దేశంలో కొత్తగా 2139 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య 4,46,18,533కు చేరింది. ఇందులో 4,40,63,406 మంది బాధితులు కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు 5,28,835 మంది కరోనా భారీన పడి మృతిచెందారు. మరో 26,292 కరోనా పాజిటీవ్ కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా, గత 24 గంటల్లో 9 మంది మరణించారని, 3208 మంది వైరస్ నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్యశాఖ …
Read More »మరోసారి కలవరపెడుతున్న కొత్త కరోనా వేరియంట్
మూడు విడతలుగా కరోనా ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా దడ పుట్టించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఒమిక్రాన్‌కు చెందిన మరికొన్ని కొత్త వేరియంట్లు చైనాలో ఆందోళన కలిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ BF.7, BA.5.1.7 వేరియంట్ల కేసులు అధికంగా నమోదు అవుతున్నట్లు రికార్డులు ద్వారా స్పష్టమవుతోంది. ఈ కొత్త వేరియంట్లు చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. BA.5.1.7 ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌ను మొదటిసారి ఈశాన్య చైనా ప్రాంతంలో గుర్తించామని …
Read More »