులో 4,25,21,341 మంది బాధితులు కోలుకున్నారు. మరో 5,22,223 మంది మృతిచెందగా, 16,522 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక కొత్తగా 30 మంది మహమ్మారికి బలవగా, 1862 మంది వైరస్ నుంచి బయటపడ్డారు.
Read More »దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కలవరం
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 1,094 కేసులు నమోదయ్యాయి. ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం ఢిల్లీలో యాక్టివ్ కేసులు 3,705కు చేరుకున్నాయి. పాజిటివిటీ రేటు 4.82 శాతానికి చేరింది. ఈనెల 11న 601గా ఉన్న యాక్టివ్ కేసుల సంఖ్య ఇప్పుడు 3,705కి చేరింది. పెరుగుతున్న కేసుల దృష్ట్యా ప్రభుత్వం అప్రమత్తమైంది. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్ ధరించాలని ఆదేశించింది.
Read More »Big Breaking News- ఆ ఊర్లో లాక్ డౌన్.. ఎందుకంటే..?
ఒకపక్క దేశంలో రోజురోజుకు కరోనా కేసులు కొత్తగా నమోదవుతున్న సంఖ్య పెరుగుతున్న సంగతి తెల్సిందే. ఈ క్రమంలో దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో అయితే ఐదోందల రెట్లు కేసులు నమోదు అవుతున్నాయి.దేశమంతా ఈ కరోనా వేవ్ తో భయపడుతుంటే ఏపీలో శ్రీకాకుళం జిల్లా సరుబుజ్జిలి గ్రామంలో ఓ వింత భయంతో ఊరంతా లాక్ డౌన్ విధించుకున్నారు. గ్రామాన్ని ఆత్మలు చుట్టుముట్టాయన్న మూఢనమ్మకంతో ఆ గ్రామస్తులు స్వీయ లాక్ డౌన్ ప్రకటించుకున్నారు. …
Read More »